pizza

Mass Ka Das Vishwaksen, Ram Narayan, Sahu Garapati, Shine Screens’ Laila Theatrical Release On February 14, 2025
మాస్ కా దాస్ విశ్వక్సేన్, రామ్ నారాయణ్, సాహు గారపాటి, షైన్ స్క్రీన్స్ 'లైలా' ఫిబ్రవరి 14, 2025న థియేట్రికల్ రిలీజ్

You are at idlebrain.com > news today >

15 December 2024
Hyderabad

Mass Ka Das Vishwaksen, known for his bold and unconventional choices, takes an unexpected leap in his upcoming film Laila. In this unique role, he portrays both a man and a woman, showcasing his versatility. Directed by Ram Narayan and produced by Sahu Garapati under Shine Screens, Laila is set to be a romantic action entertainer. The makers previously revealed Laila’s striking eye look, with Vishwaksen embodying the character with remarkable charm.

Meanwhile, the makers announced the film’s release date. Laila will be hitting the screens worldwide on Valentine’s Day on February 14th. Given the romantic genre, the release date is perfectly timed to connect with the season of love.

The release date poster features Vishwaksen in a stylish avatar, sporting trendy attire and sunglasses, though he conceals his face with his shirt. The makers have also announced that they will unveil the First Rose (first look) of Laila on New Year’s Day, 2025.

Vishwaksen undergoes a beautiful makeover to play the woman character in the movie, that marks the debut of Akanksha Sharma as the heroine. The shoot of the movie is presently underway in Hyderabad.

Laila promises to be a visually stunning cinematic experience, with a team of acclaimed professionals working on the film. The screenplay is penned by Vasudeva Murthy, while Richard Prasad takes care of cinematography. The music is composed by Leon James, and Brahma Kadali is the art director.

The makers will begin the film’s promotional activities soon.

Cast: Vishwaksen, Akanksha Sharma

Technical Crew:
Banner: Shine Screens
Producer: Sahu Garapati
Director: Ram Narayan
Writer: Vasudeva Murthy
Music Director: Leon James
Cinematographer: Richard Prasad
Art Director: Brahma Kadali

మాస్ కా దాస్ విశ్వక్సేన్, రామ్ నారాయణ్, సాహు గారపాటి, షైన్ స్క్రీన్స్ 'లైలా' ఫిబ్రవరి 14, 2025న థియేట్రికల్ రిలీజ్

బోల్డ్, యూనిక్ సబ్జెక్ట్స్ ఎంచుకునే మాస్ కా దాస్ విశ్వక్సేన్ తన అప్ కమింగ్ మూవీ 'లైలా'లో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ యూనిక్ క్యారెక్టర్ లో అబ్బాయి, అమ్మాయిగా రెండింటినీ పోషించి వెర్సటాలిటీ చూపించబోతున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మించిన 'లైలా' రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. మేకర్స్ గతంలో లైలా ఐ లుక్ ని రిలీజ్ చేయగా విశ్వక్సేన్ క్యారెక్టర్ అందరినీ మెస్మరైజ్ చేసింది.

తాజాగా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున లైలా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్ జానర్‌ లో వస్తున్న సినిమాకి లవ్ సీజన్‌ రిలీజ్ కి పర్ఫెక్ట్ టైం.

రిలీజ్ డేట్ పోస్టర్‌లో విశ్వక్‌సేన్ స్టైలిష్ అవతార్, స్పోర్టింగ్ ట్రెండీ ఎటైర్, సన్ గ్లాసెస్‌ తో కనిపించారు. చొక్కాతో తన ముఖాన్ని దాచుకున్నట్లు ఇంట్రస్టింగ్ గా ప్రజెంట్ చేశారు. 2025 న్యూ ఇయర్ రోజున లైలా ఫస్ట్ రోజ్ (ఫస్ట్ లుక్)ని రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.

విశ్వక్సేన్ ఈ చిత్రంలో అమ్మాయి పాత్రను పోషించడానికి బ్యూటీఫుల్ గా మేక్ఓవర్ అయ్యారు. ఆకాంక్ష శర్మ కథానాయికగా అరంగేట్రం చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

లైలా విజువల్‌గా అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా వుంటుంది. ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. వాసుదేవ మూర్తి స్క్రీన్ ప్లే అందించగా, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్.

త్వరలోనే ప్రమోషనల్ యాక్టివిటీస్ ని మేకర్స్ ప్రారంభించనున్నారు.

నటీనటులు: విశ్వక్సేన్, ఆకాంక్ష శర్మ
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: షైన్ స్క్రీన్స్
నిర్మాత: సాహు గారపాటి
దర్శకత్వం: రామ్ నారాయణ్
రైటర్: వాసుదేవ మూర్తి
సంగీతం: లియోన్ జేమ్స్
సినిమాటోగ్రాఫర్: రిచర్డ్ ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved