Director Sujeeth revealed that the idea for the title ‘OG’ first came to him back in 2008. At the time, he even recorded a rap song titled ‘OG’ and uploaded it to YouTube. However, after receiving several negative comments calling it a “cringe rap,” he ended up deleting the video.
Despite that, the title ‘OG’ stayed with him in his mind over the years.
When it came to naming the OG film, Sujeeth said he initially struggled to come up with a title. So, he simply released a poster with Pawan Kalyan’s back-facing photo and the caption ‘They Call Him OG’ in a Japanese style.
To his surprise, by the next morning, everyone was talking about the name ‘OG’, and it had instantly caught fire among fans and the media alike. Sujeeth jokingly added, “It reached a point where I felt fans would beat me up if I didn’t go with the title ‘OG’!”
OG టైటిల్ ఎలా పుట్టిందో వివరించిన సుజీత్...
'OG' టైటిల్ ఆలోచన 2008 లోనే తనకొచ్చిందన్నారు సుజీత్. అప్పట్లోనే OG ర్యాప్ సాంగ్ పాడి, యుట్యూబ్ లో పెట్టడం కూడా జరిగిందని, కానీ యూట్యూబ్ అందరూ 'తొక్కలో ర్యాప్' అంటూ కామెంట్లు పెట్టడంతో ఆ వీడియోను డిలీట్ చేసేసానన్నారు. కానీ 'OG' అనే టైటిల్ మాత్రం అప్పటి నుండీ అలా మనసులో ఉండిపోయిందన్నారు. 'OG' సినిమా విషయంలో కూడా ముందు టైటిల్ తనకు తట్టలేదన్నారు. కేవలం పవన్ కళ్యాణ్ వెనక్కు తిరిగి ఉన్న ఫోటోతో జపనీస్ శైలిలో 'They Call Him OG' అనే క్యాప్షన్ తో మాత్రమే పోస్టర్ విడుదల చేశామన్నారు. మరుసటి రోజు తెల్లారేసరికి అందరూ 'OG' అన్న టైటిల్ గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టారన్నారు. 'OG' టైటిల్ పెట్టకపోతే కొడతారేమో అన్నంతలా ఆ టైటిల్ జనాల్లోకి దూసుకుపోయిందన్నారు.
#OG was the title of deleted YouTube rap song I sung in 2008
"OG టైటిల్ పెట్టకపోతే కొట్టేటట్టున్నారు" అనిపించింది..