Megastar Chiranjeevi, Blockbuster Hit Machine Anil Ravipudi, Sahu Garapati, Sushmita Konidela, Shine Screens, Gold Box Entertainments’ Mana Shankara Vara Prasad Garu Vinayaka Chavithi Special Poster Looks Traditional
Megastar Chiranjeevi’s most-awaited wholesome family entertainer Mana Shankara Vara Prasad Garu, being helmed by Hit Machine Anil Ravipudi, mounted on a grand scale by Sahu Garapati under Shine Screens, in collaboration with Sushmita Konidela’s Gold Box Entertainments, and proudly presented by Smt. Archana, made strong impression with its title and first look glimpse. The film comes with a catchy and festive tagline Pandagaki Vasthunnaru.
Today, on the auspicious occasion of Vinayaka Chavithi, the makers dropped a brand-new poster. Chiranjeevi is seen in a grand traditional avatar, donning a pattu shirt, pattu panche, kanduva draped elegantly around his neck, and stylish shades, striking a poised stance on the deck of a ship. The poster beautifully balances cultural richness with the star’s trademark charisma, offering fans a fresh festive feast.
Anil Ravipudi, a passionate admirer of the Megastar, is presenting Chiranjeevi in a character exactly as fans wish to see him. Nayanthara joins the cast as the leading lady.
The film has cinematography by Sameer Reddy, while Bheems Ceciroleo provides the music. Tammiraju is the editor, AS Prakash is art director, and S. Krishna and G. Adi Narayana are co-writers, with S. Krishna also serving as the executive producer.
Mana Shankara Vara Prasad Garu is scheduled to arrive in theatres during Sankranthi festival, 2026.
Technical Crew:
Writer & Director - Anil Ravipudi
Producers - Sahu Garapati & Sushmita Konidela
Banners: Shine Screens & Gold Box Entertainments
Presents - Smt.Archana
Music - Bheems Ceciroleo
Dop - Sameer Reddy
Production Designer - A.S. Prakash
Editor - Tammiraju
Writers - S Krishna, G Adi Narayana
Executive Producer - S Krishna
VFX Supervisor - Narendra Logisa
Line Producer - Naveen Garapati
Additional dialogues - Ajju Mahakali, Tirumala Nag
Chief Co-Director - Satyam Bellamkonda
మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, సాహు గారపాటి, సుస్మిత కొణిదెల, షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ 'మన శంకరవరప్రసాద్ గారు' వినాయక చవితి స్పెషల్ ట్రెడిషనల్ పోస్టర్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవెయిటింగ్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మన శంకరవరప్రసాద్ గారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, షైన్ స్క్రీన్స్ ఆధ్వర్యంలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. అర్చన సగర్వంగా సమర్పిస్తున్నారు. టైటిల్, ఫస్ట్ లుక్ గ్లింప్స్‌తో సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. పండగకి వస్తున్నారు అనే ఆకట్టుకునే ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రం వస్తుంది.
ఈ రోజు, వినాయక చవితి శుభ సందర్భంగా, మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. చిరంజీవి ఒక గొప్ప సాంప్రదాయ అవతార్ లో పట్టు చొక్కా, పట్టు పంచె, కండువా ధరించి, స్టైలిష్ షేడ్స్ తో ఓ షిప్ డెక్క్ మీద గ్రాండ్ ట్రెడిషనల్ లుక్‌లో అలరించారు. కల్చరల్ టచ్, మెగాస్టార్ స్టైల్ రెండూ మిక్స్ అయి పోస్టర్ ఫ్యాన్స్‌కు ఫెస్టివ్ ట్రీట్ అందించింది.
మెగాస్టార్‌కి డైహార్డ్ ఫ్యాన్ అయిన అనిల్ రావిపూడి, ఫ్యాన్స్ ఎలాగైతే చిరంజీవిని చూడాలనుకుంటారో అలాంటి అద్భుతైన క్యారెక్టర్‌లో చూపిస్తున్నారు. హీరోయిన్‌గా నయనతార నటిస్తోంది.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ సమీర్ రెడ్డి, సంగీతం భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు. ఎడిటింగ్ తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్షన్ ఏఎస్ ప్రకాష్. ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ సహ రచయితలుగా, ఎస్. కృష్ణ కూడా ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేస్తున్నారు.
మన శంకరవరప్రసాద్ గారు 2026 సంక్రాంతి కానుకగా థియేటర్స్‌లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
నటీనటులు: మెగాస్టార్ చిరంజీవి, నయనతార, వీటీవీ గణేష్ సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం - అనిల్ రావిపూడి
నిర్మాతలు - సాహు గారపాటి & సుస్మిత కొణిదెల
బ్యానర్లు: షైన్ స్క్రీన్స్ & గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్
సమర్పణ - శ్రీమతి అర్చన
సంగీతం - భీమ్స్ సిసిరోలియో
డీవోపీ - సమీర్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్ - ఎ.ఎస్. ప్రకాష్
ఎడిటర్ - తమ్మిరాజు
రచయితలు - ఎస్ కృష్ణ, జి ఆది నారాయణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఎస్ కృష్ణ
VFX సూపర్‌వైజర్ - లవన్ & కుషన్ (DTM), నరేంద్ర లోగిసా
లైన్ ప్రొడ్యూసర్ - నవీన్ గారపాటి
ఎడిషినల్ డైలాగ్స్ - అజ్జు మహంకాళి, తిరుమల నాగ్
చీఫ్ కో-డైరెక్టర్ - సత్యం బెల్లంకొండ