India's sci-fi blockbuster 'Kalki 2898 AD' is set to release in Japan on January 3, 2025 for Shogatsu
ఇండియన్ సైన్స్ ఫిక్షన్ బ్లాక్‌బస్టర్ 'కల్కి 2898 AD' జనవరి 3, 2025న జపాన్‌లో రిలీజ్
Prabhas' massive sci-fi phenomenon, 'Kalki 2898 AD', is beaming its way to Japan, arriving with cosmic fanfare on January 3, 2025, just in time for Shogatsu. This New Year release, distributed by Twin under industry stalwart Kabata Keizo, marks another chapter in the global journey of 'Kalki 2898 AD'.
Produced by Vyjayanthi Movies, 'Kalki 2898 AD" has already claimed its place in the stars, raking in over ₹ 1200 crores worldwide and over ₹ 300 crores at Hindi box office, emerging as the highest-grossing Indian film of 2024. Set in a dystopian universe ravaged by conflict and climate catastrophe, the film follows Bhairava (Prabhas), a formidable warrior grappling with his destiny amid prophecies and ancient secrets. Amitabh Bachchan’s portrayal of Ashwatthama, an immortal being from the Indian epic 'Mahabharata', adds gravitas to a narrative that blends mythological grandeur with futuristic spectacle. Deepika Padukone stars as Sumathi, carrying the unborn avatar Kalki—a harbinger of change—while Kamal Haasan menaces as Supreme Yaskin, a merciless villain, ready to face off Kalki.
With futuristic battles, otherworldly technology, and mythic quests, 'Kalki 2898 AD' is more than a sci-fi film; it’s a universally relevant journey that resonates with the epic storytelling of both ancient and modern worlds. Japan, a land where mythology and futurism coexist beautifully, is primed for this thrilling saga. Adding to the excitement, Prabhas enjoys immense popularity among Japanese audiences, many of whom travelled to India to witness the film firsthand, drawn by his portrayal of a hero facing destiny's colossal tides.
As 'Kalki 2898 AD' prepares to land in Japan, audiences can expect a truly “out-of-this-world” experience that taps into the rich tapestry of Indian mythology while rocketing them to a future of complex legacies, and timeless heroism.
Directed by National Award-winner Nag Ashwin and produced by Vyjayanthi Movies, Kalki 2898 AD is releasing in Japan on 3rd January 2025. The cinematic masterpiece blends futuristic themes with mythological undertones, offering viewers a one-of-a-kind, visually stunning, and emotionally resonant experience.
ఇండియన్ సైన్స్ ఫిక్షన్ బ్లాక్‌బస్టర్ 'కల్కి 2898 AD' జనవరి 3, 2025న జపాన్‌లో రిలీజ్
ప్రభాస్ మ్యాసీవ్ సైన్స్ ఫిక్షన్ బ్లాక్ బస్టర్ 'కల్కి 2898 AD' జనవరి 3, 2025న జపాన్‌లో షోగాట్సు ఫెస్టివల్ కి విడుదల కానుంది. పరిశ్రమ దిగ్గజం కబాటా కైజో ఆధ్వర్యంలో ట్విన్ డిస్ట్రిబ్యూషన్ చేయనున్న 'కల్కి 2898 AD' గ్లోబల్ జర్నీలో మరో అధ్యాయాన్ని నాంది పలుకుతోంది.
వైజయంతీ మూవీస్ నిర్మించిన 'కల్కి 2898 AD" ఇప్పటికే స్టార్స్‌లో తన స్థానాన్ని పొందింది, ప్రపంచవ్యాప్తంగా ₹ 1200 కోట్లకు పైగా, హిందీ బాక్సాఫీస్ వద్ద ₹ 300 కోట్లకు పైగా వసూలు చేసి, 2024లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. డిస్టోపియన్ యూనివర్స్ నుంచి వారియర్ గా భైరవ( ప్రభాస్ ) భారతీయ ఇతిహాసం'మహాభారతం' నుండి అమరుడైన అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ పాత్రలో విజువల్ వండర్ రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులని మెస్మరైజ్ చేసింది. పౌరాణిక వైభవాన్ని భవిష్యత్ తో బ్లెండ్ చేసిన కథనంలో సుమతిగా దీపికా పదుకొణె నటించారు. కమల్ హాసన్ సుప్రీమ్ యాస్కిన్‌గా కల్కి తో ఫేస్ అఫ్ కి సిద్ధంగా వున్నారు.
ఫ్యూచర్ వార్స్, మరోప్రపంచపు సాంకేతికత, పౌరాణికాల స్ఫూర్తితో 'కల్కి 2898 AD' లార్జర్ దెన్ లైఫ్ మూవీగా ప్రేక్షకులుని అలరిచింది. పురాణాలు, ఫ్యూచరిజంకు ఆవాసమైన జపాన్ లో 'కల్కి 2898 AD' సందడి చేయబోటింది. ప్రభాస్ జపనీస్ ప్రేక్షకులలో విశేషమైన ఆదరణ పొందారు, వీరిలో చాలా మంది ఈ చిత్రాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ఇండియాకి వచ్చారు.
'కల్కి 2898 AD' జపాన్‌లో అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నందున, ప్రేక్షకులు నిజంగా "అవుట్ అఫ్ థిస్ వరల్డ్ " ఎక్స్ పీరియన్స్ ని ఆశించవచ్చు, ఇది భారతీయ పురాణాలు, లెగసీ, టైం లెస్ హీరోయిజం ని అందిస్తోంది.
నేషనల్ అవార్డ్ విన్నర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. వైజయంతీ మూవీస్ నిర్మించిన కల్కి 2898 AD జపాన్‌లో జనవరి 3, 2025న విడుదలవుతోంది. ఈ సినిమాటిక్ మాస్టర్‌పీస్ ఫ్యూచర్ ని పౌరాణికలతో బ్లెండ్ చేస్తూ మహా అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది.