Tharun Bhascker’s upcoming entertainer Gaayapadda Simham, helmed by debut director Kasyap Sreenivas, ramped up excitement with it’s humour-filled traiser which was unveiled a few days ago to overwhelming response from all corners for its relatable tale and hilarious narrative. Produced by Saptaswa Media Works, POV Stories, and Zee Studios, and presented by Pavan Sadineni, the makers today came up with a playful promotional rap song that captures the film’s satirical spirit.
The song dives into the protagonist’s chaotic world after US President Donald Trump’s massive deportation announcement flips his American Dream upside down. With trendy beats, rap-driven vocals by composer Sweekar Agasthi and rapper Asura, and lyrics penned by Sweekar (with Asura on rap verses), it blends witty satire and high energy. Sweekar’s contemporary instrumentation adds a fresh GenZ vibe, poking fun at rejection stamps on passports, towering Trump statues, and a hilarious “Happy Deportation” cake-cutting gag.
The video steals the show with vibrant choreography, spontaneous energy, and Tharun Bhascker nails deadpan humor amid absurdity, Vishnu Oi brings buddy vibes, and even a majestic lion symbolizes the title’s resilient “Gaayapadda Simham.” Sweekar and Asura join the fun on-screen, amplifying the playful chaos.
Maanasa Choudhary and Faria Abdullah are the heroines, while Harshavardhan, and Subhalekha Sudhakar will be seen in prominent roles.
Vidya Sagar Chinta handles the cinematography, Viplav Nyshadam takes care of editing, Chandrika Gorrepati oversees production design, and the story is penned by Surya Prakash Jyosula.
This promotional track for Gaayapadda Simham further heightens curiosity about the quirky tale of an Indian dreamer navigating the realities of life in the US. Slated for a Summer 2026 theatrical release, the film is shaping up to be an entertaining watch.
డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి 'గాయపడ్డ సింహం' తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్నాయి. పవన్ సాదినేని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇటివల విడుదలైన ఫన్ ఫిల్డ్ ట్రైజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమాకు సంబంధించిన ఫన్ ప్రమోషనల్ ర్యాప్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట సినిమా సాటైరికల్ టోన్‌ను అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది.
ఈ పాట హీరో అమెరికన్ డ్రీమ్ ఎలా ఒక్కసారిగా తలకిందులవుతుందో చూపిస్తుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన డిపోర్టేషన్ నిర్ణయం తర్వాత హీరో జీవితంలో ఏర్పడే గందరగోళ పరిస్థితులను సరదాగా చూపించారు.
ట్రెండీ బీట్స్‌తో రూపొందిన ఈ ర్యాప్ సాంగ్‌ను సంగీత దర్శకుడు స్వీకర్ అగస్తీ స్వయంగా ఆలపించగా, ర్యాప్ పార్ట్స్ అసుర పాడారు. సాహిత్యాన్ని కూడా స్వీకర్ అగస్తి రాయగా, అసురా ర్యాప్ వర్సెస్ అందించారు. పాస్‌పోర్ట్‌పై పడే రిజెక్షన్ స్టాంపులు, ట్రంప్ విగ్రహాలు, “హ్యాపీ డిపోర్టేషన్” కేక్ కట్టింగ్ వంటి సరదా సన్నివేశాలతో పాట వినోదాత్మకంగా సాగుతుంది.
వీడియోలో ఎనర్జీతో నిండిన డ్యాన్స్ మూమెంట్స్, సరదా విజువల్స్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. తరుణ్ భాస్కర్ తన డెడ్‌పాన్ హ్యూమర్‌తో నవ్వులు పండించగా, విష్ణు ఓయి బడ్డీ వైబ్‌ను తీసుకొచ్చారు. టైటిల్‌కు తగినట్లు ఒక సింహం కూడా విజువల్‌గా కనిపిస్తూ కథలోని “గాయపడ్ద సింహం” ను సూచిస్తుంది. స్వీకర్ అగస్తి, అసురా కూడా వీడియోలో కనిపిస్తూ ఫన్ మరింత పెంచారు.
ఈ చిత్రంలో మానస చౌదరి, ఫరియా అబ్దుల్లా కథానాయికలు కాగా, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
విద్యా సాగర్ చింతా సినిమాటోగ్రఫీ, విప్లవ్ నైషదం ఎడిటింగ్‌న, చంద్రిక గొర్రెపాటి ప్రొడక్షన్ డిజైన్, సూర్య ప్రకాష్ జ్యోసుల కథను అందిస్తున్నారు.
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: కాశ్యప్ శ్రీనివాస్
సమర్పణ: పవన్ సాదినేని
నిర్మాతలు: కళ్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్
బ్యానర్లు: సప్తస్వ మీడియా వర్క్స్, POV స్టోరీస్, జీ స్టూడియోస్
DoP: విద్యా సాగర్ చింత
సంగీతం: స్వీకర్ అగస్తీ
ఎడిటర్: విప్లవ్ నిషాదం
ప్రొడక్షన్ డిజైనర్: చంద్రిక గొర్రెపాటి
కథ: సూర్య ప్రకాష్ జ్యోసుల
కాస్ట్యూమ్ డిజైనర్: అపూర్వ రెడ్డి
క్రియేటివ్ ప్రొడ్యూసర్: శ్రీని జోస్యుల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పెన్మత్స అజయ్ వర్మ
డిజిటల్ మీడియా: హ్యాష్‌ట్యాగ్ మీడియా
సౌండ్ డిజైన్: సింక్ సినిమాస్
Vfx & టైటిల్ యానిమేషన్: ఎగ్ వైట్
పబ్లిసిటీ డిజైన్: ఎల్లోటూత్స్
The theme song of #GaayaPaddaSimham is shot in an MTV-style music video format. The lyricist cleverly reveals a small part of the story through the lyrics.
The rendition by Sweekar Agasti and rapper Asura is quite funky, and the song also features some trendy dance moves.… pic.twitter.com/bEMMTmsIUq