9 September 2024
Hyderabad
Sudheer Babu is all set to offer a rollercoaster ride of emotions with his next outing Maa Nanna Superhero. Directed by Abhilash Reddy Kankara of Loser Series fame, and produced by Sunil Balusu on V Celluloids banner, in association with CAM Entertainment, the movie as recently announced by the makers will be hitting the screens for Dussehra. They kick-started the promotions by unleashing the film’s first look poster.
The enchanting first-look poster shows Sudheer Babu in a typical middle-class guy avatar riding a scooter laden with vegetables, and he is seen greeting the school children, on his way home. His warm smile adds a perfect touch to the poster. Additionally, the makers have announced that the film’s teaser will be unveiled on September 12th.
Maa Nanna Superhero is a heartfelt father-son drama that delves into the profound themes of love and connection. Aarna stars as the leading lady opposite Sudheer Babu, with Sai Chand, Sayaji Shinde, Raju Sundaram, Shashank, Aamani, and Annie in key roles.
The film has Sameer Kalyani as the cinematographer, Jay Krish as the music director, and Anil Kumar P as the editor. Jhansi Gojala is the production designer, while Maheshwar Reddy Gojala is the creative producer.
The script is co-written by Abhilash Reddy Kankara, MVS Bharadwaj, and Shravan Madala. Notably, Raju Sundaram, who plays a significant role in the film, is also the choreographer.
Cast: Sudheer Babu, Aarna, Sai Chand, Sayaji Shinde, Raju Sundaram, Shashank, Aamani, and Annie
Technical Crew:
Banner: V Celluloids
In Association with: CAM Entertainment
Director: Abhilash Reddy Kankara
Producer: Sunil Balusu
DOP: Sameer Kalyani
Music Director: Jay Krish
Editor: Anil Kumar P
Creative Producer: Maheshwar Reddy Gojala
Production Designer: Jhansi Gojala
Costume Designer: Rajini
Choreography: Raju Sundaram
Writers: MVS Bharadwaj, Shravan Madala, Abhilash Reddy Kankara
నవ దళపతి సుధీర్ బాబు, అభిలాష్ రెడ్డి కంకర, వి సెల్యూలాయిడ్స్, CAM ఎంటర్‌టైన్‌మెంట్స్ ' నాన్న సూపర్ హీరో' మెస్మరైజింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
నవ దళపతి సుధీర్ బాబు ఎమోషనల్ రోలర్‌కోస్టర్ రైడ్ 'మా నాన్న సూపర్‌హీరో'తో అలరించడానికి సిద్ధమౌతున్నారు. లూజర్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వి సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై, CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం దసరాకి ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని విడుదల చేసి ప్రమోషన్స్‌ను ప్రారంభించారు.
మెస్మరైజింగ్ ఫస్ట్-లుక్ పోస్టర్‌లో సుధీర్ బాబు మధ్యతరగతి కుర్రాడి అవతార్‌లో స్కూటర్‌ను నడుపుతూ, స్కూల్ పిల్లలను పలకరిస్తూ కనిపించడం డిలైట్ ఫుల్ గా వుంది. తన చిరునవ్వు పోస్టర్‌కి పర్ఫెక్ట్ టచ్ యాడ్ చేసింది.ఈ సినిమా టీజర్‌ను సెప్టెంబర్ 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
'మా నాన్న సూపర్‌హీరో' మూవీ ప్రేమ, అనుబంధంకు నిజమైన అర్థాన్ని తెలుసుకుంటూ సోల్ ని కదిలించే జర్నీని ప్రారంభించిన ఫాదర్ అండ్ సన్ డ్రామా. ధీర్ బాబు సరసన ఆర్ణ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాకి సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్ కాగా, జై క్రిష్ మ్యూజిక్ డైరెక్టర్. అనిల్ కుమార్ పి ఎడిటర్, ఝాన్సీ గోజాల ప్రొడక్షన్ డిజైనర్. మహేశ్వర్ రెడ్డి గోజాల క్రియేటివ్ ప్రొడ్యూసర్.
MVS భరద్వాజ్, శ్రవణ్ మాదాల, అభిలాష్ రెడ్డి కంకర ఈ చిత్రానికి కో రైటర్స్. రాజు సుందరం మాస్టర్ కొరియోగ్రాఫీతో పాటు కీలక పాత్ర పోషిస్తున్నారు.
తారాగణం: సుధీర్ బాబు, ఆర్ణ, సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: వి సెల్యులాయిడ్స్
అషోషియేషన్ విత్: CAM ఎంటర్‌టైన్‌మెంట్
దర్శకత్వం: అభిలాష్ రెడ్డి కంకర
నిర్మాత: సునీల్ బలుసు
డీవోపీ: సమీర్ కళ్యాణి
సంగీతం: జై క్రిష్
ఎడిటర్: అనిల్ కుమార్ పి
క్రియేటివ్ ప్రొడ్యూసర్: మహేశ్వర్ రెడ్డి గోజాల
ప్రొడక్షన్ డిజైనర్: ఝాన్సీ గోజాలా
కాస్ట్యూమ్ డిజైనర్: రజిని
కొరియోగ్రఫీ: రాజు సుందరం
రైటర్స్: MVS భరద్వాజ్, శ్రవణ్ మాదాల, అభిలాష్ రెడ్డి కంకర
|