The box office rampage of OG, starring Pawan Kalyan and directed by Sujeeth, shows no signs of slowing down. From its very premiere, the film has been raking in massive numbers.
After collecting a staggering ₹154 Cr gross on Day 1, OG has now officially crossed the ₹252 Cr gross mark worldwide in just 4 days, as confirmed by the film's production house.
The film continues to dominate overseas as well, earning an impressive $5 million in North America alone.
Starring Priyanka Arul Mohan as the female lead and Emraan Hashmi as the antagonist, OG also features veteran actor Prakash Raj in a crucial role. The powerful music by Thaman has added significant value to the film’s impact.
OG is produced by the prestigious DVV Entertainment banner.
'OG' వసూళ్లు.. నాలుగు రోజుల్లోనే ₹252 కోట్ల గ్రాస్
సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'OG' బాక్సాఫీస్ దగ్గర సృష్టిస్తున్న ప్రకంపనలు ఇంతటితో ఆగేలా లేవు. ప్రీమియర్ల నుండే ఈ సినిమా కలక్షన్లు దూసుకుపోతున్నాయి. మొదటి రోజే 154 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసిన 'OG' నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 252 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్టు ఆ చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. విదేశాల్లో సైతం 'OG' హవా కొనసాగుతోంది. కేవలం నార్త్ అమెరికాలోనే ఈ చిత్రం 5 మిలియన్ డాలర్ల వసూళ్లు చేయడం జరిగింది. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా, ప్రముఖ బాలీవుడ్ నటుడు ఎమ్రాన్ హష్మీ ప్రతినాయకుడిగా కనిపించిన ఈ సినిమాలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాకు థమన్ అందించిన సంగీతం అదనపు బలమయిందనే చెప్పుకోవచ్చు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ 'డీవీవీ ఎంటర్టైన్మెంట్' నిర్మించడం జరిగింది.
#OG hits the $5 Million milestone in North America by its first weekend! 🇺🇸🇨🇦🔥
A phenomenal feat for Pawan Kalyan, whose previous highest-grosser didn’t even reach half of this mark in its full run.
This success was made possible by fanboy director Sujeeth, who crafted a film… pic.twitter.com/U2ttTkHuJH