pizza

Bellamkonda Sai Sreenivas, Ludheer Byreddy, Mahesh Chandu, Shiven Ramakrishna, Moonshine Pictures Pan India Film #BSS12 Titled Powerfully Haindava, The Title Glimpse Offers Goosebumps
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, లుధీర్ బైరెడ్డి, మహేష్ చందు, శివన్ రామకృష్ణ, మూన్‌షైన్ పిక్చర్స్ పాన్ ఇండియా ఫిల్మ్ #BSS12 పవర్‌ఫుల్ టైటిల్ 'హైందవ'- గూస్‌బంప్స్ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

You are at idlebrain.com > news today >

08 January 2025
Hyderabad

Action-Hulk Bellamkonda Sai Sreenivas’ occult thriller #BSS12 directed by debutant Ludheer Byreddy and produced by Mahesh Chandu under the banner of Moonshine Pictures generated a lot of interest with its posters. The story of this high-budget film co-starring Samyuktha is centered around a centuries-old dasavatara temple. The makers who came up with a special poster on Bellamkonda Sai Sreenivas’ birthday have unveiled the film’s title through a breathtaking Glimpse.

The Glimpse opens with a terrifying scene set in a dense jungle, where a group of miscreants attempts to destroy the sacred Dasavatara temple by setting it on fire. Bellamkonda Sai Sreenivas makes a powerful entry, riding a bike with a lion and wild boar running alongside him, while an Eagle (Garuda) soars overhead. The scene is charged with symbolism: the fish in the temple pond leap in fury, and a tortoise watches intently. A tattoo on the hero’s hand mirrors the snake deity (Adishesha Avatar) in the temple, setting the stage for the intense action that follows.

As the protagonist thwarts the attempt to destroy the temple, he takes on the villains in a spectacular display of force. In one powerful moment, he sets a bullock cart ablaze, binding the villains to it with a thread, while the flames form the sacred Vishnu Namalu shape. This motif is also seen on the faces of the lion and wild boar, with the sky revealing multiple forms of Vishnu. Finally, the title is revealed as Haindava which resonates with the essence of Hinduism. It’s truly the ideal Pan-India title for a film that aims to capture audiences across the nation.

Bellamkonda Sai Sreenivas exudes a powerful, rugged presence with his thick mustache, perfectly complementing his macho avatar. His screen presence is striking.

The visuals are breathtaking, aided by Shivendra’s exceptional camerawork that amplifies the intensity of each moment. The spiritual atmosphere is elevated by the powerful backdrop score composed by Leon James, with chants of Rama and Krishna weaving through the music to create a trance-like feeling.

Ludheer Byreddy’s direction shines in his debut, displaying a clear vision in the portrayal of Vishnu avatars and the Namalu symbols. The remarkable CG work and extraordinary production values of Moonshine Pictures further enhance the experience. The expertise of editor Karthika Srinivas R and art director Srinagendra Tangala are also evident in every frame.

As of now, 35% of the shoot has been completed, and the Glimpse that offered goosebumps has left movie buffs eagerly anticipating what’s to come from this high-budget Pan-India film. The title Glimpse of Haindava has already sparked significant curiosity.

Cast: Bellamkonda Sai Sreenivas, Samyuktha

Technical Crew:
Writer, Director: Ludheer Byreddy
Producer: Mahesh Chandu
Banner: Moonshine Pictures
Presents: Shiven Ramakrishna
DOP: Shivendra
Music: Leon James
Editor: Karthika Srinivas R
Art: Srinagendra Tangala
Publicity Designer: Ananth Kancherla

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, లుధీర్ బైరెడ్డి, మహేష్ చందు, శివన్ రామకృష్ణ, మూన్‌షైన్ పిక్చర్స్ పాన్ ఇండియా ఫిల్మ్ #BSS12 పవర్‌ఫుల్ టైటిల్ 'హైందవ'- గూస్‌బంప్స్ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

యాక్షన్-హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అకల్ట్ థ్రిల్లర్ #BSS12, డెబ్యుటెంట్ డైరెక్టర్ లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లతో చాలా క్యురియాసిటీ క్రియేట్ చేశాయి. సంయుక్త ఫీమేల్ లీడ్ గా నటిస్తున్న ఈ హై-బడ్జెట్ మూవీ కథ శతాబ్దాల నాటి దశావతార ఆలయం చుట్టూ వుంటుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌తో వచ్చిన మేకర్స్ బ్రెత్ టేకింగ్ గ్లింప్స్ ద్వారా సినిమా టైటిల్‌ను లాంచ్ చేశారు.

