This Monday, the makers of the highly anticipated Pan-India film Kannappa, starring Dynamic Star Vishnu Manchu, unveiled the character of Parvathi Devi, portrayed by the talented Kajal Aggarwal. As the powerful mother who rules over the three worlds, Parvathi Devi is the Trishakti, the divine force who protects her devoted followers. In the sacred temple of Sri Kalahasti, she embodies the holy presence of Jnana Prasunambika, a symbol of wisdom and grace.
Kajal Aggarwal brings an enchanting aura to the role of Parvathi Devi, exuding divine charm in the first-look poster. Her spiritual strength and immense power are palpable against the mesmerizing backdrop, perfectly capturing the essence of her character. Parvathi Devi’s role in Kannappa is pivotal, as she plays a crucial part in the narrative of this grand, larger-than-life story inspired by true events.
The film features a star-studded ensemble cast, including Mohan Babu, Prabhas, Akshay Kumar, Mohanlal, Sarath Kumar, Arpit Ranka, and Preity Mukundhan, adding to the excitement surrounding its release.
Directed by Mukesh Kumar Singh and produced by Mohan Babu Manchu, Kannappa promises an unforgettable action-packed experience, enhanced by stunning visual effects that will captivate audiences.
Set for a grand release on April 25, 2025, Kannappa is shaping up to be the biggest summer attraction of the year.
‘కన్నప్ప’లో పార్వతీ మాతగా కాజల్ అగర్వాల్
డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి వస్తున్న అప్డేట్లు అందరిలోనూ ఆసక్తిని పెంచేస్తున్నాయి. ఇక ప్రతీ సోమవారం ఒక అప్డేట్ ఇస్తూ ‘కన్నప్ప’ని జనాల్లోకి మరింత తీసుకువెళ్తున్నారు. ఈ క్రమంలో పార్వతీ మాతగా నటించిన కాజల్ అగర్వాల్ లుక్‌ను రీసెంట్‌గా కన్పప్ప టీం రివీల్ చేసింది. ఇప్పటికే ఈ సినిమాలోని విభిన్న పాత్రలను పోషించిన దిగ్గజ నటీనటుల పోస్టర్‌లను రిలీజ్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేసిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి మోహన్ బాబు, మోహన్ లాల్, మధుబాల, శరత్ కుమార్, దేవరాజ్, హీరోయిన్ ప్రీతి ముకుందన్ పాత్రలకు సంబంధించిన లుక్‌ను రివీల్ చేశారు. తాజాగా కాజల్ అగర్వాల్ కారెక్టర్‌ను రివీల్ చేశారు. పార్వతీ దేవీగా కాజల్ అగర్వాల్ కన్నప్ప చిత్రంలో ఆడియెన్స్‌ను మెప్పించనున్నారు.
ముల్లోకాలు ఏలే తల్లి.. భక్తుల్ని ఆదుకునే త్రిశక్తి.. శ్రీకాళ హస్తిలో వెలసిని శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అంటూ పార్వతీ మాతను విశ్లేషిస్తూ కాజల్ అగర్వాల్ లుక్‌ను రివీల్ చేశారు. ఈ లుక్‌ను చూస్తుంటే కాజల్ కెరీర్ బెస్ట్ కారెక్టర్ కాబోతోందని అనిపిస్తోంది. దైవత్యం ఉట్టి పడేలా ఈ లుక్ కనిపిస్తోంది.
కన్నప్ప చిత్రంలో డా.మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, బ్రహ్మానందం, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ లాంటి భారీ తారాగణం నటిస్తుంది. ఎంతో అంకితభావంతో విష్ణు మంచు కన్నప్ప పాత్రను పోషిస్తున్నారు. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. "కన్నప్ప" సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే విజువల్ వండర్‌గా ఏప్రిల్ 25, 2025న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
“I dubbed in Telugu, Tamil and Hindi for 24 days. I didn’t charge anything extra and did purely for love of cinema. Because I am so much confident of #GameChanger success that it will take me to new places and get me new audiences”