pizza

National Crush Rashmika Mandanna’s The Girlfriend – “Em Jarugutondi…” Lyrical Song Released
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా నుంచి 'ఏం జరుగుతోంది...' లిరికల్ సాంగ్ రిలీజ్

You are at idlebrain.com > news today >

26 August 2025
Hyderabad

National Crush Rashmika Mandanna pairs with talented actor Dheekshith Shetty in the upcoming film The Girlfriend. Directed by Rahul Ravindran, this beautiful love story is being produced jointly under the prestigious banners Geetha Arts and Dheeraj Mogilineni Entertainment, with presentation by Allu Aravind. Dheeraj Mogilineni and Vidya Koppineedi are producing the film.

Today, the makers unveiled the lyrical song “Em Jarugutondi…”. The soulful number has lyrics by Rakendu Mouli, vocals by Chinmayi, and music composed by Hesham Abdul Wahab, who has delivered yet another chartbuster tune. The song captures a heartfelt love feel with lines like “Kalakalamuna kalagalipina katha modalaa… Kalavaramuna teginaligina nijamu kalaa… Em jarugutondi… Manasa telusaa…” leaving a deep impact.

The release date of The Girlfriend will be announced soon.

Cast: Rashmika Mandanna, Dheekshith Shetty and others

Technical Crew:

Cinematography: Krishnan Vasant
Music: Hesham Abdul Wahab
Costumes: Sravya Varma
Production Design: S. Ramakrishna, Mounika Nigothri
Marketing: First Show
Presented by: Allu Aravind
Banners: Geetha Arts, Dheeraj Mogilineni Entertainment
Producers: Dheeraj Mogilineni, Vidya Koppineedi
Written & Directed by: Rahul Ravindran

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా నుంచి 'ఏం జరుగుతోంది...' లిరికల్ సాంగ్ రిలీజ్

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా "ది గర్ల్ ఫ్రెండ్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు.

ఈ రోజు "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా నుంచి 'ఏం జరుగుతోంది...' లిరికల్ సాంగ్ రిలీజ్ చేసారు. ఈ పాటకు రాకేందు మౌళి సాహిత్యాన్ని అందించగా, చిన్మయి పాడారు. హేషమ్ అబ్దుల్ వాహాబ్ ఛాట్ బస్టర్ ట్యూన్ అందించారు. 'ఏం జరుగుతోంది...' పాట ఎలా ఉందో చూస్తే - ' కలకలమను కలగలిపిన కథ మొదలా, కలవరమున తెగనలిగిన నిజము కలా, ఏం చేయను తడబడిన తప్పటడుగా, మతిచెడెనా ఏమో, సతమతమౌ తలపేదో, నిలదీసి నన్నెడుగెనుగా, ఏం జరుగుతోంది, ఏం జరుగుతోంది, మనసా తెలుసా, మనసా తెలుసా, ఏం జరుగుతోంది, ఏం జరుగుతోంది...' అంటూ హార్ట్ టచింగ్ లవ్ ఫీల్ తో సాగుతుందీ పాట. "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు.

నటీనటులు - రశ్మిక మందన్న, దీక్షిత్ శెట్టి, తదితరులు

టెక్నికల్ టీమ్

సినిమాటోగ్రఫీ - కృష్ణన్ వసంత్
సంగీతం - హేషమ్ అబ్దుల్ వాహబ్
కాస్ట్యూమ్స్ - శ్రావ్య వర్మ
ప్రొడక్షన్ డిజైన్ - ఎస్ రామకృష్ణ, మౌనిక నిగోత్రి
పీఆర్ఓ - జి.ఎస్.కే మీడియా,వంశీ కాక
మార్కెటింగ్ - ఫస్ట్ షో
సమర్పణ - అల్లు అరవింద్
బ్యానర్స్ - గీతా ఆర్ట్స్,ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్
నిర్మాతలు - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి
రచన -దర్శకత్వం - రాహుల్ రవీంద్రన్


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved