Thalapathy Vijay and Lokesh Kanagaraj's much-awaited crazy project- Leo garnered a massive response across the country. The title of the movie was unveiled through a powerful video that presented Vijay in a rugged avatar. Today, the makers unleashed the first look of the movie, marking Vijay’s birthday.
Vijay appears in a wild avatar as he is seen bashing up someone with a sledgehammer in the poster. Blood and teeth fly in the air as Vijay gives a stern gaze, after landing the blow. Beside him, we can spot a hyena. Overall, the poster indicates Leo will be high on action. The caption on the poster reads: "In the world of untamed rivers, calm walters either become divine Gods or dreaded demons."
Later the team has released the first single Naa ready lyrical video which has some rocking dance beats with Thalapathy vijay in his full form.
The film produced by S S Lalit Kumar of 7 Screen Studio and co-produced by Jagadish Palanisamy will have a stellar cast. Trisha Krishnan is the leading lady opposite Vijay, while Sanjay Dutt, Priya Anand, Arjun Sarja, Gautham Menon, Miskin, Mansoor Ali Khan, Matthew Thomas, and Sandy Master are the other prominent cast.
Rockstar Anirudh Ravichander provides the music, while cinematography is handled by Manoj Paramahamsa. Philomin Raj takes care of editing and N. Sathees Kumar is the art director. Ramkumar Balasubramanian is the Executive Producer.
Leo is planned for release on October 19th.
Cast: Vijay, Trisha Krishnan, Sanjay Dutt, Priya Anand, Arjun Sarja, Gautham Menon, Mysskin, Mansoor Ali Khan, Mathew Thomas, and Sandy Master
దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్, 7 స్క్రీన్ స్టూడియో 'లియో' ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ సింగిల్ "నా రెడీ" లిరికల్ వీడియో విడుదల
దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ ల క్రేజీ ప్రాజెక్ట్ 'లియో' కోసం దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ పవర్ ఫుల్ వీడియోలో విజయ్ రగ్గడ్ గా కనిపించారు. ఈరోజు, విజయ్ పుట్టినరోజును పురస్కరించుకుని మేకర్స్ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
పోస్టర్‌లో విజయ్ ఎవరినో స్లెడ్జ్‌హామర్‌తో కొడుతున్నట్లు వైల్డ్ అండ్ ఇంటెన్స్ అవతార్‌లో కనిపించారు. దెబ్బ పడిన తర్వాత రక్తం, పళ్ళు గాలిలో ఎగరడం చూడవచ్చు. విజయ్ పక్కన హైనాను గమనించవచ్చు. మొత్తంమీద పోస్టర్.. లియోలో యాక్షన్‌లో ఎక్కువగా ఉంటుందని సూచిస్తుంది. పోస్టర్‌పై ''In the world of untamed rivers, calm walters either become divine Gods or dreaded demons' అనే క్యాప్షన్ రాసుంది.
విజయ్ బర్త్ డే సందర్భం గా టీం లియో ఫస్ట్ సింగిల్ "నా రెడీ " లిరికల్ వీడియో కూడా విడుదల చేసారు ..ఫుల్ బీట్స్ తో ఉన్న ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
7 స్క్రీన్ స్టూడియోపై ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా, జగదీష్ పళనిసామి సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో భారీ తారాగణం కనిపించనుంది. విజయ్ సరసన త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తుండగా, సంజయ్ దత్, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీఖాన్, మాథ్యూ థామస్, శాండీ మాస్టర్ తదితరులు ఇతర ప్రముఖ తారాగణం.
రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తుండగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్, ఎన్. సతీస్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్. రామ్‌కుమార్ బాలసుబ్రమణియన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
అక్టోబర్ 19న లియో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.
తారాగణం: విజయ్, త్రిష కృష్ణన్, సంజయ్ దత్, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్, మాథ్యూ థామస్, శాండీ మాస్టర్
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: లోకేష్ కనగరాజ్
నిర్మాత: ఎస్ ఎస్ లలిత్ కుమార్
బ్యానర్: 7 స్క్రీన్ స్టూడియో
సహ నిర్మాత: జగదీష్ పళనిసామి
సంగీతం: అనిరుధ్ రవిచందర్
డీవోపీ: మనోజ్ పరమహంస
యాక్షన్: అన్బరివ్
ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్
ఆర్ట్: ఎన్. సతీస్ కుమార్
కొరియోగ్రఫీ: దినేష్
డైలాగ్ రైటర్స్: లోకేష్ కనగరాజ్, రత్న కుమార్ & దీరజ్ వైద్య
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామ్‌కుమార్ బాలసుబ్రమణియన్.