Experience Every Son’s Heartfelt Love Letter To Their Father, Nanna Song From Nava Dalapathy Sudheer Babu, Abhilash Reddy Kankara, V Celluloids, CAM Entertainment’s Maa Nanna Superhero is out now
నవ దళపతి సుధీర్ బాబు, అభిలాష్ రెడ్డి కంకర, వి సెల్యులాయిడ్స్, CAM ఎంటర్‌టైన్‌మెంట్స్ 'మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్
Nava Dalapathy Sudheer Babu will be seen in an emotionally-packed role as a son who loves his father the most in the upcoming wholesome family entertainer Maa Nanna Superhero. Directed by Abhilash Reddy Kankara and produced by Sunil Balusu under the V Celluloids banner in collaboration with CAM Entertainment, the film’s teaser which was released recently created a lot of impact. Meanwhile, they started the musical promotions by releasing Nanna song.
Experience every son’s heartfelt love letter to their father, as this song beautifully shows the son’s love and admiration for his father. Although his father neglects him completely, he is happy just to spend time with him. The song highlights a poignant moment where Sudheer Babu imagines of his father offering him water during a wedding lunch, showcasing his adoration.
Jay Krishna rendered a soothing number, while Lakshmi Priyanka's lyrics poignantly convey the son's emotions. Nazeeruddin's vocals add depth, and Raju Sundaram’s choreography enhances the song’s impact.
Sudheer Babu is cool as father, while Sayaji Shinde shows his temperament as an arrogant father. The visuals of Nanna song are truly remarkable and deeply touching, making it a memorable tribute to the bond between a son and his father.
Aarna is the leading lady, while Sai Chand will be seen in a crucial role in the movie that has cinematography by Sameer Kalyani. Anil Kumar P is the editor, while Jhansi Gojala is the production designer. Maheshwar Reddy Gojala is the creative producer. The script is co-written by Abhilash Reddy Kankara, MVS Bharadwaj, and Shravan Madala.
Maa Nanna Superhero is arriving in cinemas on October 11th.
Cast: Sudheer Babu, Aarna, Sai Chand, Sayaji Shinde, Raju Sundaram, Shashank, Aamani, and Annie
Technical Crew:
Banner: V Celluloids
In Association with: CAM Entertainment
Director: Abhilash Reddy Kankara
Producer: Sunil Balusu
DOP: Sameer Kalyani
Music Director: Jay Krish
Editor: Anil Kumar P
Creative Producer: Maheshwar Reddy Gojala
Production Designer: Jhansi Gojala
Costume Designer: Rajini
Choreography: Raju Sundaram
Writers: MVS Bharadwaj, Shravan Madala, Abhilash Reddy Kankara
నవ దళపతి సుధీర్ బాబు, అభిలాష్ రెడ్డి కంకర, వి సెల్యులాయిడ్స్, CAM ఎంటర్‌టైన్‌మెంట్స్ 'మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్
నవ దళపతి సుధీర్ బాబు అప్ కమింగ్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మా నాన్న సూపర్ హీరో'లోఎమోషనల్ ప్యాక్డ్ రోల్ లో కనిపించనున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. రీసెంట్ గా రిలీజైన ఈ మూవీ టీజర్ స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. తాజాగా మేకర్స్ నాన్న సాంగ్ ని రిలీజ్ చేసి మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.
ప్రతి కొడుకు తన తండ్రికి హార్ట్ ఫుల్ గా రాసే ప్రేమ లేఖ లాంటి అనుభవాన్ని ఇచ్చే ఈ సాంగ్ లో కొడుకు తన తండ్రి పట్ల ఉన్న ప్రేమ, అభిమానాన్ని అందంగా ప్రజెంట్ చేస్తోంది. తన తండ్రి తనను పూర్తిగా నెగ్లెట్ చేసినప్పటికీ, అతనితో సమయం గడపడానికి కొడుకు ఆనందపడతాడు. పెళ్లి భోజన సమయంలో సుధీర్ బాబు తన తండ్రికి నీళ్ళు అందజేస్తూ, తన అభిమానాన్ని చూపించడం ఈ సాంగ్ లో హైలెట్ మూమెంట్ గా నిలిచింది.
జై కృష్ణ అద్భుతమైన నెంబర్ ని స్కోర్ చేశారు. లక్ష్మీ ప్రియాంక లిరిక్స్ భావోద్వేగాలను ఇంటెన్స్ గా ప్రజెంట్ చేస్తోంది. నజీరుద్దీన్ వోకల్స్ డెప్త్ ని యాడ్ చేశాయి. రాజు సుందరం కొరియోగ్రఫీ ఇంపాక్ట్ ఫుల్ గా వుంది.
సుధీర్ బాబు కూల్ గా కనిపించారు, సాయాజీ షిండే ఎరోగెంట్ ఫాదర్ గా తన నేచర్ చూపించారు. నాన్న సాంగ్ విజువల్స్ హత్తుకునేలా ఉన్నాయి, ఈ సాంగ్ తండ్రి కొడుకు బాండింగ్ కి మెమరబుల్ ట్రిబ్యూట్ లా వుంది.
ఆర్ణ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో సాయి చంద్, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాకి సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్ కాగా, అనిల్ కుమార్ పి ఎడిటర్, ఝాన్సీ గోజాల ప్రొడక్షన్ డిజైనర్. మహేశ్వర్ రెడ్డి గోజాల క్రియేటివ్ ప్రొడ్యూసర్. MVS భరద్వాజ్, శ్రవణ్ మాదాల, అభిలాష్ రెడ్డి కంకర ఈ చిత్రానికి కో రైటర్స్.
మా నాన్న సూపర్ హీరో అక్టోబర్ 11న గ్రాండ్ గా విడుదల కానుంది.
తారాగణం: సుధీర్ బాబు, ఆర్ణ, సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: వి సెల్యులాయిడ్స్
అషోషియేషన్ విత్: CAM ఎంటర్‌టైన్‌మెంట్
దర్శకత్వం: అభిలాష్ రెడ్డి కంకర
నిర్మాత: సునీల్ బలుసు
డీవోపీ: సమీర్ కళ్యాణి
సంగీతం: జై క్రిష్
ఎడిటర్: అనిల్ కుమార్ పి
క్రియేటివ్ ప్రొడ్యూసర్: మహేశ్వర్ రెడ్డి గోజాల
ప్రొడక్షన్ డిజైనర్: ఝాన్సీ గోజాలా
కాస్ట్యూమ్ డిజైనర్: రజిని
కొరియోగ్రఫీ: రాజు సుందరం
రైటర్స్: MVS భరద్వాజ్, శ్రవణ్ మాదాల, అభిలాష్ రెడ్డి కంకర