Mandaadi Awarded U/A Certificate, All Set For A Big-Screen Release Today With High Expectations
‘మండాడి’ చిత్రానికి యూ/ఎ సర్టిఫికెట్ జారీ.. నేడే గ్రాండ్ రిలీజ్
The wait is almost over for Mandaadi, which is gearing up for a grand theatrical release today with high expectations. Starring Suhas and Soori in the lead roles, the film is directed by Mathimaran Pugazhendi and is produced by Elred Kumar under the RS Infotainment banner.
Mahima Nambiar plays the female lead, while Sathyaraj, Ravindra Vijay, Mithun, Bala Saravanan and others appear in important roles. The film is set for a wide release across Tamil, Telugu, Kannada, Malayalam and Hindi languages, making it one of the biggest outings for both Suhas and Soori.
The film has now successfully completed its censor formalities and has been awarded a U/A certificate. The censor team is said to have appreciated the overall output, with the boat sequence receiving special praise for its thrilling and intense presentation. In fact, the boat sequences were filmed authentically out at sea, adding a strong sense of realism and making the narrative feel even more immersive.
The technical team is also expected to play a major role in the movie’s theatrical appeal. Kathir’s visuals, GV Prakash Kumar’s background score and the action blocks designed by Peter Hein, Dilip Subbarayan and Mahesh Mathew are among the key highlights being discussed ahead of the release.
The promotional campaign has already created a strong interest among audiences. The songs and teaser received a good response, while the recently released trailer further increased curiosity around the film and its world.
In Andhra Pradesh and Telangana, Mandaadi will be released on a large scale by Mythri Movie Distributors LLP, one of the biggest and leading production and distribution houses in the country. Early booking trends are also encouraging, with tickets reportedly moving at a strong pace on BookMyShow.
With its combination of an interesting premise, intense action and a strong technical team, Mandaadi is now heading into theatres with considerable expectations. The film is also expected to give Suhas and Soori one of their biggest openings yet.
Banner: RS Infotainment
Presented by: Elred Kumar
Creative Producer: Vetrimaaran
Producer: Elred Kumar
Co-Producer: Manikandan
Director: Mathimaran Pugazhendhi
Music: GV Prakash Kumar
Cinematography: SR Kathir
Editing: Pradeep E Ragav
Action: Peter Hein, Dileep Subbarayan, Mahesh Mathew
Production Design: DRK Kiran
‘మండాడి’ చిత్రానికి యూ/ఎ సర్టిఫికెట్ జారీ.. నేడే గ్రాండ్ రిలీజ్
ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ మీద సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో మతిమారన్ పుగళేంది తెరకెక్కించిన చిత్రం ‘మండాడి’. ఈ సినిమాని ఎల్రెడ్ కుమార్ నిర్మించారు. ఈ మూవీలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు ఇతర కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీని ఈ రోజే (సెప్టెంబర్ 10) భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఏపీ, తెలంగాణలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి భారీ ఎత్తున విడుదల చేయనుంది. ఇక ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు, టీజర్ అన్నీ కూడా సినిమా మీద హైప్‌ను పెంచేశాయి. రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్ అయితే అందరినీలో సినిమాని చూడాలన్న ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది.
తాజాగా ఈ మూవీకి సెన్సార్ పూర్తయింది. ‘మండాడి’ సినిమాకి యూ/ఎ సర్టిఫికెట్ లభించింది. మూవీ అద్భుతంగా వచ్చిందని, బోట్ సీక్వెన్స్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయని సెన్సార్ టీం అభినందించింది. ‘మండాడి’ సినిమాకి కథిర్ అందించిన విజువల్స్, జీవీ ప్రకాష్ బీజీఎం, పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా కానున్నాయి.
తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలో ఈ సినిమాని నేడు గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటికే బుక్ మై షోలో గంటకు వందల, వేల టికెట్లు తెగుతున్నాయి. సుహాస్, సూరి కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చే చిత్రంగా ‘మండాడి’ నిలవనుంది.