pizza

Director Vaibhav Koundinya’s “Gossip” Unveils First Single “Sippu Sippu”
దర్శకుడు వైభవ్ కౌండిన్య తెరకేకస్తున్న “గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్

You are at idlebrain.com > news today >

18 June 2026
Hyderabad

The makers of Gossip, directed by Vaibhav Koundinya, have officially launched the film’s first single, “Sippu Sippu.” Starring the talented and energetic Rashi Singh in the lead role, the film is being produced by Yethi remella under the banner of YBHAV CINESCULPT STUDIOS

Blending contemporary emotions, a beautiful love story, and a sharp social satire, Gossip is being crafted as an engaging entertainer that resonates with today’s generation while appealing to family audiences as well.

The recently released promo of Sippu Sippu received an overwhelming response from music lovers. Continuing the film’s musical journey, the makers have now released the full lyrical version of the song through Aditya Music.

Composed by Shakthikanth Karthick, Sippu Sippu is an energetic pub dance number featuring vibrant beats and catchy rhythms. The song is penned by Kasarla Shyam, while singer Malavika brings it to life with her captivating vocals, making it an instant chartbuster contender.

As the first song from Gossip, Sippu Sippu perfectly reflects the youthful and vibrant tone of the film. The movie revolves around the life of a middle-class young woman and explores relatable emotions through an entertaining narrative filled with humor, romance, and social commentary. With its fresh sound and energetic presentation, the song is expected to strike a chord with audiences.

The choreography by suneel sunnapu Master and Phalguni Bangera adds further appeal, elevating the visual and entertainment quotient of the track.

Cast: Rashi Singh ,Ravi Varma & Others

Technical Crew
Writer & Director: Vaibhav Koundinya
Producer: Yethi Remella
Banner: YBHAV CINESCULPT STUDIOS
Music Director: Shakthikanth Karthick
Director of Photography: Satheesh
Editor: Jai Kumar
Co-Producer: Narasimham Telanakula
Music Label: Aditya Music

దర్శకుడు వైభవ్ కౌండిన్య తెరకేకస్తున్న “గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్

మోస్ట్ టాలెంటెడ్, ఎనర్జిటిక్ రాశి సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నా వైభవ్ సినీ స్కల్ప్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై యతి నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘గాసిప్ . నేటి తరానికి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్, అందమైన ప్రేమ కథతో మేళవిస్తూ సోషల్ సెటైర్ గా డైరెక్టర్ వైభవ్ కౌండిన్య ద్వారా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ఇప్పటికే విడుదలైన సిప్పు సిప్పు సాంగ్ ప్రోమోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మేకర్స్ మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేస్తూ ఈ సినిమా నుంచి సిప్పు సిప్పు ఫుల్ లిరికల్ సాంగ్ ని ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు. శక్తి కాంత్ కార్తీక్ స్వరపరిచిన ఈ ఎనర్జెటిక్ పబ్ డాన్స్ ట్రాక్‌కు కాసర్ల శ్యామ్ అందమైన సాహిత్యాన్ని అందించగా సింగర్ మాళవిక వోకల్స్ తో పాటను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

సోషల్ సెటైర్ గా చిత్రీకరించిన “గాసిప్” అనే సినిమాలో మొదటి సాంగ్ గా సిప్పు సిప్పు అనే సాంగ్ వస్తుంది. గాసిప్ అనే ఈ సినిమా ఒక మిడిల్ క్లాసు అమ్మాయి చుట్టూ తిరిగే కథతో యూత్ కు మాత్రమే కాకుండా కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా తిర్చితిద్దుతున్నారు. ఈ పాట చాలా ఫ్రెష్ గా ఉండడంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సునీల్ సున్నపు మాస్టర్, ఫల్గుణి బంగెర కొరియోగ్రఫీ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

నటీనటులు : రాశి సింగ్, రవివర్మ & ఇతరులు.

సాంకేతిక సిబ్బంది :
రచయిత - వైభవ్ కౌండిన్య
నిర్మాత - ఏతి రేమెళ్ల
బ్యానర్ - వైభవ్ సినీ స్కల్ప్ట్ స్టూడియోస్
సంగీత దర్శకుడు - శక్తికాంత్ కార్తీక్
డిఓపి- సతీష్
ఎడిటర్ - జై కుమార్
సహ నిర్మాత - నరసింహం తెలనాకుల
మ్యూజిక్ లేబుల్: ఆదిత్య మ్యూజిక్


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved