pizza

The Vibe Anthem Of Sonu Model Takes On A Crazy Musical Ride, Mass Ka Das Vishwaksen, Ram Narayan, Sahu Garapati, Shine Screens’ Laila Video Song, Penned By Vishwaksen Unleashed
మాస్ కా దాస్ విశ్వక్సేన్, రామ్ నారాయణ్, సాహు గారపాటి, షైన్ స్క్రీన్స్ 'లైలా' వైబ్ ఏంథమ్ క్రేజీ మ్యూజికల్ రైడ్ ఫస్ట్ సింగిల్ సోనూ మోడల్ వీడియో సాంగ్ రిలీజ్

You are at idlebrain.com > news today >

29 December 2024
Hyderabad

Mass Ka Das Vishwaksen’s upcoming film Laila, which is set to release on Valentine’s Day, February 14, 2025, promises to be an atypical romantic action entertainer. In this unique role, Vishwaksen will be seen portraying both a man and a woman. Directed by Ram Narayan and produced by Sahu Garapati under Shine Screens, the film has already captured attention with its striking first look and title poster, which received a excellent response.

To kickstart the musical promotional campaign, the makers have released the film’s first single, Sonu Model. The song introduces Vishwaksen’s character, Sonu Model, and provides a glimpse into his persona. It highlights Sonu’s charm, his flirtatious nature, and how he effortlessly wins the hearts of girls with his special skills. The energetic music and catchy beats with music composed by Leon James reflect his magnetic popularity and the allure he holds over his admirers.

Interestingly, Vishwaksen himself wrote the lyrics for this vibe anthem, adding a personal touch to the fun number. The song was energetically sung by singers Narayan Ravishankar and Reshma Shyam, whose lively vocals perfectly complement the upbeat rhythm. Vishwaksen, brimming with energy, showcased his dynamic dance moves. Filmed lavishly, the song offers a visual feast, setting the stage for the film’s musical promotions with a chartbuster start.

Akanksha Sharma is the leading lady in the movie that has a team of seasoned technicians handling different crafts. The screenplay is penned by Vasudeva Murthy, while Richard Prasad takes care of cinematography. The music is composed by Leon James, and Brahma Kadali is the art director.

Cast: Vishwaksen, Akanksha Sharma

Technical Crew:
Banner: Shine Screens
Producer: Sahu Garapati
Director: Ram Narayan
Writer: Vasudeva Murthy
Music Director: Leon James
Cinematographer: Richard Prasad
Art Director: Brahma Kadali

మాస్ కా దాస్ విశ్వక్సేన్, రామ్ నారాయణ్, సాహు గారపాటి, షైన్ స్క్రీన్స్ 'లైలా' వైబ్ ఏంథమ్ క్రేజీ మ్యూజికల్ రైడ్ ఫస్ట్ సింగిల్ సోనూ మోడల్ వీడియో సాంగ్ రిలీజ్

మాస్ కా దాస్ విశ్వక్సేన్ అప్ కమింగ్ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'లైలా' వాలంటైన్ డే కానుకగా ఫిబ్రవరి 14, 2025న విడుదల కానుంది. ఈ చిత్రంలో విశ్వక్సేన్ అబ్బాయిగా, అమ్మాయిగా రెండు క్యారెక్టర్స్ పోషించి తన వెర్సటాలిటీ చూపించబోతున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో, షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే స్ట్రయికింగ్ ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్‌తో దృష్టిని ఆకర్షించింది.

మ్యూజిక్ ప్రమోషన్స్ ని కిక్‌స్టార్ట్ చేస్తూ, మేకర్స్ ఫస్ట్ సింగిల్ సోను మోడల్‌ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ పాట విశ్వక్సేన్ పాత్ర, సోను మోడల్‌ను పరిచయం చేస్తుంది. అతని పర్సోనా పై ఒక గ్లింప్స్ అందిస్తుంది. ఇది సోను చార్మ్, తన ప్రత్యేక స్కిల్స్ తో అమ్మాయిల మనసులని ఎలా గెలుచుకుంటాడో హైలైట్ చేస్తుంది. లియోన్ జేమ్స్ కంపోజ్ చేసిన ట్యూన్ ఆకట్టుకునే బీట్‌లతో మెస్మరైజ్ చేస్తుంది.

ఈ వైబ్ ఏంథమ్ కి విశ్వక్సేన్ స్వయంగా లిరిక్స్ రాస్తూ ఫన్ నంబర్‌కు పర్శనల్ టచ్ జోడించారు. ఈ పాటను సింగర్స్ నారాయణ్ రవిశంకర్, రేష్మా శ్యామ్ ఎనర్జిటిక్ గా పాడారు. విశ్వక్సేన్, ఎనర్జీతో నిండి, తన డైనమిక్ డ్యాన్స్ మూమెంట్స్ ని ప్రజెంట్ చేశారు. లావిష్ గా చిత్రీకరించిన ఈ పాట విజువల్ ఫీస్ట్‌ను అందిస్తుంది. ఈ సాంగ్ చార్ట్‌బస్టర్ బిగినింగ్ తో మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్ కి స్టేజ్ ని సెట్ చేసింది.

ఈ మూవీతో ఆకాంక్ష శర్మ కథానాయికగా అరంగేట్రం చేస్తోంది. ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. వాసుదేవ మూర్తి స్క్రీన్ ప్లే అందించగా, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్.

నటీనటులు: విశ్వక్సేన్, ఆకాంక్ష శర్మ
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: షైన్ స్క్రీన్స్
నిర్మాత: సాహు గారపాటి
దర్శకత్వం: రామ్ నారాయణ్
రైటర్: వాసుదేవ మూర్తి
సంగీతం: లియోన్ జేమ్స్
సినిమాటోగ్రాఫర్: రిచర్డ్ ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved