pizza

Vijay Deverakonda and Samantha's Kushi Fourth Single "Yedhaki Oka Gaayam" releasing Thursday evening in all 5 languages
గురువారం సాయంత్రం ‘ఖుషి’ నుండి ఫోర్త్ సింగిల్ 'యెదకే ఒక గాయం..' రిలీజ్

You are at idlebrain.com > news today >
Follow Us

16 August 2023
Hyderabad

Vijay Deverakonda and Samantha's Kushi, much awaited pan-indian romantic drama directed by Shiva Nirvana. Director Shiva Nirvana has made a love and family entertainer with a touching love story. Backed by Mythri Movie Makers, Kushi is scheduled to release in theatres on September 1 in Telugu, Hindi, Tamil, Kannada, and Malayalam.

As the release date is approaching, the promotions of the movie are gaining momentum. The recently organized music concert got super response. The fourth song 'Kushi' was played exclusively for the audience who participated in the concert. This lyrical song is going to be released tomorrow evening at 6:03 PM. In the movie, it is portrayed as an emotional song about love pain.

Actors: Vijay Devarakonda, Samantha, Jayaram, Sachin Khedekar, Murali Sharma, Lakshmi, Ali, Sharanya Pon Vannan, Rohini, Vennela Kishore, Rahul Ramakrishna, Srikanth Iyengar, Sharanya Pradeep etc.

Technical Team:
Makeup: Basha
Costume Designers : Rajesh, Harman Kaur, Pallavi Singh
Art : Uttara Kumar, Chandrika
Fights: Peter Hein
Writing Contribution : Naresh Babu.P
Publicity : Baba Sai
Marketing : First show
Executive Producer : Dinesh Narasimhan
Editor : Praveen Pudi
Production Designer : Jayashree Lakshminarayanan
Music Director : Heisham Abdul Wahab
DI, Sound Mix by Annapurna Studios, VFX Matrix
CEO: Cherry
Director of Photography : G. Murali
Producers: Naveen Yerneni, Ravi Shankar Yalamanchili
Choreography : Shiva Nirvana

గురువారం సాయంత్రం ‘ఖుషి’ నుండి ఫోర్త్ సింగిల్ 'యెదకే ఒక గాయం..' రిలీజ్

విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ఖుషి’ . ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. మనసుకు హత్తుకునే ప్రేమ కథతో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు శివ నిర్వాణ రూపొందించారు. ‘ఖుషి’ సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది.

రిలీజ్ డేట్ దగ్గరకు వస్తుండటంతో సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. రీసెంట్ గా నిర్వహించిన మ్యూజిక్ కన్సర్ట్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ కన్సర్ట్ లో పాల్గొన్న ఆడియెన్స్ కోసం ఎక్స్ క్లూజివ్ గా ‘ఖుషి’ నాలుగో పాటను వినిపించారు. యెదకు ఒక గాయం అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్ ను రేపు సాయంత్రం 6.03 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నారు. సినిమాలో లవ్ పెయిన్ తెలిపే ఎమోషనల్ పాటగా దీన్ని చిత్రీకరించారు.

నటీనటులు: విజయ్ దేవరకొండ, సమంత, జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, శరణ్య పొన్ వణ్నన్, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు.

టెక్నికల్ టీమ్:
మేకప్ : బాషా
కాస్ట్యూమ్ డిజైనర్స్ : రాజేష్, హర్మన్ కౌర్, పల్లవి సింగ్
ఆర్ట్ : ఉత్తర కుమార్, చంద్రిక
ఫైట్స్ : పీటర్ హెయిన్
రచనా సహకారం : నరేష్ బాబు.పి
పబ్లిసిటీ : బాబ సాయి
మార్కెటింగ్ : ఫస్ట్ షో
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : దినేష్ నరసింహన్
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
ప్రొడక్షన్ డిజైనర్ : జయశ్రీ లక్ష్మీనారాయణన్
మ్యూజిక్ డైరెక్టర్ : హిషామ్ అబ్దుల్ వాహబ్
డి.ఐ, సౌండ్ మిక్స్ ః అన్నపూర్ణ స్టూడియోస్, విఎఫ్ఎక్స్ మాట్రిక్స్
సి.ఇ.ఓ : చెర్రీ
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : జి.మురళి
నిర్మాతలు : నవీన్ యేర్నేని,రవిశంకర్ యలమంచిలి
కొరియోగ్రఫీ : శివ నిర్వాణ
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శివ నిర్వాణ.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved