03 October 2024
Hyderabad
Mega Prince Varun Tej is set to enthrall in a role with lot of shades in his highly-anticipated period mass action entertainer Matka directed by Karuna Kumar and produced by Dr Vijender Reddy Teegala and Rajani Thalluri under Vyra Entertainments and SRT Entertainment banners. The film’s second look poster also received a stupendous response.
Meanwhile, the makers came up with an update regarding the film’s teaser. A power-packed video that is expected to build the excitement for the movie will be released on October 5th. The teaser launch event will take place at Vijayawada’s old theatre Raju Yuvaraju. This teaser launch is the beginning for aggressive promotions for Matka.
Matka which marks the highest budgeted movie for Varun Tej features Meenakshi Chaudhry and Nora Fatehi as the heroines opposite Varun Tej. The movie has music scored by GV Prakash Kumar and the cinematography handled by A Kishore Kumar. Karthika Srinivas R is the editor of the movie.
Matka which is in the last leg of shooting is slated for release on November 14th.
Cast: Varun Tej, Norah Fatehi, Meenakshi Chaudhry, Naveen Chandra, Ajay Ghosh, Kannada Kishore, Ravindra Vijay, P Ravi Shankar, etc.
Technical Crew:
Story, Screenplay, Dialogues, Direction: Karuna Kumar
Producers: Dr Vijender Reddy Teegala and Rajani Thalluri
Banners: Vyra Entertainments, SRT Entertainment
Music: GV Prakash Kumar
DOP: A Kishor Kumar
Editor: Karthika Srinivas R
CEO: EVV Satish
Executive Producer: RK Jana, Prashanth Mandava, Sagar
Costumes: Kilari Lakshmi
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, కరుణ కుమార్, వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మట్కా' టీజర్ అక్టోబర్ 5న విజయవాడలోని రాజ్ యువరాజ్ థియేటర్‌లో లాంచ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హైలీ యాంటిసిపేటెడ్ పీరియడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మట్కా'. కరుణ కుమార్ దర్శకత్వంలో వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. రీసెంట్ గా రిలీజైన సెకండ్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది
మేకర్స్ ఈ సినిమా టీజర్‌కు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు. మట్కా పవర్ ప్యాక్డ్ టీజర్ అక్టోబర్ 5న విడుదల కానుంది. టీజర్ లాంచ్ ఈవెంట్ విజయవాడ ఓల్డ్ థియేటర్ రాజ్ యువరాజ్ లో జరగనుంది.
వరుణ్ తేజ్ కెరీర్ లో హయ్యస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందుతున్న 'మట్కా'లో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు ఎ.కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫర్. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్.
షూటింగ్ చివరి దశలో ఉన్న మట్కా నవంబర్ 14న విడుదల కానుంది.
తారాగణం: వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులు
సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కరుణ కుమార్
నిర్మాతలు: డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి
బ్యానర్లు: వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డీవోపీ: ఎ కిషోర్ కుమార్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
సీఈఓ: ఈవీవీ సతీష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్కే జానా, ప్రశాంత్ మండవ, సాగర్
కాస్ట్యూమ్స్: కిలారి లక్ష్మి
|