The Chartbuster Love Song- Baby Ma From Sundeep Kishan, Ritu Varma, Thrinadha Rao Nakkina, AK Entertainments, Hasya Movies, Zee Studios Mazaka Produced By Razesh Danda, Umesh KR Bansal, is out now
సందీప్ కిషన్, రీతు వర్మ, త్రినాధ రావు నక్కిన, రాజేష్ దండా, ఉమేష్ కెఆర్ బన్సాల్, ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ 'మజాకా' నుంచి చార్ట్ బస్టర్ లవ్ సాంగ్ - బేబీ మా రిలీజ్
People's Star Sundeep Kishan’s much-anticipated 30th film Mazaka directed by Thrinadha Rao Nakkina is carrying encouraging reports with the teaser promising a fun-filled entertainment. The movie is a collaboration between AK Entertainments, Hasya Movies, and Zee Studios, with producers Razesh Danda and Umesh KR Bansal and co-producer Balaji Gutta. Featuring Ritu Varma as the female lead, Mazaka also features Rao Ramesha and Anshu in pivotal roles.
Leon James scored the music, and the first single Bacjelors Anthem was a super hit. The second single Baby Ma which is out now is a chartbuster love song. This track follows Sundeep Kishan, as he falls deeply in love with the girl portrayed by Ritu Varma, who becomes his soulmate after a period of uncertainty in his life.
The song also showcases the love story of Sundeep’s father, played by Rao Ramesh, and Anshu. In the second half of the track, the protagonist confidently declares how incredible life will be if she chooses to marry him. He proposes that their lives together should feel like Valentine's Day every day.
Sundeep Kishan exudes energy, and the sleek dance sequences at the beginning add a touch of elegance. With an upbeat score and vibrant vocals by Leon James, paired with catchy lyrics by Oscar-winner Chandra Bose, this track perfectly captures the romantic vibe, ahead of Valentine’s Day.
Writer Prasanna Kumar Bezawada, known for his successful collaborations with Thrinadha Rao Nakkina, brings his talent to Mazaka as the story, screenplay, and dialogue writer.
The film features striking cinematography by Nizar Shafi, with Brahma Kadali handling the art direction and Prudhvi overseeing the stunts.
Mazaka is all set to hit theaters on the 26th of this month for Maha Shivaratri.
Technical Crew:
Director: Thrinadha Rao Nakkina
Banners: AK Entertainments, Hasya Movies, Zee Studios
Producers: Razesh Danda, Umesh KR Bansal
Story, Screenplay, Dialogues: Prasanna Kumar Bezawada
Co-Producer: Balaji Gutta
Line producer: Kiran Popuri
Music: Leon James
DOP: Nizar Shafi
Art Director: Brahma Kadali
Stunts: Prudhvi
సందీప్ కిషన్, రీతు వర్మ, త్రినాధ రావు నక్కిన, రాజేష్ దండా, ఉమేష్ కెఆర్ బన్సాల్, ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ 'మజాకా' నుంచి చార్ట్ బస్టర్ లవ్ సాంగ్ - బేబీ మా రిలీజ్
పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ మోస్ట్ ఎవైటెడ్ 30వ మూవీ 'మజాకా' హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ మూవీ టీజర్ హిలేరియర్స్ ఎంటర్టైమెంట్ ని అందించింది. ఈ చిత్రం ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ ల కొలాబరేషన్ లో రాజేష్ దండా నిర్మిస్తున్నారు. సహ నిర్మాత బాలాజీ గుత్తా. రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తున్న మజాకాలో రావు రమేష్ అన్షు కూడా కీలక పాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. మొదటి సింగిల్ బ్యాచులర్స్ ఆంథమ్ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు విడుదలైన సెకండ్ సింగిల్ బేబీ మా చార్ట్ బస్టర్ లవ్ సాంగ్. ఈ పాటలో సందీప్ కిషన్ ప్రేమలో పడిన కథను బ్యూటీఫుల్ గా చూపించారు.
ఈ పాట సందీప్ తండ్రి రావు రమేష్, అన్షు ప్రేమకథను కూడా ప్రెజెంట్ చేస్తోంది. ట్రాక్ సెకండ్ పార్ట్ లో ఆమె తనను వివాహం చేసుకోవాలని ఎంచుకుంటే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో హీరో నమ్మకంగా చెబుతాడు. వారి జీవితాలు ప్రతిరోజూ వాలెంటైన్స్ డే లాగా ఉండాలని కోరుకుంటాడు.
సందీప్ కిషన్ ఎనర్జిటిక్ గా కనిపించారు. ఎలిగెంట్ డ్యాన్స్ మూమెంట్స్ తో ఆకట్టుకున్నారు. ఆస్కార్ విజేత చంద్రబోస్ సాహిత్యం, లియోన్ జేమ్స్ సంగీతం పాటని మరింత బ్యూటీఫుల్ గా మార్చాయి.
త్రినాధ రావు నక్కినతో విజయవంతమైన ప్రాజెక్టులలో కొలబారేట్ అయిన రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ, మజాకాకు కథ, స్క్రీన్‌ప్లే డైలాగ్స్ రాస్తున్నారు.
ఈ చిత్రానికి నిజార్ షఫీ అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్షన్ వహిస్తుండగా, పృధ్వీ స్టంట్స్‌ను పర్యవేక్షిస్తున్నారు.
మహా శివరాత్రి సందర్భంగా ఈ నెల 26న మజాకా థియేటర్లలోకి రానుంది.
తారాగణం: సందీప్ కిషన్, రీతూ వర్మ, రావు రమేష్, అన్షు సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: త్రినాధరావు నక్కిన
బ్యానర్లు: ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్
నిర్మాతలు: రాజేష్ దండా, ఉమేష్ కెఆర్ బన్సాల్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ
సహ నిర్మాత: బాలాజీ గుత్తా
లైన్ ప్రొడ్యూసర్: కిరణ్ పోపూరి
సంగీతం: లియోన్ జేమ్స్
డీవోపీ: నిజార్ షఫీ
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
స్టంట్స్: పృధ్వీ
“Thandel boasts a refreshing storyline with a compelling love story at its core. Naga Chaitanya and Sai Pallavi deliver stellar performances that bring the romance to life. Devi Sri Prasad’s music serves as the film’s backbone. Overall, Thandel… https://t.co/pNf2mYIUJLpic.twitter.com/tsUNSDqVIw