గ్లింప్స్ ఒక దట్టమైన అడవిలో సెట్ చేయబడిన టెర్రిఫిక్ విజువల్ తో ఓపెన్ అయింది. ఒక దుండగుల బృందం పవిత్రమైన దశావతార ఆలయానికి నిప్పు పెట్టడం ద్వారా దానిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బైక్‌ నడుపుతూ పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చారు. సింహం, అడవి పంది వెంటరావడం, డేగ (గరుడ) పైకి ఎగురడం కనిపిస్తోంది. ఆలయ చెరువులోని చేపలు కోపంతో దూకుతున్నాయి, తాబేలు గమనించడం ఆసక్తికరంగా వుంది. హీరో చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆలయంలోని నాగదేవత (ఆదిశేష అవతారం)కి అద్దం పడుతుంది

ఆలయాన్ని ధ్వంసం చేసే ప్రయత్నాన్ని హీరో అడ్డుకోవడంలో పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఒక పవర్ ఫుల్ మూమెంట్ లో అతను ఒక ఎద్దుల బండిని తగులబెట్టాడు, విలన్‌లను దారంతో బంధిస్తాడు, మంటలు పవిత్రమైన విష్ణు నామాలు ఆకారాన్ని ఏర్పరుస్తాయి. ఈ మూలాంశం సింహం, అడవి పంది ముఖాలపై కూడా కనిపిస్తుంది, ఆకాశంలో విష్ణువు బహుళ రూపాలు కనిపిస్తాయి. చివరగా, హిందూయిజం సారాంశంతో ప్రతిధ్వనించే 'హైందవ' టైటిల్‌ను రివిల్ చేశారు. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ చిత్రానికి ఇది నిజంగా గొప్ప పాన్-ఇండియా టైటిల్.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రగ్గడ్ లో పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, అతని మాచో అవతార్‌ అదిరిపోయింది. అతని స్క్రీన్ ప్రెజెన్స్ కట్టిపడేసింది.

విజువల్స్ అద్భుతంగాఉన్నాయి, ప్రతి క్షణం ఇంటెన్స్ ని పెంచే శివేంద్ర కెమెరావర్క్ బ్రిలియంట్ గా వుంది. లియోన్ జేమ్స్ కంపోజ్ చేసిన పవర్ ఫుల్ బ్యాక్‌డ్రాప్ స్కోర్‌తో ఆధ్యాత్మిక వాతావరణం ఎలివేట్ చేసింది, రామ కృష్ణ కీర్తనలు ట్రాన్స్ లాంటి అనుభూతిని ఇచ్చాయి.

విష్ణు అవతారాలు, నామాలు బ్యాక్ డ్రాప్ లో డైరెక్టర్ లుధీర్ బైరెడ్డి డైరెక్షన్, విజన్ కట్టిపడేసింది. మూన్‌షైన్ పిక్చర్స్ అత్యద్భుతమైన CG వర్క్, అత్యున్నత స్థాయి నిర్మాణం సినిమాను ఎలివేట్ చేశాయి. ఎడిటర్ కార్తీక శ్రీనివాస్ R, ఆర్ట్ డైరెక్టర్ శ్రీనాగేంద్ర తంగాల నైపుణ్యం ప్రతి ఫ్రేమ్‌లో కనిపించింది.

ప్రస్తుతానికి,35% షూటింగ్ పూర్తయింది, గూస్‌బంప్‌లను అందించిన గ్లింప్స్ ఈ హై-బడ్జెట్ పాన్-ఇండియా చిత్రం నుంచి రాబోయే కంటెంట్ కోసం ఎదురుచూసేలా చేసింది. హైందవ టైటిల్ గ్లింప్స్ చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేసింది.

నటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సంయుక్త
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: లుధీర్ బైరెడ్డి
నిర్మాత: మహేష్ చందు
బ్యానర్: మూన్‌షైన్ పిక్చర్స్
సమర్పణ: శివన్ రామకృష్ణ
డీవోపీ: శివేంద్ర
సంగీతం: లియోన్ జేమ్స్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
ఆర్ట్: శ్రీనాగేంద్ర తంగాల
పబ్లిసిటీ డిజైనర్: అనంత్ కంచెర్ల

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved