pizza

Hansika Motwani’s Mysterious First Look From Rohith Nara, Raam Ganni, Kalyana Chakravarthy Manthina, Bhanu Kiran Pratapa, Vijay Krishna Lingamaneni Presents, Sapta Aswa Media Works’ Kapaali Unveiled
రోహిత్ నారా సైకలాజికల్ హారర్ మూవీ 'కపాలి' నుంచి హన్సిక మోత్వాని ఫస్ట్ లుక్ రిలీజ్

You are at idlebrain.com > news today >

09 August 2026
Hyderabad

The makers of Rohith Nara’s upcoming psychological horror thriller Kapaalihave unveiled a striking first-look poster featuring Hansika Motwani on the occasion of her birthday. Directed by Raam Ganni, the film is set against a police backdrop while delving into a dark and mysterious world of psychological horror. Presented by Vijay Krishna Lingamaneni, Kapaali is produced by Kalyana Chakravarthy Manthina and Bhanu Kiran Pratapa under the Sapta Aswa Media Works banner.

The poster presents Hansika in a black-and-white, hand-sketched aesthetic, with an intense and deeply serious expression. Her long, flowing hair frames her face, while her sharp gaze and composed demeanour create an air of mystery. Dressed in a simple outfit and accessorised with a delicate chain, she appears enigmatic.

What makes the poster particularly captivating is the way Hansika’s portrait blends into a dark, misty forest landscape. Ancient-looking symbols and mysterious markings surround her, while a warm burst of sunlight cuts through the trees in the background. A lone figure can also be seen walking deep inside the forest, adding another layer of suspense.

The previously unveiled title and first look of Rohith Nara received good response. Te makers will announce the other details later.

Cast: Rohith Nara, Hansika Motwani

Technical Crew:
Writer & Director: Raam Ganni
Presents: Vijay Krishna Lingamaneni
Producers: Kalyana Chakravarthy Manthina and Bhanu Kiran Pratapa
Banner: Sapta Aswa Media Works

రోహిత్ నారా సైకలాజికల్ హారర్ మూవీ 'కపాలి' నుంచి హన్సిక మోత్వాని ఫస్ట్ లుక్ రిలీజ్

హీరో రోహిత్ నారా ప్రస్తుతం పోలీస్ నేపథ్యంలో సాగే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌ 'కపాలి' లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు రామ్ గన్ని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సప్త అశ్వ మీడియా వర్క్స్ బ్యానర్‌పై కళ్యాణ చక్రవర్తి మంథినా, భాను కిరణ్ ప్రతాప నిర్మించగా, విజయ్ కృష్ణ లింగమనేని సమర్పిస్తున్నారు. ఇందులో హన్సిక మోత్వాని కథానాయికగా నటిస్తున్నారు.

ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా హన్సిక మోత్వానీ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. హన్సిక పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ లుక్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇంటెన్స్ లుక్‌లో హన్సిక కనిపిస్తున్న ఈ పోస్టర్.. 'కపాలి' కథలో ఆమె పాత్రకు ఉన్న ప్రాధాన్యతను సూచిస్తోంది. ఆమె చుట్టూ ఉన్న మిస్టీరియస్ ఎలిమెంట్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి.

ఈ చిత్రంలోని మిగతా నటీనటులు, టెక్నికల్ టీమ్ వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు.

తారాగణం: రోహిత్ నారా, హన్సిక మోత్వాని

సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం: రామ్ గన్ని
సమర్పణ: విజయ్ కృష్ణ లింగమనేని
నిర్మాతలు: కళ్యాణ చక్రవర్తి మంథినా, భాను కిరణ్ ప్రతాప
బ్యానర్: సప్త అశ్వ మీడియా వర్క్స్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved