pizza

Hero Vijay Deverakonda Invites and Congratulates the “Little Hearts” Team
"లిటిల్ హార్ట్స్" టీమ్ ను ఇన్వైట్ చేసి, కంగ్రాట్స్ చెప్పిన హీరో విజయ్ దేవరకొండ

You are at idlebrain.com > news today >

11 September 2025
Hyderabad

The film “Little Hearts”, starring Mouli Tanuj and Shivani Nagaram, has recently hit the screens and turned out to be a grand success. Along with audience appreciation, the movie has also been receiving praise from celebrities.

Recently, hero Vijay Deverakonda invited the “Little Hearts” team to his home and met them personally. Among those who joined were hero Mouli, director Sai Marthand, DOP Surya Balaji, music director Sinjith Yerramalli, and other team members. Congratulating everyone on the film’s success, Vijay extended his warm wishes.

Actor Mouli Tanuj shared pictures from this meet on social media, thanking Vijay Deverakonda. In his post, Mouli mentioned that Vijay treated them with brotherly affection and that the team will always cherish his kind words and wishes.

"లిటిల్ హార్ట్స్" టీమ్ ను ఇన్వైట్ చేసి, కంగ్రాట్స్ చెప్పిన హీరో విజయ్ దేవరకొండ

మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన "లిటిల్ హార్ట్స్" సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణతో పాటు సెలబ్రిటీల ప్రశంసలు లభిస్తున్నాయి. తాజాగా హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమా టీమ్ ను ఇంటికి ఇన్వైట్ చేసి మీట్ అయ్యారు. విజయ్ ను కలిసిన వారిలో హీరో మౌళి, డైరెక్టర్ సాయి మార్తాండ్, డీవోపీ సూర్య బాలాజీ, మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ యెర్రమల్లి, ఇతర టీమ్ మెంబర్స్ ఉన్నారు. "లిటిల్ హార్ట్స్" మంచి సక్సెస్ అందుకున్నందుకు టీమ్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు విజయ్ దేవరకొండ. ఈ ఫొటోస్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు హీరో మౌళి తనూజ్. ఈ పోస్ట్ లో విజయ్ దేవరకొండకు మౌళి కృతజ్ఞతలు చెప్పాడు. సోదరుడిలా తమపై విజయ్ ప్రేమ చూపించాడని, ఆయన చెప్పిన మాటల్ని, విశెస్ ను మర్చిపోలేమని మౌళి ఈ పోస్ట్ లో పేర్కొన్నాడు.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved