Blockbuster director Anil Ravipudi has unveiled the teaser of the trend-setting science fiction film “Killer"
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీ "కిల్లర్" టీజర్ రిలీజ్
“Killer” stars Jyoti Poorvaaj and Poorvaaj in the lead roles. The film also features Manish Gilada, Chandrakant Kollu, Vishal Raj, Archana Ananth, and Gautham Chakradhar Koppishetty in key roles. The movie is being produced under the banners of Think Cinema and AU & I Studios by Poorvaaj and Padmanabha Reddy A., with the blessings of Dhyanam Nannagaru. Urveesh Poorvaaj serves as the presenter. The film is directed by Poorvaaj and is gearing up for a grand theatrical release soon.
Although the teaser was originally scheduled to be released tomorrow, director Anil Ravipudi released it a day earlier after watching it and appreciating it.
Speaking on the occasion, Anil Ravipudi said that Poorvaaj is producing, directing, and acting in the film, which is commendable. He expressed happiness in releasing the teaser of “Killer,” adding that it looks impressive and is made in a different genre. He mentioned that the film blends sci-fi and thriller elements effectively and that the combinations look unique. He praised the execution and the grand scale of production, extending his best wishes to the entire team. He also shared that he has known Poorvaaj for a long time and had previously watched a few sequences from the film, which he found very impressive. Referring to Jyoti, he said audiences have seen her in many television serials, but her transformation in this film is shocking. He appreciated her action performance and added that it will be interesting to see how the real-life couple has portrayed their roles on screen. He urged everyone to support “Killer” when it releases in theatres soon.
Heroine Jyoti Poorvaaj thanked Anil Ravipudi for releasing the teaser of their film. She said that despite being very busy, he took the time to support their movie. She praised him for always encouraging small films and thanked him for his big-hearted gesture, especially at a peak stage in his career.
Director Poorvaaj said that Anil Ravipudi is currently busy with hectic work schedules. When he initially approached him, he suggested releasing the teaser at a time convenient for him. However, Anil insisted on releasing it immediately, saying that positivity should be spread and that new talent should be encouraged. Poorvaaj expressed gratitude on behalf of the entire team and said they hope to carry forward the positivity shared by Anil.
Technical Team
Story, Editing, Direction – Poorvaaj
Presenter – Urveesh Poorvaaj
Producers – Poorvaaj, Padmanabha Reddy A.
Director of Photography – Jagadeesh Bommisetty
Screenplay Editor – Poorvaaj
Music – Aashirvad, Suman Jeeva
Chief Editor – B. Manoj Kumar
Master Chief Editor – Shiva Sharvani
Costume Designer – Udayashree Poorvaaj
Art Director – Mani
Action Choreography – Raj Kumar Gangaputra
Line Producers – Dasaradh Madhhav, Seetharama Rao
Executive Producer – DS Basha
DI – Mayasabha Studios
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీ "కిల్లర్" టీజర్ రిలీజ్
జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా "కిల్లర్". మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ మూవీ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ సినిమా టీజర్ రేపు రిలీజ్ కాబోతోంది. అయితే టీజర్ చూసి తనకు బాగా నచ్చడంతో ఈ రోజే బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు.
అనంతరం డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ - పూర్వజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తూ నటిస్తున్నారు. "కిల్లర్" మూవీ టీజర్ రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. టీజర్ చాలా బాగుంది. డిఫరెంట్ జానర్ లో ఈ సినిమాను తెరకెక్కించారు. సై ఫై థ్రిల్లర్ జానర్స్ కలిపి ఈ సినిమాను బాగా రూపొందించారు. కాంబినేషన్స్ అన్నీ వెరైటీగా ఉన్నాయి. బాగా ఎగ్జిక్యూట్ చేశారు. గ్రాండ్ గా సినిమాను నిర్మించారు. టీమ్ అందరికీ నా బెస్ట్ విశెస్ చెబుతున్నాను. త్వరలోనే "కిల్లర్" సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది. పూర్వజ్ నాకు చాలా కాలంగా తెలుసు. అప్పుడప్పుడు కలుస్తుంటాడు. ఈ సినిమాకు సంబంధించిన సీక్వెన్స్ కొన్ని చూపించాడు. చాలా బాగున్నాయి. జ్యోతి గారిని ఎన్నో సీరియల్స్ లో చూశాం. ఇప్పుడు ఈ మూవీలో ఆమె ట్రాన్సఫర్మేషన్ షాకింగ్ గా ఉంది. యాక్షన్ బాగా చేశారు. రియల్ లైఫ్ లో భార్య భర్తలు ఈ రీల్ లైఫ్ లో ఎలా చేశారు అనేది ఆసక్తికరంగా ఉంది. "కిల్లర్" సినిమాకు మీరంతా సపోర్ట్ చేయాలని కోరుతున్నా. అన్నారు.
హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ - మా కిల్లర్ మూవీ టీజర్ ను రిలీజ్ చేసిన డైరెక్టర్ అనిల్ గారికి థ్యాంక్స్. ఆయన ఎంతో బిజీగా ఉన్నా మా మూవీ టీజర్ రిలీజ్ చేశారు. చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయడంలో అనిల్ గారు ముందుంటారు. కెరీర్ లో పీక్ స్టేజ్ లో ఉండి కూడా చిన్న చిత్రాలకు సపోర్ట్ చేసిన ఆయన బిగ్ హార్ట్ కు థ్యాంక్స్. అన్నారు.
డైరెక్టర్ పూర్వాజ్ మాట్లాడుతూ - అనిల్ గారు చాలా హెక్టిక్ వర్క్స్ లో ఉన్నారు. నేను ఆయనతో మాట్లాడినప్పుడు తర్వాత మీకు ఫ్రీగా ఉన్నప్పుడు టీజర్ రిలీజ్ చేద్దాం సార్ అన్నాను. కానీ ఆయన లేదు మనం పాజిటివిటీ స్ప్రెడ్ చేయాలి. కొత్త వాళ్లకు మన వంతు ప్రోత్సాహం ఇవ్వాలి అంటూ టీజర్ రిలీజ్ చేశారు. అనిల్ గారి పాజిటివిటీ మా టీమ్ కు కూడా రావాలి. ఆయనకు మా టీమ్ అందరి తరుపున థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.