pizza

Mem Famous gets U/A Censor Certificate
లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ ‘మేమ్ ఫేమస్’ కు యు/ఎ సెన్సార్ సర్టిఫికేట్‌

You are at idlebrain.com > news today >
Follow Us

22 May 2023
Hyderabad

Lahari Films and Chai Bisket Films collaborated for the second time for the wholesome village fun drama Mem Famous! that marks the directorial debut of Sumanth Prabhas who also played the lead role. Mani Aegurla, Mourya Chowdary, Saarya and Siri Raasi are the other lead cast of the movie produced by Anurag Reddy, Sharath, and Chandru Manoharan.

Meanwhile, the movie which is carrying a positive buzz has completed its censor formalities and the movie is bestowed with U/A certificate. 2:29:59 is the runtime locked for the movie, which includes the title credits and commercials. Although the promotional stuff hinted that the movie is a youthful entertainer with hilarious entertainment, the movie will equally please family audiences, given it will have adequate emotions too.

Debutant Sumanth Prabhas handled the subject quite efficiently, as we can see in the promos, and his writing is a major asset. Shyam Dupati’s cinematography and Kalyan Nayak’s music are other positive aspects.

The movie will give a new experience to the audience and they feel like roaming around with the characters in Bandanarsampally.

Hold your excitement to watch the movie for another four days, as Mem Famous is releasing in cinemas on May 26th.

లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ ‘మేమ్ ఫేమస్’ కు యు/ఎ సెన్సార్ సర్టిఫికేట్‌

లహరి ఫిల్మ్స్,చాయ్ బిస్కెట్ ఫిలింస్ రెండోసారి కలసి చేస్తున్న ‘మేమ్ ఫేమస్’ సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్రోలో నటిస్తూ దర్శకత్వ వహించిన తొలి చిత్రం. మంచి విలేజ్ ఫన్ డ్రామా గా రూపొందిన ఈ చిత్రంలో మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య , సిరి రాసి ఇతర ప్రధాన తారాగణం. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ నిర్మించారు.

పాజిటివ్ బజ్‌ తో దూసుకెళుతున్న ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. చిత్రానికి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ ఇచ్చింది. 2:29:59 సినిమా రన్‌టైమ్ లాక్ చేశారు. ఇందులోనే టైటిల్ క్రెడిట్‌లు, కమర్శియల్స్ ఉంటాయి. ఈ చిత్రం యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా హిలేరియస్ వినోదం కూడుకున్నదని ప్రమోషనల్ కంటెంట్ సూచించినప్పటికీ, ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను కూడా సమానంగా మెప్పిస్తుంది. దీనికి తగిన భావోద్వేగాలు కూడా ఉంటాయి.

సుమంత్ ప్రభాస్ చాలా సమర్ధవంతంగా హ్యాండిల్ చేసాడు. అతని రైటింగ్ మేజర్ అసెట్. శ్యామ్ దూపాటి సినిమాటోగ్రఫీ , కళ్యాణ్ నాయక్ సంగీతం ఇతర పాజిటివ్ అంశాలు.

ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ని, బండనర్సంపల్లిలో పాత్రలతో వారు తిరుగుతున్న ఎక్స్ పీరియన్స్ ని అందిస్తుంది.

మే 26న మేమ్ ఫేమస్ థియేటర్లలో విడుదల కానుంది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved