`
pizza

Netflix announces 16 films for post-theatrical streaming
సంక్రాంతి రోజున 2023 లో రాబోయే 16 తెలుగు సినిమాల పేర్లు విడుదల చేసిన నెట్ ఫ్లిక్స్!!

You are at idlebrain.com > news today >
Follow Us

15 January 2023
Hyderabad

Netflix, the world’s leading streaming service service, announces 16 films as part of its licensed Telugu content slate for 2023. The films will find a home on Netflix after they complete their theatrical run. Fans will be able to experience it in cinemas and re-experience their favourite actors' films at home.

On the auspicious occasion of Sankranti, Netflix gave a glimpse to the 16 titles on their social media channels and fans couldn’t get enough of the titles that were coming on the service. With films like RRR, Shyam Singha Roy, Ante Sundaraniki that have received a lot of love globally, fans are excited to see what this year has to offer.Macho hero Gopichand and director Sriwass’s is one of the most successful combinations in Tollywood, as they delivered two blockbusters together with Lakshyam and Loukyam. They joined hands for the third time to complete hat-trick hits in their combination. TG Vishwa Prasad and Vivek Kuchibhotla are producing the film on People Media Factory.

Sharing details about the upcoming line-up, Monika Shergill, VP - Content, Netflix India shares, “Our audience has a huge appetite for locally authentic and global stories across India and we want to give them more of what they love. Following the global success of RRR, Shyam Singha Roy and Ante Sundaraniki, we can’t wait to bring our new and exciting line-up of Telugu films to our audiences. The new slate brings a bigger offering of Telugu films across many genres and highlights the bounty of creative talent from South India. With the work that we do behind the scenes around our dubbing and subtitles, we’re pleased to make these films accessible to wider audiences across India and every corner of the world.”

సంక్రాంతి రోజున 2023 లో రాబోయే 16 తెలుగు సినిమాల పేర్లు విడుదల చేసిన నెట్ ఫ్లిక్స్!!

అంతర్జాతీయ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్, తమ వేదికపై 2023 లో రాబోయే 16 తెలుగు సినిమాల పేర్లు సంక్రాంతి సందర్భంగా వెల్లడించారు. ఈ విధంగా థియేటర్లలోనే కాక, తమ అభిమాన హీరో చిత్రాన్ని ఇంట్లో కూడా చూస్తూ ఆనందించగలరు.

సంక్రాంతి పండుగ సందర్భంగా నెట్ ఫ్లిక్స్ ఈ 16 తెలుగు సినిమాల పేర్లు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ప్రకటించగా అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఆర్ఆర్ఆర్, శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి వంటి చిత్రాలకి నెట్ ఫ్లిక్స్ లో ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన లభించగా ఈ సంవత్సరం విడుదలయ్యే చిత్రాలకి అంతకు మించి స్పందన రానుందని అర్ధమవుతుంది.

చిత్రాల పేర్లు ప్రకటిస్తున్న సందర్భంలో నెట్ ఫ్లిక్స్ కంటెంట్ వి.పి - మోనికా షెర్గిల్ మాట్లాడుతూ "మా ప్రేక్షకులకి నచ్చే ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ కథలని ఆర్ఆర్ఆర్, శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి వంటి చిత్రాలని అందించాలనుకుంటున్నాము. భారీ అంచనాల మధ్య ఈ సంవత్సరంలో విడుదల అయిన తెలుగు చిత్రాలని త్వరలో మా నెట్ ఫ్లిక్స్ లో తీసుకురానుండడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రాల ద్వారా సౌత్ ఇండియాలో పెరుగుతున్న టాలెంట్ ప్రపంచవ్యాప్తంగా తెలియనుంది. అందుకు తగ్గట్టుగా సంకేతింగా అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నాం" అన్నారు.

Few of the films
SSMB 28
Bhola Shankar
Dasara
Dhamaka
Tillu Square
Anushka-Naveen P film
Amigos
Meter
Buddy
Butta Bomma
PVT 04
Tillu Square
Kartikeya 8
18 Pages
VT 12
Virupaksha

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved