pizza

"We'll Surpass Ramayana Visuals in Trivikram-NTR’s Film" – Naga Vamsi
'రామాయణ' విజువల్స్ మించి త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమాలో చూపిస్తాం.. - నాగవంశీ.

You are at idlebrain.com > news today >

04 July 2025
Hyderabad

Producer Naga Vamsi is known for making headlines with whatever he says, especially on social media. He often shares little updates on Twitter that spark a great deal of curiosity among fans. As usual, a small statement he made today on Twitter has generated huge buzz around his next project.

As is widely known, Bollywood is currently making a grand adaptation of Ramayana, with Ranbir Kapoor playing Lord Rama, Yash as Ravana, and Sai Pallavi as Sita. Just yesterday, a glimpse of the film was released and took social media by storm.

While sharing the Ramayana video, Naga Vamsi also made a striking comment about their upcoming project featuring Jr NTR and Trivikram Srinivas. He said that while the Ramayana visuals are truly stunning, their film with NTR and Trivikram will deliver an even more spectacular visual treat for the audience.

'రామాయణ' విజువల్స్ మించి త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమాలో చూపిస్తాం.. - నాగవంశీ.

నిర్మాత నాగ వంశీ ఏది మాట్లాడిన అది సోషల్ మీడియాలో సంచలనమే అవుతుంది. ఆయన కూడా ట్విట్టర్లో చిన్నచిన్న సమాచారాలు ఇస్తూ అభిమానుల్లో ఆసక్తి రేపుతూ ఉంటారు కూడా.. ఎప్పట్లాగే ఈరోజు తన ట్విట్టర్లో ఆయన చెప్పిన చిన్న మాట తమ నెక్స్ట్ ప్రాజెక్టుపై తెగ ఆసక్తిని రేపేటట్టు చేసింది. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, యాష్ రావణుడిగా, సాయి పల్లవి సీతమ్మ గా బాలీవుడ్ లో 'రామాయణ' సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. నిన్ననే గ్లిమ్ప్స్ కూడా రిలీజ్ అయింది. ఆ వీడియోను షేర్ చేస్తూ తమ తదుపరి ఎన్టీఆర్, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ గురించి కూడా ప్రస్తావించారు నాగ వంశీ. రామాయణ విజువల్ వీడియో అద్భుతంగా ఉందని, త్రివిక్రమ్, ఎన్టీఆర్ ప్రాజెక్టుతో ప్రేక్షకులకు అదిరిపోయే విజువల్ ట్రీట్ ఇస్తామన్నారు

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved