pizza

Matka - Vintage Vizag sets built in RFC worth 15crs for 35 Days Long Schedule
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, కరుణ కుమార్, వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పాన్ ఇండియా మూవీ 'మట్కా', 35 రోజుల లాంగ్ షెడ్యూల్ కోసం RFCలో 15 కోట్లతో వింటేజ్ వైజాగ్ సెట్‌లు నిర్మాణం

You are at idlebrain.com > news today >

26 June 2024
Hyderabad

The much-anticipated film 'Matka,' starring Varun Tej, is progressing through its third schedule currently. This is an extensive 35-day long shooting schedule, with a massive budget of 15 crores being allocated to this phase alone. The production team is recreating vintage Vizag locations on elaborate sets at Ramoji Film City (RFC), aiming to transport the audience back in time with authenticity and grandeur.

'Matka' is set to be a high-budget pan-India film. The investment in the vintage sets underscores the commitment to delivering a visually spectacular experience. These sets, meticulously designed to replicate the charm and essence of Vizag from a bygone era, are expected to be one of the highlights of the film. The making video shows the extensive pre-production and grand-scale making. It also shows glimpses of Varun Tej.

Varun Tej, known for his versatile performances, is set to bring another memorable character to life in 'Matka.' His role is pivotal in the film, and his portrayal is expected to resonate with audiences nationwide.

Director Karuna Kumar has penned a massive script, based on the real events that shook the nation. Meenakshi Chaudhry is the leading lady and Bollywood Actress Nora Fatehi is roped in for a crucial role.

The makers of 'Matka' are confident that the film's unique concept, combined with the high-budget production and meticulously crafted sets, will strike a chord with audiences. Their aim is not just to entertain but to create a memorable cinematic experience that stands out in the annals of Indian cinema.

'Matka' is poised to be a landmark film in Varun Tej's career, with its ambitious production values and the recreation of vintage Vizag serving as significant highlights.

Cast: Varun Tej, Norah Fatehi, Meenakshi Chowdary, Naveen Chandra, Ajay Ghosh, Kannada Kishore, Ravindra Vijay, P Ravi Shankar, etc.

Technical Crew:
Story, Screenplay, Dialogues, Direction: Karuna Kumar
Producers: Dr Vijender Reddy Teegala and Rajani Thalluri
Banners: Vyra Entertainments, SRT Entertainment
Music: GV Prakash Kumar
DOP: A Kishor Kumar
Editor: Karthika Srinivas R
CEO: EVV Satish
Executive Producer: RK Jana, Prashanth Mandava, Sagar
Costumes: Kilari Lakshmi

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, కరుణ కుమార్, వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పాన్ ఇండియా మూవీ 'మట్కా', 35 రోజుల లాంగ్ షెడ్యూల్ కోసం RFCలో 15 కోట్లతో వింటేజ్ వైజాగ్ సెట్‌లు నిర్మాణం

వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'మట్కా' ప్రస్తుతం మూడో షెడ్యూల్ జరుపుకుంటోంది. ఇది 35 రోజుల లాంగ్ షూటింగ్ షెడ్యూల్, ఈ ఒక్క ఫేజ్ కే 15 కోట్ల మ్యాసీవ్ బడ్జెట్‌ను కేటాయించారు. ప్రొడక్షన్ టీం వింటేజ్ వైజాగ్ లోకేషన్స్ ని రామోజీ ఫిల్మ్ సిటీ (RFC)లో మ్యాసీవ్ సెట్‌లలో రిక్రియేట్ చేస్తోంది. ప్రేక్షకులకు అథెంటిసిటీ, గ్రాండియర్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించే లక్ష్యంతో టీం వర్క్ చేస్తోంది.

'మట్కా' హై బడ్జెట్‌ పాన్-ఇండియా చిత్రంగా రూపొందుతోంది. వింటేజ్ సెట్లలో ఇన్వెస్ట్మెంట్ విజువల్ వండర్ ని అందిస్తోంది. వైజాగ్‌లోని ఎసెన్స్ ని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ సెట్‌లు సినిమా హైలైట్‌లలో ఒకటిగా నిలుస్తాయి. మేకింగ్ వీడియో ఇంటెన్సీవ్ ప్రీ-ప్రొడక్షన్, గ్రాండ్-స్కేల్ మేకింగ్‌ను ప్రజెంట్ చేసింది. ఇందులో వరుణ్ తేజ్ గ్లింప్స్ కూడా చూపించారు.

వెర్సటైల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకునే వరుణ్ తేజ్ 'మట్కా'లో మరో మరపురాని పాత్రకు జీవం పోయనున్నారు. ఈ చిత్రంలో అతని పాత్ర దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించబోతోంది.

దేశాన్ని కదిలించిన యదార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు కరుణ కుమార్ మ్యాసీవ్ స్క్రిప్ట్‌ను రూపొందించారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటి నోరా ఫతేహి కీలక పాత్రలో కనిపించనుంది.

హ్యుజ్ బడ్జెట్‌తో నిర్మించిన సెట్స్‌తో పాటు యూనిక్ కాన్సెప్ట్‌తో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులను అద్భుతంగా అలరిస్తుందని 'మట్కా' మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. వారి లక్ష్యం కేవలం ఎంటర్ టైన్మెంట్ మాత్రమే కాదు, ఇండియన్ సినిమా చరిత్రలో నిలిచిపోయే సినిమాటిక్ అనుభూతిని క్రియేట్ చేయడం.

టాప్ క్లాస్ నిర్మాణ విలువలు, వింటేజ్ వైజాగ్ రిక్రియేషన్ హైలైట్‌లుగా ఉంటూ వరుణ్ తేజ్ కెరీర్‌లో 'మట్కా' ఒక మైల్ స్టోన్ మూవీ కాబోతోంది.

నటీనటులు: వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులు

సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కరుణ కుమార్
నిర్మాతలు: డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి
బ్యానర్లు: వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డీవోపీ: A కిషోర్ కుమార్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
సీఈఓ: ఈవీవీ సతీష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్కే జానా, ప్రశాంత్ మండవ, సాగర్
కాస్ట్యూమ్స్: కిలారి లక్ష్మి

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved