pizza

Sundeep Kishan, VI Anand, AK Entertainments, Hasya Movies Ooru Peru Bhairavakona Releasing Worldwide In Theatres On Feb 16, 2024
సందీప్ కిషన్, విఐ ఆనంద్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ 'ఊరు పేరు భైరవకోన' ఫిబ్రవరి 16, 2024న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల

You are at idlebrain.com > news today >

30 January 2024
Hyderabad

The Magical fantasy adventure film Ooru Peru Bhairavakona, starring the talented Sundeep Kishan is directed by talented director VI Anand and produced on a lavish scale by Razesh Danda under the Hasya Movies banner, while Anil Sunkara proudly presents it under AK Entertainments. Balaji Gutta is the co-producer of the film.

Respecting the decision of the Telugu Film Chamber of Commerce and for the Welfare of the Telugu Film Industry, The makers opted out from the initially announced date.

Ooru Peru Bhairavakona will now hit the screens worldwide on February 16th, 2024.

To announce the same the makers released a new poster in which Sundeep Kishan is seen holding a magic wand and the actresses are seen behind him.

The Film has generated an ample amount of buzz among the audience with the Teaser, Trailer and 2 chartbuster songs Nijame Ne Chebuthunna, and Humma Humma.

Kavya Thapar and Varsha Bollamma are the leading ladies in the film which has Raj Thota as the cinematographer. Chota K Prasad is the editor, while A Ramanjaneyulu is the art director. Dialogues are penned by Bhanu Bhogavarapu and Nandu Savirigana.

Cast: Sundeep Kishan, Kavya Thapar, Varsha Bollamma, Vennela Kishore and others

Technical Crew:
Story, Screenplay & Direction: VI Anand
Presented by: Anil Sunkara
Producer: Razesh Danda
Co-Producer: Balaji Gutta
Banners: AK Entertainments, Hasya Movies
Music: Shekar Chandra
DOP: Raj Thota
Editor: Chota K Prasad
Art Director: A Ramanjaneyulu
Dialogues: Bhanu Bhogavarapu and Nandu Savirigana
Digital Promotions: Haashtag Media

సందీప్ కిషన్, విఐ ఆనంద్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ 'ఊరు పేరు భైరవకోన' ఫిబ్రవరి 16, 2024న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల

యంగ్ ట్యాలెంటెడ్ సందీప్ కిషన్ మాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ 'ఊరు పేరు భైరవకోన'. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ స్కేల్ లో నిర్మించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత.

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయాన్ని గౌరవిస్తూ, తెలుగు చలనచిత్ర పరిశ్రమ సంక్షేమం కోసం, మేకర్స్ మొదట ప్రకటించిన తేదీని మార్పు చేశారు.

ఊరు పేరు భైరవకోన ఇప్పుడు ఫిబ్రవరి 16, 2024న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అదే విషయాన్ని ప్రకటించడానికి మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో సందీప్ కిషన్ మంత్రదండం పట్టుకుని కనిపించారు. అతని వెనుక హీరోయిన్స్ కనిపించారు.

ఈ చిత్రం టీజర్, ట్రైలర్, 2 చార్ట్‌బస్టర్ పాటలు నిజమే నే చెబుతున్నా, హమ్మా హమ్మాతో ప్రేక్షకులలో హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేసింది.

కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, ఎ రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్. భాను భోగవరపు, నందు సవిరిగాన డైలాగ్స్ రాశారు.

తారాగణం: సందీప్ కిషన్, కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ, వెన్నెల కిషోర్ తదితరులు

సాంకేతిక విభాగం:
కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: విఐ ఆనంద్
సమర్పణ: అనిల్ సుంకర
నిర్మాత: రాజేష్ దండా
సహ నిర్మాత: బాలాజీ గుత్తా
బ్యానర్లు: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్
సంగీతం: శేఖర్ చంద్ర
డీవోపీ: రాజ్ తోట
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: ఎ రామాంజనేయులు
సంభాషణలు: భాను భోగవరపు, నందు సవిరిగాన
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్ ప్రమోషన్స్: హాష్‌ట్యాగ్ మీడియా


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved