pizza

Sudheer Babu's Harom Hara Releasing Worldwide On June 14th
సుధీర్ బాబు, జ్ఞానసాగర్ ద్వారక, సుమంత్ జి నాయుడు, ఎస్‌ఎస్‌సి 'హరోం హర' జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల

You are at idlebrain.com > news today >

21 May 2024
Hyderabad

The promotional activities of Sudheer Babu’s most-awaited movie Harom Hara are in full swing. The appealing songs, intriguing teaser, and other promos received a great response, creating enough hype for the movie. The Murugan song in particular which was released for Sudheer Babu’s birthday and showed his friendship with Sunil also made a lasting impression. Meanwhile, the makers came up with a new release date.

The movie which was earlier planned for release on May 31st is shifted to June 14th. The makers announced the news officially through a small byte that shows Sudheer Babu with a gun in his hand, and the title song is played in the background. With no noted movie is arriving on June 14th, Harom Hara will have a solo release.

Gnanasagar Dwaraka of Sehari fame is directing the movie billed to be an intense action thriller. Produced by Sumanth G Naidu under the banner of SSC (Sree Subrahmanyeshwara Cinemas) with Malvika Sharma playing the female lead, the movie is a period film set in 1989 in the backdrop of Kuppam of Chittoor district.

Chaitan Bharadwaj provides the music, while the cinematography is by Aravind Vishwanathan. The editing is done by Raviteja Girijala.

Cast: Sudheer Babu, Malvika Sharma, Sunil

Technical Crew:
Writer, Director - Gnanasagar Dwaraka
Producer - Sumanth G Naidu
Music – Chaitan Bharadwaj
DOP - Aravind Viswanathan
Editor - Raviteja Girijala
Banner - Sree Subrahmanyeshwara Cinemas

సుధీర్ బాబు, జ్ఞానసాగర్ ద్వారక, సుమంత్ జి నాయుడు, ఎస్‌ఎస్‌సి 'హరోం హర' జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల

సుధీర్ బాబు మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'హరోం హర' ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఆకట్టుకునే పాటలు, ఆసక్తిని రేకెత్తించే టీజర్, ప్రోమోలకు అద్భుతమైన స్పందనతో, సినిమాపై హ్యుజ్ హైప్ క్రియేట్ చేశాయి. సుధీర్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన మురుగన్ పాట, సునీల్‌తో అతని స్నేహాన్ని చూపించడం కూడా విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా మేకర్స్ కొత్త విడుదల తేదీని అనౌన్స్ చేశారు.

ముందుగా మే 31న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా జూన్ 14కి షిఫ్ట్ చేశారు. చేతిలో తుపాకీతో ఉన్న సుధీర్ బాబు బ్రాండ్ న్యూ పవర్ ఫుల్ పోస్టర్ ద్వారా ఈ వార్తను మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూన్ 14న నోటెడ్ సినిమా ఏదీ రానందున, హరోం హర సోలోగా విడుదల కానుంది.

ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. మాళవిక శర్మ కథానాయికగా నటిస్తుండగా ఎస్‌ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు నిర్మించిన ఈ చిత్రం చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో 1989లో జరిగిన పీరియాడికల్ ఫిల్మ్.

చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎడిటింగ్‌ రవితేజ గిరిజాల.

తారాగణం: సుధీర్ బాబు, మాళవిక శర్మ, సునీల్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం - జ్ఞానసాగర్ ద్వారక
నిర్మాత - సుమంత్ జి నాయుడు
సంగీతం - చైతన్ భరద్వాజ్
డీవోపీ - అరవింద్ విశ్వనాథన్
ఎడిటర్ - రవితేజ గిరిజాల
బ్యానర్ - శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved