Listen To Intense Love Of Sarkaar In the Magical Vocals Of Anirudh Ravichander, Promotional Song Thanu From Natural Star Nani, Sailesh Kolanu, Wall Poster Cinema, Unanimous Productions, HIT: The 3rd Case Unveiled
నేచురల్ స్టార్ నాని, శైలేష్ కొలను, వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్, 'HIT: The 3rd Case' నుంచి రాక్ స్టార్ అనిరుద్ రవిచంద్రన్ పాడిన సింగిల్ టేక్ ఇంటెన్స్ రొమాంటిక్ సాంగ్ రిలీజ్
Natural Star Nani is coming up with much-awaited film, HIT: The 3rd Case. Directed by Dr. Sailesh Kolanu and produced by Prashanti Tipirneni under Wall Poster Cinema in association with Nani’s Unanimous Productions, the film is making enough noise across the country, ahead of its release with teaser, trailer, and songs generating great buzz. Today, they released a promotional song, Thanu.
It's romantic, it's intense, and it’s shot entirely in one continuous take. Composer Mickey J Meyer brings the feels, and Anirudh Ravichander’s voice is pure magic. You’ll be humming it for days. The lyrics by Raghav dive deep into Nani’s character’s emotions.
There's a tenderness here that contrasts with the gritty crime-world backdrop of the film. Plus, we get to see Nani in a lighter, more joyful space as he heads to meet Srinidhi Shetty’s character. The cafe reunion scene makes our hearts melted.
Sanu John Varghese works his magic behind the camera, capturing every moment with precision and flair, while Karthika Srinivas R is the editor. Sri Nagendra Tangala is the production designer.
The movie HIT: The 3rd Case will have a Pan India release on May 1st.
Cast: Nani, Srinidhi Shetty
Technical Crew:
Writer & Director: Dr. Sailesh Kolanu
Producer: Prashanti Tipirneni
Banners: Wall Poster Cinema, Unanimous Productions
DoP: Sanu John Varghese
Music Director: Mickey J Meyer
Editor: Karthika Srinivas R
Production Designer: Sri Nagendra Tangala
Executive Producer: S Venkatarathnam (Venkat)
Sound Mix: Suren G
Line Producer: Abhilash Mandhadhpu
Chief Co-Director: Venkat Maddirala
Costume Designer: Nani Kamarusu
SFX: Sync Cinema
VFX Supervisor: VFX DTM
DI: B2h Studios
Colourist: S Raghunath Varma
నేచురల్ స్టార్ నాని, శైలేష్ కొలను, వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్, 'HIT: The 3rd Case' నుంచి రాక్ స్టార్ అనిరుద్ రవిచంద్రన్ పాడిన సింగిల్ టేక్ ఇంటెన్స్ రొమాంటిక్ సాంగ్ రిలీజ్
నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ HIT: ది 3rd కేస్. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఈ చిత్రం, టీజర్, ట్రైలర్ పాటలతో విడుదలకు ముందే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈరోజు, మేకర్స్ తను అనే స్పెషల్ సాంగ్ ని విడుదల చేశారు.
ఇది రొమాంటిక్, ఇంటెన్స్, పూర్తిగా ఒకే టేక్‌లో షూట్ చేశారు. మిక్కీ జె మేయర్ కంపోజిషన్, అనిరుధ్ రవిచందర్ వాయిస్ మెస్మరైజ్ చేశాయి. రాఘవ్ రాసిన సాహిత్యం నాని పాత్ర భావోద్వేగాలను డీప్ గా చూపిస్తుంది.
సినిమాలోని క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా ఉండే సున్నితమైన విజువల్స్ కట్టిపడేశాయి. శ్రీనిధి శెట్టి పాత్రను కలవడానికి వెళ్తున్న నానిని హ్యాపీ మూమెంట్ లో చూడటం, కేఫ్ రీయూనియన్ సన్నివేశం మనసు ఆకట్టుకుంది.
సాను జాన్ వర్గీస్ కెమెరా వర్క్ ప్రతి విజువలల్ ని మ్యాజికల్ గా ప్రజెంట్ చేసింది. ఈ చిత్రానికి కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్. శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్.
HIT: The 3rd Case మూవీ మే 1న పాన్ ఇండియాగా విడుదల కానుంది.
తారాగణం: నాని, శ్రీనిధి శెట్టి
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: డా. శైలేష్ కొలను
నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని
బ్యానర్లు: వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్
డీవోపీ: సాను జాన్ వర్గీస్
సంగీతం: మిక్కీ జె మేయర్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ వెంకటరత్నం (వెంకట్)
సౌండ్ మిక్స్: సురేన్ జి
లైన్ ప్రొడ్యూసర్: అభిలాష్ మాంధదపు
చీఫ్ కో-డైరెక్టర్: వెంకట్ మద్దిరాల
కాస్ట్యూమ్ డిజైనర్: నాని కమరుసు
SFX: సింక్ సినిమా
VFX సూపర్వైజర్: VFX DTM
DI: B2h స్టూడియోస్
కలరిస్ట్: S రఘునాథ్ వర్మ