2 February, 2019
Hyderabad
Aravind and Mohini (Miss Teen Canada 2012 fame) starrer Love 20-20 is on a rapid pace of its shoot. Mohan Vadlapatla, Mahinder Vadlapatla and Jo Sharma are jointly bankrolling the film in collaboration with Mekwin Group, USA. The film got its maximum part of shoot done at various locations such as Bengaluru, Nagarhol National Park, Coorg, Kushal Nagar, Ooty, Idukki of Kerala and Hyderabad. The patch work and the last song will be done between 1st and 6th of February in Mumbai. This brand new romantic entertainer is being directed by Senthil Kumar Satyan is composing music while Senthil Kumar is doing cinematography of the film. The film is all set to release in the month of April.
మోహన్ మీడియా క్రియేషన్స్ లో LOVE 20-20
మోహన్ మీడియా క్రియేషన్స్ లో మోహన్ వడ్లపట్ల, మహేందర్ వడ్లపట్ల మరియు జో శర్మ, మెక్విన్ గ్రూప్ USA సహకారంతో వడ్లపట్ల సినిమాస్ సమర్పిస్తున్న కొత్త చిత్రం లవ్ 20-20. ఈ చిత్రం ద్వారా అరవింద్, మోహిని (Miss Teen Canada 2012) హీరోహీరోయిన్స్ గా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈచిత్రం బెంగుళూర్, నాగర్హోలే నేషనల్ పార్క్, కూర్గ్, కుషాల్ నగర్, ఊటీ, ఇడుక్కి (కేరళ) మరియు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుని... ఫిబ్రవరి 1 నుండి 6 వ తేదీ వరకు నవి ముంబై లోని ముఖ్యప్రాంతాల్లో ప్యాచ్ వర్క్ తో పాటుగా ఫైనల్ సాంగ్ మరియు షూటింగ్ కూడా పూర్తిచేసుకోనుంది. ఈ చిత్రం సెంథిల్ కుమార్ దర్శకత్వంలో కొత్త కథాంశంతో తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి ప్రత్యేకంగా యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా లవ్ 20-20 అనే టైటిల్ ఖరారు చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల అనంతరం ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చెయ్యడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రానికి మ్యూజిక్: సత్యన్, పాటలు: కిట్టూ విస్సాప్రగడ, సినిమాటోగ్రఫీ: సెంథిల్ కుమార్, ఎడిటింగ్: పొన్నవేల్, ఆర్ట్: ప్రభాకరన్, నిర్మాత: మోహన్ వడ్లపట్ల మరియు మహేందర్ వడ్లపట్ల, లైన్ ప్రొడ్యూసర్: వి. సాగర్, రచన, దర్శకత్వం: వి.ఎస్.