Yuva Samrat Naga Chaitanya, riding high on the blockbuster success of Thandel, has teamed up with Virupaksha director Karthik Dandu for a never-before-seen mythical thriller, #NC24. The film is being mounted on a grand scale under the banners of Sri Venkateswara Cine Chitra LLP (SVCC) and Sukumar Writings, with BVSN Prasad and Sukumar producing and Bapineedu presenting.
In a major update, the makers have officially welcomed Laapataa Ladies fame Sparsh Shrivastava on board. The young actor, who won nationwide acclaim for his impactful performance in Kiran Rao’s critically acclaimed film, is set to make his Telugu debut with #NC24. His addition is being seen as a significant casting move, bringing a fresh energy and talent to the film. The team extended their warm wishes to Sparsh, calling this a path-breaking role in his career.
The first glimpse titled “NC24 – The Excavation Begins” created a massive buzz, giving a glimpse into the scale and intense mood of the film. It struck a chord with fans and cinephiles alike, earning widespread acclaim for its gripping tone.
#NC24 is being touted as a genre-defining mythical thriller infused with mystery, emotion, and grand visuals. With Karthik Dandu’s unique storytelling, the strong backing of SVCC and Sukumar Writings, Naga Chaitanya stepping into a completely fresh dimension of performance, and with actors like Sparsh Shrivastava coming on board, the film is setting up strong expectations across industries. The team is leaving no stone unturned to deliver a world-class cinematic spectacle that will redefine the boundaries of myth-based thrillers in Indian cinema.
The next schedule will commence soon in a massively erected set in Hyderabad from next month. More exciting updates about film’s journey will be revealed soon.
Cast: Naga Chaitanya, Sparsh Shrivastava
Technical Crew:
Director: Karthik Dandu
Producer: BVSN Prasad, Sukumar B
Banners: Sri Venkateswara Cine Chitra & Sukumar Writings
Presenter: Bapineedu
Music: Ajaneesh B Loknath
Cinematographer: Ragul Dharuman
Production Designer: Sri Nagendra Tangala
Editor: Naveen Nooli
Executive Producer: Narasimha Chary Chennoju
Marketing: Haashtag Media
యువ సామ్రాట్ నాగ చైతన్య, కార్తీక్ దండు, SVCC, సుకుమార్ రైటింగ్స్ - నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లర్ #NC24- కీలక పాత్రలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ
తండేల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో అదరగొట్టిన యువ సామ్రాట్ నాగ చైతన్య, విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండుతో కలిసి నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లర్ థ్రిల్లర్ #NC24 చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP (SVCC), సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బివిఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ బి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. బాపినీడు సమర్పిస్తున్నారు.
లాపతా లేడీస్ ఫేమ్ స్పార్ష్ శ్రీవాస్తవను అఫీషియల్ గా ఈ చిత్రానికి స్వాగతించారు మేకర్స్. కిరణ్ రావు దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీవాస్తవ, ఇప్పుడు తొలిసారి తెలుగు సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ పాత్ర ఆయన కెరీర్‌లో పాత్-బ్రేకింగ్ అవుతుందని శ్రీవాస్తవకి టీమ్ బెస్ట్ విషెస్ తెలిపింది.
“NC24 – The Excavation Begins” ఫస్ట్ గ్లింప్స్ విడుదలైన వెంటనే బిగ్ బజ్ క్రియేట్ చేసింది. సినిమా స్కేలు, ఇంటెన్స్ మూడ్‌ని ప్రజెంట్ ఫ్యాన్స్, సినిమా లవర్స్ అందరినీ ఆకట్టుకుంది.
#NC24 మిస్టరీ, ఎమోషన్, గ్రాండ్ విజువల్స్‌తో జానర్-డిఫైనింగ్ మైథికల్ థ్రిల్లర్‌గా ఉండబోతుంది. కార్తిక్ డండు యూనిక్ స్టోరీటెల్లింగ్, SVCC – సుకుమార్ రైటింగ్స్ స్ట్రాంగ్ సపోర్ట్, నాగచైతన్య కొత్త డైమెన్షన్‌లో యాక్టింగ్, ఇప్పుడు స్పర్ష్ శ్రీవాస్తవ లాంటి యాక్టర్స్ జాయిన్ అవ్వడంతో, సినిమాపై అన్ని ఇండస్ట్రీస్‌లోనూ భారీ అంచనాలు పెరుగుతున్నాయి. మైథ్-బేస్డ్ థ్రిల్లర్స్ కి కొత్త బౌండరీలు చూపించేలా ఒక వరల్డ్-క్లాస్ సినిమా ఇవ్వాలని టీమ్ కాంప్రమైజ్ కాకుండా పనిచేస్తోంది.
హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో నెక్స్ట్ షెడ్యూల్ వచ్చే నెల మొదలుకానుంది. సినిమా జర్నీ గురించి మరిన్ని ఎగ్జైటింగ్ అప్‌డేట్స్ త్వరలో రానున్నాయి.
తారాగణం: నాగ చైతన్య, స్పర్ష్ శ్రీవాస్తవ సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: కార్తీక్ దండు
నిర్మాతలు: బివిఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ బి
బ్యానర్స్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర & సుకుమార్ రైటింగ్స్
సమర్పణ: బాపినీడు
సంగీతం: అజనీష్ బి లోక్‌నాథ్
సినిమాటోగ్రాఫర్: రాగుల్ ధరుమన్
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల
ఎడిటర్: నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నరసింహా చారి చెన్నోజు
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా