Young Talented Hero Vivasvaan’s Folklore Adventure Film “Matsya” Glimpse Surpasses 15 Million Views
15 మిలియన్ ఫ్లస్ వ్యూస్ తో దూసుకెళ్తున్న యంగ్ టాలెంటెడ్ హీరో వివస్వాన్ ఫోక్ లోర్ అడ్వెంచర్ ఫిలిం "మత్స్య" గ్లింప్స్
Young and promising actor Vivasvaan is making his Tollywood debut with the folklore adventure film Matsya. The movie is being produced by Samhitha Ganapathi Inturi under the G.B.R Productions banner, with Ravi Goli and Teja Kanakala directing the film. Matsya has been attracting attention right from its announcement, creating curiosity among movie lovers with its unique concept.
The recently released glimpse of Matsya is mesmerising audiences and has received a tremendous response across digital platforms. The glimpse has already crossed 15 million views, marking an impressive milestone for the film. The overwhelming response is generating strong excitement within the Matsya team.
Combining folklore and adventure with high-quality visuals and impressive VFX, the glimpse introduces audiences to a fresh cinematic world. The striking visuals, intriguing premise and rich presentation have captured the attention of movie lovers, while the strong digital response has further amplified the buzz around the film.
Cast: Vivasvaan and others
Technical Crew:
Production Designer: Avinash Kolla
Costume Designer: Devaputri
Editor: P.S. Reddy
DOP: Suresh Sarangam
Music: Ujwal Gupta
Dialogues: J Krishna
Executive Producer: Rajivanethra
Producer: Samhitha Ganapathi Inturi
Story & Direction: Ravi Goli, Teja Kanakala
Digital: House Full
15 మిలియన్ ఫ్లస్ వ్యూస్ తో దూసుకెళ్తున్న యంగ్ టాలెంటెడ్ హీరో వివస్వాన్ ఫోక్ లోర్ అడ్వెంచర్ ఫిలిం "మత్స్య" గ్లింప్స్
యంగ్ టాలెంటెడ్ హీరో వివస్వాన్ నటిస్తున్న ఫోక్ లోర్ అడ్వెంచర్ ఫిలిం "మత్స్య". ఈ చిత్రంతో వివస్వాన్ టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రాన్ని జి.బి.ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సంహిత గణపతి ఇంటూరి నిర్మిస్తున్నారు. రవి గోలి, తేజ కనకాల దర్శకత్వం వహిస్తున్నారు. అనౌన్స్ మెంట్ నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది "మత్స్య" సినిమా.
రీసెంట్ గా రిలీజ్ చేసిన "మత్స్య" సినిమా గ్లింప్స్ ప్రతి ఒక్కరినీ మెస్మరైజ్ చేస్తోంది. ఈ గ్లింప్స్ డిజిటల్ గా హ్యూజ్ రెస్పాన్స్ దక్కించుకుంటోంది. ఇప్పటికే "మత్స్య" సినిమా గ్లింప్స్ 15 మిలియన్ ఫ్లస్ వ్యూస్ రాబట్టడం విశేషం. టాప్ క్వాలిటీ విజువల్స్, వీఎఫ్ఎక్స్ తో ఫోక్ లోర్, అడ్వెంచర్ వంటి అంశాలను కలిపి ఒక కొత్త సినిమాటిక్ వరల్డ్ ను పరిచయం చేసిన "మత్స్య" గ్లింప్స్ మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. గ్లింప్స్ కు వస్తున్న రెస్పాన్స్ "మత్స్య" సినిమా టీమ్ లో జోష్ నింపుతోంది.
నటీనటులు - వివస్వాన్, తదితరులు
టెక్నీషియన్స్
ప్రొడక్షన్ డిజైనర్ - అవినాష్ కొల్ల
కాస్ట్యూమ్ డిజైనర్ - దేవపుత్రి
ఎడిటర్ - పి.ఎస్.రెడ్డి
డీవోపీ - సురేష్ సారంగం
మ్యూజిక్ - ఉజ్వల్ గుప్తా
డైలాగ్స్ - జే కృష్ణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - రాజీవనేత్ర
ప్రొడ్యూసర్ - సంహిత గణపతి ఇంటూరి
స్టోరీ, డైరెక్షన్ - రవి గోలి, తేజ కనకాల
డిజిటల్ - హౌస్ ఫుల్