pizza

#NKR21 Intense Climax Shoot On 1000 Artists Completed
నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, ప్రదీప్ చిలుకూరి, అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్' #NKR21- 1000 మంది ఆర్టిస్టులుతో ఇంటెన్స్ క్లైమాక్స్ షూటింగ్ పూర్తి

You are at idlebrain.com > news today >

30 July 2024
Hyderabad

The climax of the movie #NKR21, featuring Nandamuri Kalyan Ram under the direction of Pradeep Chilukuri, has recently been completed. This crucial segment of the film was filmed over a period of thirty days on a specially constructed set on the outskirts of Hyderabad. To create the dramatic and immersive environment needed for this pivotal scene, the filmmakers invested heavily, with the climax alone costing a substantial Rs 8 crore, marking the highest expenditure for a single episode in Kalyan Ram's career to date, reflecting the grandeur and scale of the sequence.

The set design was handled by Brahma Kadali, known for his impressive work in creating elaborate and visually captivating settings. The action choreography was overseen by Ramakrishna, ensuring that the fight scenes and stunts were both thrilling and meticulously executed.

The climax sequence not only features the prominent cast but also nearly 1000 artists who participated in the shoot. This episode represents a significant investment in both financial and creative resources, highlighting the importance of this segment in the overall narrative of the film.

The film, brimming with high-octane action, features Vijayashanthi in a commanding role as an IPS officer, showcasing her dynamic presence. The cast also includes Sohail Khan, Saiee Manjrekar, and Srikanth in significant roles, adding depth to the narrative.

Produced by Ashok Vardhan Muppa and Sunil Balusu under the banners of Ashoka Creations and NTR Arts, and presented by Muppa Venkaiah Chowdary, the film boasts a stellar lineup of technicians. Ram Prasad is responsible for the cinematography, capturing every intense moment with precision, while Ajaneesh Loknath provides a powerful musical score that enhances the film's impact. Thammiraju serves as the film's editor, and Srikanth Vissa has crafted the screenplay, ensuring a compelling and cohesive story.

Cast: Nandamuri Kalyan Ram, Vijayashanthi, Sohail Khan, Saiee Manjrekar, Srikanth & Others.

Technical Crew:
Writer & Director: Pradeep Chilukuri
Producers: Ashok Vardhan Muppa, Sunil Balusu
Music: Ajaneesh Loknath
DOP: Ram Prasad
Banners: Ashoka Creations, NTR Arts
Editor: Thammiraju
Presents: Muppa Venkaiah Chowdary
Screenplay: Srikanth Vissa
Art Director: Brhamma Kadali
Action: Ramakrishna

నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, ప్రదీప్ చిలుకూరి, అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్' #NKR21- 1000 మంది ఆర్టిస్టులుతో ఇంటెన్స్ క్లైమాక్స్ షూటింగ్ పూర్తి

హీరో నందమూరి కళ్యాణ్ రామ్ #NKR21 సినిమా క్లైమాక్స్ షూటింగ్ తాజాగా పూర్తయింది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న సినిమాలోని ఈ క్రూషియల్ పార్ట్ హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ముప్పై రోజుల పాటు చిత్రీకరించారు. ఈ కీలక సన్నివేశానికి అవసరమైన డ్రమటిక్, లీనమయ్యే వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి మేకర్ భారీగా ఇన్వెస్ట్ చేశారు. ఒక్క క్లైమాక్స్‌కే రూ. 8 కోట్లు ఖర్చు చేశారు. ఇది ఇప్పటివరకు కళ్యాణ్ రామ్ కెరీర్‌లో హయ్యస్ట్ ఖర్చు పెట్టిన క్లైమాక్స్. ఇది గ్రాండియర్, హ్యూజ్ స్కేల్ లో వుండబోతోంది.

అద్భుతమైన సెట్స్ రూపొందించడంలో పేరున్న బ్రహ్మ కడలి మ్యాసీవ్ సెట్ డిజైన్‌ చేశారు. యాక్షన్ కొరియోగ్రఫీని రామకృష్ణ పర్యవేక్షించారు. యాక్షన్ సన్నివేశాలు, స్టంట్లు బ్రెత్ టేకింగ్ ఎక్స్ పీరియన్స్ ని అందించనున్నాయి.

క్లైమాక్స్ సీక్వెన్స్‌లో ప్రముఖ తారాగణం మాత్రమే కాకుండా దాదాపు 1000 మంది ఆర్టిస్టులు షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ ఫైనాన్సియల్, క్రియేటివ్ సోర్స్ లో గ్రేట్ ఇన్వెస్ట్ మెంట్ సూచిస్తోంది. సినిమా నెరేటివ్ లో ఈ పార్ట్ హైలైట్ గా వుండబోతోంది.

హై-ఆక్టేన్ యాక్షన్‌తో కూడిన ఈ చిత్రంలో విజయశాంతి IPS ఆఫీసర్‌గా కమాండింగ్ క్యారెక్టర్ లో తన డైనమిక్ ప్రెజెన్స్ తో ఆకట్టుకోనున్నారు. సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.

ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్,ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. రామ్ ప్రసాద్ డీవోపీ గా పని చేస్తుండగా, అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రానికి తమ్మిరాజు ఎడిటర్.

నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ తదితరులు
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: ప్రదీప్ చిలుకూరి
నిర్మాతలు: అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
డీవోపీ : రామ్ ప్రసాద్
బ్యానర్స్: అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్
ఎడిటర్: తమ్మిరాజు
సమర్పణ: ముప్పా వెంకయ్య చౌదరి
స్క్రీన్ ప్లే: శ్రీకాంత్ విస్సా
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
యాక్షన్: రామకృష్ణ

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved