Sivakarthikeyan is enjoying the peak of his career, with his stardom soaring to new heights following the blockbuster success of Amaran. Now, he’s set to return with yet another high-octane spectacle, Madharaasi, an ambitious venture helmed by director AR Murugadoss and produced by Sri Lakshmi Movies. The film has already sparked curiosity with its intriguing title teaser and the release of two chartbuster singles. Now, to dial up the excitement ahead of the release, the makers have unveiled the theatrical trailer.
The trailer begins with a thought-provoking line from the lead actress: “One should love others the way they love themselves”, a timeless truth echoed by all faiths. The narrative quickly escalates as six trucks carrying illegal, locally manufactured firearms edge toward the city, prompting a race against time for the police. At the heart of it all is Sivakarthikeyan’s character, a man battling a rare mental condition that drives him to dangerous extremes. Pushed to his limits, he makes a life-altering decision to protect his girlfriend from an imminent threat.
AR Murugadoss presents a distinctive and gripping story, packed with action and emotion. Cinematographer Sudeep Elamon delivers grand, arresting visuals, while Anirudh Ravichander’s intense background score amplifies the film’s raw energy. The production values from Sri Lakshmi Movies are top-notch, lending the film a rich, cinematic scale.
Sivakarthikeyan appears in a ferocious, intense avatar, portraying a layered character with multiple shades. The versatile actor delivers a powerful performance, effortlessly slipping into the role. Rukmini Vasanth, playing the female lead, is more than just eye candy—her role carries depth and offers ample scope for performance. Vidyut Jamwal, as the menacing antagonist, adds further edge to the film’s conflict.
With its gripping and power-packed trailer, Madharaasi has set sky-high expectations ahead of its theatrical release on September 5th.
Technical Crew:
Director of Photography : Sudeep Elamon
Executive Producer : Sundarraj
Produced by : Sri Lakshmi movies
Written and Directed by : A.R. Murugadoss
Editor : Sreekar Prasad
Action : Kevin Kumar
Production designer : Arun Venjaramoodu
శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్, అనిరుధ్ రవిచందర్, శ్రీ లక్ష్మీ మూవీస్ 'మదరాసి' పవర్ ఫుల్ ట్రైలర్ రిలీజ్
అమరన్ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత శివకార్తికేయన్ హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ 'మదరాసి'తో రాబోతున్నారు. ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక వెంచర్ ఇప్పటికే టైటిల్ టీజర్ రెండు చార్ట్‌బస్టర్ సింగిల్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
'నీలాగే ఇతరులను ప్రేమించు. అందరూ నీ కుటుంబమే అనుకో. అదే అన్ని రిలీజియన్స్ అందరూ దేవుళ్ళు చెప్పేది' అనే హీరోయిన్ డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమౌతుంది. అక్కడి నుంచి కథ వేగంగా మలుపు తిరుగుతుంది. సిటీ వైపు ఆరు ట్రక్కుల్లో అక్రమంగా తయారు చేసిన గన్స్ బయలుదేరుతాయి. వీటిని అడ్డుకోవడానికి పోలీసులు రంగంలో దిగుతారు. అన్నింటికీ సెంట్రల్ పాయింట్ గా వుండే శివకార్తికేయన్ పాత్ర అరుదైన మానసిక స్థితి కలిగిన వ్యక్తిగా పరిచయం కావడం, తన స్థితి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయడం క్యురియాసిటీని మరింత పెంచుతుంది. తన గర్ల్‌ఫ్రెండ్‌ని రక్షించడానికి జీవితాన్నే మార్చేసే నిర్ణయం తీసుకుంటాడు.
ఏఆర్ మురుగదాస్ మాస్, ఎమోషన్ కలిపిన ఒక యూనిక్ కథని ప్రజెంట్ చేశారు. సుదీప్ ఎలమోన్ కెమెరా వర్క్ గ్రాండ్ విజువల్స్ అందించింది. అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్ పెంచేస్తుంది. శ్రీలక్ష్మీ మూవీస్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా, థియేట్రికల్ ఫీల్ ఇస్తున్నాయి.
శివకార్తికేయన్ ఫెరోషియస్, ఇంటెన్స్‌గా కనిపించారు. లేయర్స్ ఉన్న క్యారెక్టర్‌ని అద్భుతంగా చేశాడు. హీరోయిన్ రుక్మిణి వసంత్ కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, పెర్ఫార్మెన్స్‌కి మంచి స్కోప్ ఉన్న పాత్రలో కనిపించింది. విలన్‌గా విద్యుత్ జమ్వాల్ తన మెనేసింగ్ ప్రెజెన్స్‌తో కాంఫ్లిక్ట్‌ని మరింత ఎడ్జీగా మార్చాడు.
పవర్‌ఫుల్, గ్రిప్పింగ్ ట్రైలర్‌తో మదరాసి పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రానుంది.
సాంకేతిక సిబ్బంది:
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సుదీప్ ఎలామన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుందర్‌రాజ్
నిర్మాత: శ్రీ లక్ష్మి మూవీస్
రచన, దర్శకత్వం: A.R. మురుగదాస్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
యాక్షన్: కెవిన్ కుమార్
ప్రొడక్షన్ డిజైనర్: అరుణ్ వెంజరమూడు