pizza

Rashmika Mandanna’s Intriguing First Look & Glimpse From Dhanush, Nagarjuna, Sekhar Kammula’s Kubera Revealed
సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ & గ్లింప్స్ రిలీజ్

You are at idlebrain.com > news today >

05 July 2024
Hyderabad

The acclaimed national award-winning filmmaker Sekhar Kammula is set to enthrall the audience with his most-awaited pan-Indian film Sekhar Kammula’s Kubera starring Superstar Dhanush and King Nagarjuna. The makers previously released two glimpses to introduce the characters of these superstars to amplify anticipation for the film. The nation's crush Rashmika Mandanna plays a significant role in the movie.

Today the makers revealed Rashmika’s first look and also a character introduction glimpse. She is seen in an unusual, different avatar generating a huge buzz amongst the audience. Rashmika plays an important role between both the veteran actors Dhanush and Nagarjuna. The first look is thrilling and intriguing.

With captivating visuals, Sekhar Kammula has interwoven different characters in this highly anticipated social drama. The video clocking close to a minute, tantalizes us with glimpses of hidden money and into Rashmika's character. Hatching a plot, the night's silent intrigue, and Devi Sri Prasad’s rocking music, it’s all an impressive package igniting anticipation and enigma.

Sekhar Kummala’s Kubera is one of the most awaited pan-Indian films, helmed by multiple National award-winning cast and crew. The post-production works are also happening simultaneously for this high-budget social drama where Jim Sarbh will be seen in another prominent role.

The film is jointly produced by Suniel Narang and Puskur Ram Mohan Rao under the Sri Venkateswara Cinemas LLP and Amigos Creations Pvt Ltd banner. ‘Sekhar Kammula's Kubera’ is a pan-India multilingual film, being shot simultaneously in Tamil, Telugu, and Hindi.

The shoot of the movie is presently taking place in Hyderabad.

సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ & గ్లింప్స్ రిలీజ్

సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ శేఖర్ కమ్ముల మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియన్ మూవీ 'కుబేర' ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధంగా వుంది. మేకర్స్ ఇప్పటికే ఈ ఇద్దరి సూపర్‌స్టార్‌ల క్యారెక్టర్స్ ని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ లకు ట్రెమండెస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కీలక పాత్ర పోషిస్తోంది.

ఈరోజు మేకర్స్ రష్మిక ఫస్ట్ లుక్, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ని రివీల్ చేసారు. ఆమె ఎక్స్ ట్రార్డినరీ, డిఫరెంట్ అవతార్‌లో కనిపించి ప్రేక్షకులలో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ లుక్ థ్రిల్లింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

ఆకట్టుకునే విజువల్స్‌తో, శేఖర్ కమ్ముల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సోషల్ డ్రామాలో డిఫరెంట్ క్యారెక్టర్ ని డిజైన్ చేశారు. గ్లింప్స్ వీడియోలో డబ్బుని తవ్వి తీసున్న రష్మిక క్యారెక్టర్ ని ప్రజెంట్ చేసి క్యురియాసిటీని పెంచారు. దేవి శ్రీ ప్రసాద్ రాకింగ్ మ్యూజిక్ కట్టిపడేసింది.

శేఖర్ కమ్ముల కుబేర నేషనల్ అవార్డ్ విన్నింగ్ స్టార్ కాస్ట్ తో రూపొందుతున్నమోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియన్ చిత్రాలలో ఒకటి. జిమ్ సర్భ్ మరో ప్రముఖ పాత్రలో కనిపించనున్న ఈ హై-బడ్జెట్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కుబేర పాన్-ఇండియా మల్టీ లాంగ్వేజ్ మూవీ. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved