Kiran Abbavaram’s “K-RAMP” to Release on October 18, First Single ‘Onam’ Drops on August 9th
ఈ నెల 9న సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం " K-ర్యాంప్" సినిమా నుంచి 'ఓనమ్' లిరికల్ సాంగ్ రిలీజ్, దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ
Successful actor Kiran Abbavaram is back with his upcoming film “K-RAMP”, set for a grand theatrical release on October 18, coinciding with the Diwali festival. The film is being produced by Rajesh Danda and Shiva Bommak under the banners of Hasya Movies and Rudransh Celluloids. The female lead is played by Yukti Thareja, and the film is directed by Jains Nani.
The makers have announced the first musical update today. The film’s first lyrical single, titled ‘Onam’, will be released on August 9. Composed by energetic music director Chetan Bhardwaj, the song is themed around the Kerala festival Onam, and promises to be a colorful celebration of Malayali tradition.
Cast:
Kiran Abbavaram, Yukti Thareja, Naresh, Sai Kumar, Vennela Kishore, and others
ఈ నెల 9న సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం " K-ర్యాంప్" సినిమా నుంచి 'ఓనమ్' లిరికల్ సాంగ్ రిలీజ్, దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ
సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా " K-ర్యాంప్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. " K-ర్యాంప్" సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
ఈ రోజు " K-ర్యాంప్" సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ నెల 9వ తేదీన 'ఓనమ్' లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పాట కోసం ఎనర్జిటిక్ ట్యూన్ కంపోజ్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్. కేరళ పండుగ ఓనమ్ నేపథ్యంగా సాగే ఈ పాటను మలయాళ ట్రెడిషన్ చూపించేలా కలర్ ఫుల్ గా రూపొందించారు.