Mass Ka Das Vishwaksen is playing an unconventional role in his upcoming film Laila, where he will be seen both as a man and a woman, showcasing his versatility. This romantic action entertainer directed by Ram Narayan and produced by Sahu Garapati under Shine Screens received terrific response for Laila’s eye look, and also release date poster.
On the Christmas occasion, the makers have unveiled the first look poster of the film, featuring Vishwaksen in a strikingly stylish and affluent avatar. Dressed in trendy attire and sporting shades, he exudes a cool, confident vibe, enhanced by gold accessories including a watch and jewelry. Portraying his character, Sonu Model, he is seen with a tattoo around his neck and additional tattoos on his hands that read "Sonu Lover" and "Sonu Killer." His bold gestures, including showing the middle fingers of both hands, hint at the complex, multi-dimensional nature of his character. The poster, with its mix of attitude and intrigue, leaves a lasting impact.
Vishwaksen undergoes a remarkable transformation to portray a female character in the film, though the complete look of the character has yet to be revealed. However, Vishwaksen showed a lot of variation. This film also marks the debut of Akanksha Sharma in the role of the leading lady.
A team of well-known technicians are taking care of different crafts. The screenplay is penned by Vasudeva Murthy, while Richard Prasad takes care of cinematography. The music is composed by Leon James, and Brahma Kadali is the art director.
Mark your calendars as Laila is scheduled for a worldwide release on Valentine's Day, February 14th.
Cast: Vishwaksen, Akanksha Sharma
Technical Crew:
Banner: Shine Screens
Producer: Sahu Garapati
Director: Ram Narayan
Writer: Vasudeva Murthy
Music Director: Leon James
Cinematographer: Richard Prasad
Art Director: Brahma Kadali
మాస్ కా దాస్ విశ్వక్సేన్ తన అప్ కమింగ్ 'లైలా'లో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ యూనిక్ క్యారెక్టర్ లో అబ్బాయి, అమ్మాయిగా రెండింటినీ పోషించి తన వెర్సటాలిటీ చూపించబోతున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ని షైన్ స్క్రీన్స్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. లైలా ఐ లుక్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
క్రిస్మస్ సందర్భంగా, మేకర్స్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు, ఇందులో విశ్వక్సేన్ అద్భుతమైన స్టైలిష్, రిచ్ అవతార్‌లో కనిపించారు. మోడరన్ అవుట్ ఫిట్ లో స్పోర్టింగ్ షేడ్స్, గోల్డ్ యాక్ససరీస్ ధరించి కూల్ అండ్ కాన్ఫిడెంట్ గా కనిపించారు. అతని పాత్రను, సోను మోడల్‌గా ప్రజెంట్ చేస్తూ, అతను మెడపై పచ్చబొట్టు, చేతులపై "సోను లవర్", సోను కిల్లర్" అని రాసి ఉన్న టాటూలతో కనిపించాడు. అతని బోల్డ్ ఎక్స్ ప్రెషన్స్ పాత్ర కాంప్లెసిటీ మల్టీ-డైమెన్షనల్ నేచర్ ని సూచిస్తాయి. పోస్టర్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.
విశ్వక్సేన్ ఈ చిత్రంలో అమ్మాయి పాత్రను పోషించడానికి బ్యూటీఫుల్ గా మేక్ఓవర్ అయ్యారు. ఇందులో చాలా వేరియేషన్స్ చూపించబోతున్నారు. ఆకాంక్ష శర్మ కథానాయికగా అరంగేట్రం చేస్తోంది.
ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. వాసుదేవ మూర్తి స్క్రీన్ ప్లే అందించగా, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్.
ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున లైలా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
నటీనటులు: విశ్వక్సేన్, ఆకాంక్ష శర్మ సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: షైన్ స్క్రీన్స్
నిర్మాత: సాహు గారపాటి
దర్శకత్వం: రామ్ నారాయణ్
రైటర్: వాసుదేవ మూర్తి
సంగీతం: లియోన్ జేమ్స్
సినిమాటోగ్రాఫర్: రిచర్డ్ ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి