`
pizza

Naga Shaurya, Pawan Basamsetti, Sudhakar Cherukuri, SLV Cinemas Film Titled Rangabali
నాగశౌర్య, పవన్ బాసంశెట్టి, సుధాకర్ చెరుకూరి, ఎస్‌ ఎల్‌ వి సినిమాస్ టైటిల్ ‘రంగబలి’

You are at idlebrain.com > news today >
Follow Us

22 March 2022
Hyderabad

Young and promising hero Naga Shaurya isn’t sticking himself to doing one particular genre. The actor for his upcoming movie teamed up with a debut director Pawan Basamsetti for an interesting project titled Rangabali. The title has been announced today, on the occasion of Ugadi. The title Rangabali sounds very interesting. The announcement has been made through a small video that hints that it’s going to be a fun ride with the story set in a village backdrop.

Naga Shaurya is playing a different role in the movie and he underwent a makeover. Sudhakar Cherukuri of SLV Cinemas who has a good taste in making a variety of films with unique concepts is producing the movie to be made in a grand manner. Interestingly, the native place of the entire team working on the movie has been mentioned.

The movie has some noted technicians handling different crafts. Divakar Mani will take care of the cinematography, while Pawan CH is the music director. Karthika Srinivas is the editor, while AS Prakash is the art director.

The movie is in the last leg of shooting and the makers chose the auspicious occasion to begin the promotions.

Cast: Naga Shaurya

Technical Crew:
Writer, Director: Pawan Basamsetti
Producer: Sudhakar Cherukuri
Banner: SLV Cinemas
Music: Pawan CH
DOP: Divakar Mani
Editor: Karthika Srinivas
Art: AS Prakash

నాగశౌర్య, పవన్ బాసంశెట్టి, సుధాకర్ చెరుకూరి, ఎస్‌ ఎల్‌ వి సినిమాస్ టైటిల్ ‘రంగబలి’

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నాగ శౌర్య విభ్నమైన జానర్స్ తో అలరిస్తున్నారు. నాగశౌర్య కథానాయకుడిగా, నూతన దర్శకుడు పవన్ బాసంశెట్టితో దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్ కు ‘రంగబలి’ అనే ఆసక్తికరమైన టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈరోజు ఉగాది సందర్భంగా టైటిల్‌ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ‘రంగబలి’ అనే టైటిల్ చాలా ఇంట్రస్టింగా ఉంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథతో ఫన్ రైడ్‌ గా ఈ సినిమా వుండబోతోందని అనౌన్స్ మెంట్ వీడియోని చూస్తే అర్ధమౌతోంది.

ఈ సినిమాలో నాగ శౌర్య విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు. ఈ పాత్ర కోసం మేకోవర్ అయ్యారు. విలక్షణమైన కాన్సెప్ట్‌ లతో వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించడంలో మంచి అభిరుచి ఉన్న ఎస్‌ ఎల్‌ వి సినిమాస్‌ సుధాకర్ చెరుకూరి అత్యంత గ్రాండ్‌ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా కోసం పని చేస్తున్న మొత్తం టీమ్ సొంత ఊర్లు పేర్లు టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోలో ప్రస్తావించడం ఆసక్తికరంగా వుంది.

ఈ చిత్రంలో ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, పవన్ సిహెచ్ సంగీత దర్శకుడు. ఎడిటర్‌ గా కార్తీక శ్రీనివాస్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ ఎఎస్‌ ప్రకాష్‌ పని చేస్తున్నారు. .

ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది . ప్రమోషన్లను ప్రారంభించడానికి మేకర్స్ ఉగాది పర్వదినాన్ని ఎంచుకున్నారు.

తారాగణం: నాగ శౌర్య

సాంకేతిక విభాగం:

రచన, దర్శకత్వం: పవన్ బాసంశెట్టి

నిర్మాత: సుధాకర్ చెరుకూరి

బ్యానర్: ఎస్ఎల్వీ సినిమాస్

సంగీతం: పవన్ సిహెచ్

డీవోపీ: దివాకర్ మణి

ఎడిటర్: కార్తీక శ్రీనివాస్

ఆర్ట్ : ఏఎస్ ప్రకాష్

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved