pizza

Bang Bros song from Om Bheem Bush released
శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, శ్రీ హర్ష కొనుగంటి, యువి క్రియేషన్స్, వి సెల్యులాయిడ్ 'ఓం భీమ్ బుష్' ఫస్ట్ సింగిల్ బ్యాంగ్ బ్రోస్ విడుదల

You are at idlebrain.com > news today >

07 March 2024
Hyderabad

Sree Vishnu, Priyadarshi, and Rahul Ramakrishna will be seen as Bang Bros in the upcoming out-and-out-entertainer Om Bheem Bush directed by Sree Harsha Konuganti of Husharu fame and produced by V Celluloid and Sunil Balusu, while UV Creations presents it. The teaser of the movie was unveiled recently and the clip that provided boundless entertainment received a thumping response.

The film’s musical journey begins with the team unleashing the first single- Bang Bros. The song scored by Sunny MR is full of liveliness. The composer also lent his vocals, along with Aditya Iyenger, Dinker Kalvala, Vivek Hariharan, and Rutvik Talashilkar. The amalgamation of all these voices makes it more enjoyable. This is the most fun you’ll ever have in a song. The lyrics were penned by Lakshmi Priyanka.

Sree Vishnu, Priyadarshi, and Rahul Ramakrishna are highly energetic in this peppy number. The banger moves of the trio are a major highlight. While the trio looked flashy in colorful outfits, Priya Vadlamani showed her glamour side. This one shot in a vibrant and lavish set is going to get a banging response.

Preethi Mukundhan and Ayesha Khan are the heroines in the movie where Srikanth Iyengar, Aditya Menon, and Racha Ravi will be seen in important roles.

The cinematography is by Raj Thota. Srikanth Ramisetty is the art director, while Vijay Vardhan is the editor.

Om Bheem Bush will be hitting the screens on March 22nd.

Cast: Sree Vishnu, Priyadarshi, Rahul Ramakrishna, Preethi Mukundhan, Ayesha Khan, Srikanth Iyengar, Aditya Menon, Racha Ravi and others.

Technical Crew:
Writer, Director: Sree Harsha Konuganti
Presents: V Celluloid
Producers: V Celluloid, Sunil Balusu
DOP: Raj Thota
Music Director: Sunny MR
Art Director: Srikanth Ramisetty
Editor: Vijay Vardhan

శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, శ్రీ హర్ష కొనుగంటి, యువి క్రియేషన్స్, వి సెల్యులాయిడ్ 'ఓం భీమ్ బుష్' ఫస్ట్ సింగిల్ బ్యాంగ్ బ్రోస్ విడుదల

హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన 'ఓం భీమ్ బుష్' అవుట్ అండ్ అవుట్- ఎంటర్‌టైనర్ తో ప్రేక్షకులని ఆలరించబోతున్నారు. వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండగా, యువి క్రియేషన్స్ సమర్పిస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా 'ఓం భీమ్ బుష్' ఫస్ట్ సింగిల్ బ్యాంగ్ బ్రోస్ పాటని విడుదల చేసిన మేకర్స్ మ్యూజికల్ జర్నీని ప్రారంభించారు. సన్నీ ఎం.ఆర్ ఈ పాటని లైవ్లీ గా కంపోజ్ చేశారు. లక్ష్మీ ప్రియాంక అందించిన లిరిక్స్ చాలా క్యాచిగా వున్నాయి. ఆదిత్య అయ్యంగర్, డింకర్ కల్వల, వివేక్ హరిహరన్, రుత్విక్ తలశిల్కర్, సన్నీ M.R కలసి డిలైట్ ఫుల్ గా అలపించారు.

ఈ పెప్పీ నంబర్‌లో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఎనర్జిటిక్‌గా కనిపించారు. ఈ ముగ్గురి డ్యాన్స్ మూమెంట్స్ మేజర్ హైలెట్. ముగ్గురూ కలర్‌ఫుల్‌ దుస్తుల్లో మెరిసిపోతుంటే, ప్రియా వడ్లమాని తన గ్లామర్‌ తో ఆకట్టుకున్నారు. వైబ్రెంట్ అండ్ లావిష్ సెట్‌లో చిత్రీకరించిన ఈ పాటకు అద్భుతమైన స్పందన వస్తోంది.

ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, శ్రీకాంత్ రామిశెట్టి ఆర్ట్ డైరెక్టర్ కాగా, విజయ్ వర్ధన్ ఎడిటర్.

'ఓం భీమ్ బుష్' మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

తారాగణం: శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి తదితరులు.

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: శ్రీ హర్ష కొనుగంటి
ప్రెజెంట్స్: వి సెల్యులాయిడ్
నిర్మాతలు: వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు
డీవోపీ: రాజ్ తోట
సంగీతం: సన్నీ MR
ఆర్ట్ డైరెక్టర్: శ్రీకాంత్ రామిశెట్టి
ఎడిటర్: విజయ్ వర్ధన్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved