pizza

Mass Maharaja Ravi Teja, Ramesh Varma, Satyanarayana Koneru’s Khiladi Pre Release Business For Fancy Rates
మాస్ మ‌హరాజా ర‌వితేజ ‘ఖిలాడి’కి ఫ్యాన్సీ ప్రీ రిలీజ్ బిజినెస్

You are at idlebrain.com > news today >
Follow Us

29 January 2022
Hyderabad

Mass Maharaja Ravi Teja and director Ramesh Varma’s action entertainer Khiladi produced by Satyanarayana Koneru is one of the most awaited films as both the star and the director delivered hits with their last respective films. Moreover, the film’s promotional material generated lots of inquisitiveness. Particularly, the groovy number Attasudake and the recently released mass track Full Kicku scored by Rockstar Devi Sri Prasad became sensational hits.

Considering the sky-high expectations, Khiladi rights have been sold for fancy rates. The film’s theatrical and non-theatrical deals were closed highest ever amounts in Ravi Teja’s career. “#Khiladi rights have been sold out like a hot cake. Happy about the positive vibes the film has generated. Khiladi will reach the audience on Feb 11th,2022", tweeted director Ramesh Varma.

Khiladi is the highest budgeted film so far for Ravi Teja and it has been made as a stylish action entertainer. Meenakshi Chaudhary and Dimple Hayathi are the heroines opposite Ravi Teja in the film.

Ravi Teja has played a completely different role in the film produced by Bollywood production house Pen Studios in association with A Studios. Sujit Vaasudev and GK Vishnu are the cinematographers. Srikanth Vissa and music director DSP's brother Sagar provide dialogues, while Amar Reddy is the editor of the film.

Khiladi will hit the screens on February 11th, 2022.

మాస్ మ‌హరాజా ర‌వితేజ ‘ఖిలాడి’కి ఫ్యాన్సీ ప్రీ రిలీజ్ బిజినెస్

మాస్ మహరాజా రవితేజ కాంబినేషన్‌లో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఖిలాడి’. కొనేరు స‌త్య‌నారాయ‌ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత సార‌థ్యం నుంచి వెలువ‌డిన పాట‌ల‌కు చాలా మంచి ఆద‌ర‌ణ దక్కాయి. ఫిబ్ర‌వ‌రి 11న మూవీ రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా సినిమా థియేట్రిక‌ల్‌, నాన్ థియేట్రిక‌ల్ హ‌క్కుల‌కు సంబంధించి ఫ్యాన్సీ రేట్స్‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ర‌వితేజ గ‌త చిత్రాల కంటే ఈ సినిమాకు ఎక్కువ బిజినెస్ జ‌రిగిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ‘ఖిలాడి’ చిత్రంలో మీనాక్షి చౌద‌రి, డింపుల్ హ‌య‌తి హీరోయిన్స్‌గా న‌టించారు. పెన్ స్టూడియోస్ బ్యాన‌ర్‌తో పాటు ఏ స్టూడియోస్ బ్యాన‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సుజిత్ వాసుదేవ్‌, జి.కె.విష్ణు సినిమాటోగ్రాఫ‌ర్స్‌గా వ‌ర్క్ చేశారు. శ్రీకాంత్ విస్సా, దేవిశ్రీ ప్ర‌సాద్ సోద‌రుడు సాగ‌ర్ ఈ చిత్రానికి డైలాగ్స్ రాశారు.


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved