pizza

Vishwak Sen, Ravi Teja Mullapudi, Ram Talluri, SRT Entertainments’ Mechanic Rocky Releasing Worldwide On Diwali On October 31st
విశ్వక్ సేన్, రవితేజ ముళ్లపూడి, రామ్ తాళ్లూరి, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ 'మెకానిక్ రాకీ' అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా వరల్డ్ వైడ్ రిలీజ్

You are at idlebrain.com > news today >

18 July 2024
Hyderabad

Young and talented hero Vishwak Sen is set to enthrall as Mechanic Rocky in his upcoming movie written and directed by debutant Ravi Teja Mullapudi and produced by popular producer Ram Talluri of SRT Entertainments banner. The movie being mounted on a big canvas with a high budget has Meenakshi Chaudhary playing the leading lady opposite Vishwak Sen.

As officially announced by the makers, the film Mechanic Rocky will be released worldwide in theatres on Diwali on October 31st. The movie is coming on Thursday and will have a long weekend advantage. The release date poster features Vishwak Sen in a badass avatar as he holds a gun and also a wrench. Demonstrating his character as a mechanic, the poster also sees old cars.

Billed to be a comedy and action entertainer, the movie features some noted technicians working for it. The film has music by Jakes Bejoy. While Manojh Katasani cranks the camera, Anwar Ali is the editor and Kranthi Priyam is the production designer. Satyam Rajesh and Vidya Sagar J are the executive producers.

Cast: Vishwak Sen, Meenakshi Chaudhary, Naresh, Viva Harsha, Harshavardhan, Roadies Raghu Ram

Technical Crew:
Writer & Director: Ravi Teja Mullapudi
Producer: Ram Talluri
Production Banner: SRT Entertainments
Music: Jakes Bejoy
DOP : Manojh katasani
Production Designer : Kranthi Priyam
Editor : Anwar Ali
Executive producers: Satyam Rajesh, Vidya Sagar J
Costume Designer : Kalyani, Preetham Jukalker.

విశ్వక్ సేన్, రవితేజ ముళ్లపూడి, రామ్ తాళ్లూరి, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ 'మెకానిక్ రాకీ' అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా వరల్డ్ వైడ్ రిలీజ్

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ తన అప్ కమింగ్ మూవీలో 'మెకానిక్ రాకీ'గా అలరించబోతున్నారు. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించారు. హై బడ్జెట్‌తో భారీ కాన్వాస్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.

మెకానిక్ రాకీ చిత్రాన్ని అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. గురువారం రాబోతున్న ఈ సినిమాకు లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ వుంటుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో విశ్వక్ సేన్ గన్, రెంచ్‌ను పట్టుకుని బాడ్ యాస్ అవతార్‌లో కనిపించారు. మెకానిక్‌గా తన క్యారెక్టర్ ప్రజెంట్ చేస్తూ, పోస్టర్‌లో ఓల్డ్ కార్స్ కూడా వున్నాయి.

కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో టాప్ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. మనోజ్ కటసాని డీవోపీ, అన్వర్ అలీ ఎడిటర్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్. సత్యం రాజేష్, విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్.

నటీనటులు: విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘు రామ్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: రవితేజ ముళ్లపూడి
నిర్మాత: రామ్ తాళ్లూరి
ప్రొడక్షన్ బ్యానర్: SRT ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం: జేక్స్ బిజోయ్
డీవోపీ: మనోజ్ కటసాని
ప్రొడక్షన్ డిజైనర్: క్రాంతి ప్రియం
ఎడిటర్: అన్వర్ అలీ
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సత్యం రాజేష్, విద్యాసాగర్ జె
కాస్ట్యూమ్ డిజైనర్: కళ్యాణి, ప్రీతమ్ జుకల్కర్

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved