
			  
        23 August 2023
			
          Hyderabad
          
        Vijay Deverakonda and Samantha's Kushi, a pan-indian romantic drama directed by Shiva Nirvana will be released in theaters on September 1, 2023, worldwide. The film is already trending due to its romantic & heart touching Songs. The recently organized musical concert was a huge success, it got solid buzz all over India.
        Now the film is ready to entertain all the families in just 9 days. It is known that the film completed censor formalities and received U/A certificate. The film got positive response from censor. It has also been revealed that the runtime of the Vijay Deverakonda and Samantha starrer will be 165 minutes.
        The long runtime will not be an issue because the family entertainers will keep us engrossed in the drama and fun until the end. Recently lot of film's proved that length will not be a issue for content rich film's.
        The songs have turned out to be a major advantage for Kushi ahead of its release. The chemistry between leads looks amazing and the key for Kushi. Sources says that the entertainment, family emotions and drama worked out very well.
        Director Shiva Nirvana has constantly reiterated that the film is relatable to audiences from the age group of 6 to 60, be it single men/women or those who’re married or are the verge of marriage. The promos suggest a Pakka family entertainer with lots of love and entertainment.
        Kushi is one of the most anticipated romantic drama and audience are eagerly waiting to experience this film on big screens. Backed by Mythri Movie Makers, Kushi also stars P. Murali Sharma, Jayaram, Sachin Khedakar, Saranya Pradeep, Vennela Kishore, and others.
        Actors: Vijay Devarakonda, Samantha, Jayaram, Sachin Khedekar, Murali Sharma, Lakshmi, Ali, Sharanya Pon Vannan, Rohini, Vennela Kishore, Rahul Ramakrishna, Srikanth Iyengar, Sharanya Pradeep etc.
          
          Technical Team:
          Makeup: Basha
          Costume Designers : Rajesh, Harman Kaur, Pallavi Singh
          Art : Uttara Kumar, Chandrika
          Fights: Peter Hein
          Writing Contribution : Naresh Babu.P
          Publicity : Baba Sai
          Marketing : First show
          Executive Producer : Dinesh Narasimhan
          Editor : Prawin Pudi
          Production Designer : Jayashree Lakshminarayanan
          Music Director : Hesham Abdul Wahab
          DI, Sound Mix by Annapurna Studios, VFX Matrix
          CEO: Cherry
          Director of Photography : G. Murali
          Producers: Naveen Yerneni, Ravi Shankar Yalamanchili
          Choreography : Shiva Nirvana
        
        సెప్టెంబర్ 1న ప్రేక్షకుల్ని ‘ఖుషి’ చేసేందుకు సిద్ధమవుతున్న విజయ్ దేవరకొండ, సమంత
        విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది.  మరో 9 రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రాన్నిదర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించారు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుందీ సినిమా. సెన్సార్ బృందం ‘ఖుషి’ మూవీకి యూఏ సర్టిఫికెట్ జారీ చేశారు. సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో థియేటర్స్ లో ‘ఖుషి’ గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
        టైటిల్ నుంచి టీజర్, పాటలు, ట్రైలర్ తో అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించిన సినిమా ‘ఖుషి’. విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్. లవ్, ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ రూపొందించడంలో దర్శకుడు శివ నిర్వాణ హిట్ ట్రాక్. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ గ్రాండియర్..ఇవన్నీకలిపి ‘ఖుషి’  మీద భారీ ఎక్స్ పెక్టేషన్స్ తీసుకొచ్చాయి. ఇక రీసెంట్ గా సెన్సార్ నుంచి వచ్చిన హిట్ టాక్ తో థియేటర్స్ లో ప్రేక్షకులు ఈ సినిమాతో ‘ఖుషి’  చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
        165 నిమిషాల నిడివితో గల ‘ఖుషి’  మూవీకి యూఏ సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బృందం. ఇప్పటిదాకా ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో అయినా బ్లాక్ బస్టర్ హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ రికార్డ్ చూస్తే అవన్నీ రెగ్యులర్ మూవీస్ కు కనీసం 20 నిమిషాల లెంగ్త్ ఎక్కువ ఉన్నవే. కథలో ప్రేక్షకులు లీనమైతే కాస్త ఎక్కువ లెంగ్త్ సమస్య కాదని గతంలో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ప్రూవ్ చేశాయి. ‘ఖుషి’ ఔట్ పుట్ మీద టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఇటీవల మ్యూజిక్ కన్సర్ట్ సూపర్ హిట్టయ్యింది. ఆడియెన్స్ లో కావాల్సినంత బజ్ ఏర్పడింది. ఇంకా అందరూ వెయిట్ చేస్తున్నది ‘ఖుషి’  ఫస్ట్ డే ఫస్ట్ షో కోసమే. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 1న ‘ఖుషి’ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతోన్నారు.
        
        నటీనటులు: విజయ్ దేవరకొండ, సమంత, జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, శరణ్య పొన్ వణ్నన్, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు.
        టెక్నికల్ టీమ్:
          మేకప్ : బాషా
          కాస్ట్యూమ్ డిజైనర్స్ : రాజేష్, హర్మన్ కౌర్, పల్లవి సింగ్
          ఆర్ట్ : ఉత్తర కుమార్, చంద్రిక
          ఫైట్స్ : పీటర్ హెయిన్
          రచనా సహకారం : నరేష్ బాబు.పి
          పబ్లిసిటీ : బాబ సాయి
          మార్కెటింగ్ : ఫస్ట్ షో
          ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : దినేష్ నరసింహన్
          ఎడిటర్ : ప్రవీణ్ పూడి
          ప్రొడక్షన్ డిజైనర్ : జయశ్రీ లక్ష్మీనారాయణన్
          మ్యూజిక్ డైరెక్టర్ : హిషామ్ అబ్దుల్ వాహబ్
          డి.ఐ, సౌండ్ మిక్స్ ః అన్నపూర్ణ స్టూడియోస్, విఎఫ్ఎక్స్ మాట్రిక్స్
          సి.ఇ.ఓ : చెర్రీ
          డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : జి.మురళి
          నిర్మాతలు : నవీన్ యేర్నేని,రవిశంకర్ యలమంచిలి
          కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శివ నిర్వాణ.