The blockbuster success of OG has not only thrilled Pawan Kalyan’s fans, but also filled the Mega family with immense pride and joy. Directed by Sujeeth, OG stars Pawan Kalyan alongside Priyanka Arul Mohan, with Emraan Hashmi as the antagonist and Prakash Raj in a pivotal role. With music by Thaman, the film is delivering a box office storm.
Chiranjeevi watched 'OG' along with his family yesterday and shared his thoughts on Twitter:
"Watched #TheyCallHimOG with my whole family and thoroughly enjoyed every bit of it. A brilliantly made underworld gangster film on par with Hollywood standards, while keeping the right emotions intact.
From beginning to end, the director conceived the film in an extraordinary way, Congratulations to
@sujeethsign.
Felt so proud watching Kalyan Babu on screen. He made the film stand out with his swag and gave the fans the proper feast they’ve been waiting for.
@MusicThaman poured his heart and soul into the music, @dop007 delivered excellent visuals, and the editing & artwork were super.
Every single member of the team gave their all and delivered the best.
Congratulations to Producer Danayya and the whole team."
తమ్ముడి 'OG' కు అన్నయ్య చిరంజీవి కితాబు...
'OG' భారీ విజయం పవన్ కళ్యాణ్ అభిమానుల్లోనే కాదు అటు మెగా కుటుంబంలో కూడా అమితమైన ఆనందాలను నింపింది. సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు ఎమ్రాన్ హష్మీ ప్రతినాయకుడి పాత్రలో కనిపించగా, ప్రకాష్ రాజ్ మరో కీలక పాత్రలో కనిపించారు. థమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలక్షన్ల వర్షం కురిపిస్తోంది.
తాజాగా చిరంజీవి తన తమ్ముడి సినిమా 'OG' ను కుటుంబ సమేతంగా చూడటం జరిగింది. సినిమా చూసిన తరువాత తన ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు చిరంజీవి. "'OG' సినిమాలో ప్రతి క్షణం మనస్పూర్తిగా ఆస్వాదించాను. అద్భుతంగా ఈ అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టర్ సినిమాను ప్రారంభం నుండి పూర్తయ్యేవరకూ హాలీవుడ్ స్థాయిలో చిత్రీకరించారు దర్శకుడు సుజీత్ కు నా శుభాకాంక్షలు. కళ్యాణ్ బాబు తెరపై కనిపించిన విధానం గర్వంగా అనిపించింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అభిమానులకు తన స్వాగ్ తో విందుని అందించాడు కళ్యాణ్. 'OG' కు మనసుతో థమన్ సంగీతాన్ని అందించారు. డీఓపీ రవి కే చంద్రన్ అద్భుతమైన విజువల్స్ అందించారు. నిర్మాత దానయ్య కు మరియు ఈ సినిమా కోసం శ్రమించిన చిత్ర బృందం అంతటికీ నా శుభాకాంక్షలు" అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు చిరంజీవి.
Sujeeth is still vibing with his Japanese influence - spotted in an Onitsuka Tiger sweatshirt! 🐯
Meanwhile, the Mega family caught a special screening of #OG last night, and Megastar Chiranjeevi is thoroughly impressed! 🔥 pic.twitter.com/VkTE4apyG4