pizza

Young Tiger NTR to Grace the Pre-Release Event of ‘Kantara: Chapter 1’ as Chief Guest on September 28 in Hyderabad
సెప్టెంబర్ 28న హైదరాబాద్‌లో జరిగే కాంతార: చాప్టర్ 1 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరుకానున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్

You are at idlebrain.com > news today >

26 September 2025
Hyderabad

Following the pan-India blockbuster Kantara, Rishab Shetty returns with the much-awaited prequel – Kantara: Chapter 1. Directed and headlined by Rishab himself, the film is produced by the renowned pan-India production house Hombale Films and is slated for a grand release on October 2, during the Dussehra festive season.

Promotions for the film are in full swing. The recently released theatrical trailer has created a massive buzz across all languages, significantly raising audience expectations.

Taking the hype to the next level, the team has announced a massive pre-release event on September 28 in Hyderabad. The event will have Young Tiger NTR as the chief guest, whose presence is expected to give a major boost to the film’s promotional campaign.

Kantara: Chapter 1 promises to be a visual spectacle, weaving together mythology and regional traditions in a compelling cinematic experience.

With the countdown to October 2 underway, Kantara: Chapter 1 is gearing up to be one of the biggest box office attractions of this festive season.

సెప్టెంబర్ 28న హైదరాబాద్‌లో జరిగే కాంతార: చాప్టర్ 1 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరుకానున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్

కాంతారతో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ అందుకున్న రిషబ్ శెట్టి మోస్ట్ ఎవైటెడ్ ప్రీక్వెల్ కాంతారా: చాప్టర్ 1తో రాబోతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన స్వయంగా దర్శకత్వం వహించి, నటించారు. ప్రఖ్యాత పాన్-ఇండియా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న దసరాకు విడుదల కానుంది.

ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అన్ని భాషలలో హ్యుజ్ బజ్‌ క్రియేట్ అంచనాలను భారీగా పెంచింది.

హైప్‌ను నెక్స్ట్ లెవల్ లోకి తీసుకెళ్తు సెప్టెంబర్ 28న హైదరాబాద్‌లో మ్యాసీవ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను టీం అనౌన్స్ చేసింది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరు కానున్నారు. ఎన్టీఆర్ హాజరుకావడంతో సినిమా ప్రీ-రిలీజ్ ప్రమోషన్‌కి మరింత బలాన్ని చేకూర్చనున్నారు.

మైథాలజీ, రీజినల్ ట్రెడిషన్స్ ని అద్భుతంగా ఆవిష్కరించబోతున్న ఈ చిత్రం విజువల్ వండర్ గా ఉండబోతోంది.

అక్టోబర్ 2వ తేదీకి కౌంట్‌డౌన్ మొదలుకావడంతో ‘కాంతార: చాప్టర్ 1’ ఈ ఫెస్టివల్ సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ గా నిలవనుంది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved