pizza

Successful Hero Kiran Abbavaram’s K-Ramp Set for Grand Release in 30 Days with Heavy Entertainment
హెవీ ఎంటర్ టైన్ మెంట్ తో మరో 30 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం "K-ర్యాంప్" మూవీ

You are at idlebrain.com > news today >

18 September 2025
Hyderabad

The countdown has officially begun for successful hero Kiran Abbavaram’s upcoming film K-Ramp. Promising heavy entertainment, the movie is gearing up for a grand theatrical release in just 30 days. To mark the beginning of the 30-day countdown, the makers released a special making video, showcasing the fun and energy on set. The same vibe, the team assures, will be brought alive on the big screen for audiences through K-Ramp.

The film is produced under the prestigious banners Hasya Movies and Rudramsh Celluloid, jointly backed by successful producers Rajesh Danda and Shiva Bommaku. Yukti Thareja stars as the female lead. Directed by Jains Nani, K-Ramp is scheduled for a grand theatrical release on October 18, coinciding with the Diwali festival.

Cast: Kiran Abbavaram, Yukti Thareja, Naresh, Sai Kumar, Vennela Kishore, and others.

Technical Crew:
Production Designer: Brahma Kadali
Action: Prithvi
Editor: Chota K. Prasad
DOP: Satish Reddy Masam
Music: Chetan Bharadwaj
Co-Producer: Balaji Gutta
Producers: Rajesh Danda & Shiva Bommaku
Writer & Director: Jains Nani

హెవీ ఎంటర్ టైన్ మెంట్ తో మరో 30 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం "K-ర్యాంప్" మూవీ

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా "K-ర్యాంప్" రిలీజ్ కౌంట్ డౌన్ మొదలైంది. ప్రేక్షకులకు హెవీ ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చేందుకు మరో 30 రోజుల్లో ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. "K-ర్యాంప్" మూవీ 30 డేస్ కౌంట్ డౌన్ బిగిన్ చేసిన సందర్భంగా సినిమా మేకింగ్ నుంచి స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఆన్ లొకేషన్ లో ఎంత ఫన్ ఉందో ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. టీమ్ ఎంజాయ్ చేసిన ఇదే ఫన్ ను థియేటర్స్ లో ప్రేక్షకులకూ "K-ర్యాంప్" అందించబోతోంది.

"K-ర్యాంప్" సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. "K-ర్యాంప్" సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.

నటీనటులు - కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, నరేష్,సాయి కుమార్,వెన్నెల కిషోర్ తదితరులు

టెక్నికల్ టీమ్
ప్రొడక్షన్ డిజైనర్ - బ్రహ్మ కడలి
యాక్షన్ - పృథ్వీ
ఎడిటర్ - ఛోటా కె ప్రసాద్
డీవోపీ - సతీష్ రెడ్డి మాసం
మ్యూజిక్ - చేతన్ భరద్వాజ్
కో-ప్రొడ్యూసర్-బాలాజీ గుట్ట
ప్రొడ్యూసర్ - రాజేష్ దండా-శివ బొమ్మకు
రచన, దర్శకత్వం - జైన్స్ నాని


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved