pizza
Bellamkonda Sreenivas ‘Kavacham’ first look
బెల్లంకొండ శ్రీనివాస్ 'కవచం' ఫస్ట్ లుక్ విడుదల..!!
You are at idlebrain.com > news today >
Follow Us

9 November 2018
Hyderabad

The first look of ‘Kavacham’ starring Bellamkonda Sai Sreenivas is unveiled by the makers. In the poster, hero Sreenivas appears in khakee uniform and this is for the first time he is playing the role of a police officer.

This is a thriller and the hero is attempting this genre for the first time which is being directed by newcomer Sreenivas Mamilla. Kajal Aggarwal and Mehreen are playing the female lead roles.

Bollywood actor Neil Nitin Mukesh and Harshavardhan Rane will be seen in important roles. The shooting of ‘Kavacham’ has been wrapped up while the songs are yet to be done.

SS Thaman is composing music for this film while Chota K Naidu is handling the cinematography.

Naveen Sontineni (Nani) is producing ‘Kavacham’ under Vamsadhara Creations banner and this is their production number 1. The film is slated for December release.

Cast:
Bellamkonda Sai Sreenivas, Kajal Aggarwal, Mehreen Pirzada, Neil Nitin Mukesh, Harshavardhan Rane, Posani Krishna Murali, Satyam Rajesh and Apoorva

Crew:
Director: Sreenivas
Producer: Naveen Sontineni
Banner: Vamsadhara Creations
Co-producer: Chaganti Santaiah
Music: SS Thaman
Cinematographer: Chota K Naidu
Editor: Chota K Prasad
Art Director: Chinna
PRO: VamsiShekar

బెల్లంకొండ శ్రీనివాస్ 'కవచం' ఫస్ట్ లుక్ విడుదల..!!

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న 'కవచం' సినిమా ఫస్ట్ లుక్ ని చిత్ర నిర్మాతలు విడుదల చేశారు.. ఈ పోస్టర్ లో ఖాకీ డ్రెస్ లో బెల్లంకొండ శ్రీనివాస్ కనిపిస్తుండగా తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండడం విశేషం..థ్రిల్లర్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వం వహిస్తున్నారు.. కాజల్ అగర్వాల్, మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, హర్షవర్ధన్ రానే ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు..టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకుంది.. ఎస్.ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తుండగా చోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. వంశధార క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా వస్తున్న ఈ సినిమాని నవీన్ సొంటినేని(నాని) నిర్మిస్తున్నారు.. డిసెంబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..

నటీనటులు : బెల్లంకొండ శ్రీనివాస్,కాజల్ అగర్వాల్, మెహ్రీన్ పిర్జాదా, నీల్ నితిన్ ముఖేష్, హర్షవర్ధన్ రానే, పోసాని కృష్ణ మురళి, సత్యం రాజేష్..

సాంకేతిక నిపుణులు :
డైరెక్టర్ : శ్రీనివాస్
నిర్మాత : నవీన్ సొంటినేని
బ్యానర్ : వంశధార క్రియేషన్స్
సహా నిర్మాత: చాగంటి సంతయ్య
మ్యూజిక్ : ఎస్.ఎస్.థమన్
ఛాయాగ్రహణం : చోటా కే నాయుడు
ఆర్ట్ డైరెక్టర్ : చిన్నా
PRO : వంశీ - శేఖర్



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved