pizza

Kayadu Lohar’s First Look From Nani, Srikanth Odela’s The Paradise Unveiled.
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల 'ది ప్యారడైజ్' నుంచి సుబ్బలక్ష్మి గా కయాదు లోహర్ ఫస్ట్ లుక్ రిలీజ్

You are at idlebrain.com > news today >

11 April 2026
Hyderabad

The anticipation around Natural Star Nani’s period action drama The Paradise reached a new high, after the unveiling of the first single Aaya Sher which became a global sensation. Directed by Srikanth Odela and backed by Sudhakar Cherukuri under the SLV Cinemas banner, the film continues to elevate curiosity with each character reveal.

Today the makers released the first look of actress Kayadu Lohar, marking her birthday with a special surprise for movie buffs. Kayadu Lohar steps into the world of The Paradise as Subbalakshmi, affectionately called Subbu, bringing a heartfelt and grounded charm to the otherwise intense and rugged universe the film is set in. Her first look presents her as a symbol of innocence and emotional resilience- an anchor of warmth amidst the film’s gritty landscape."

While the film is dominated by high-octane characters and powerful arcs, Subbu’s introduction adds a refreshing emotional layer. The poster hints at a story filled with tenderness, conviction, and silent strength, suggesting that her role will have a notable impact on the protagonist’s journey.

The Paradise has already sparked immense excitement with its striking visuals, large-scale setting, and the compelling character portrayals revealed so far. With Kayadu Lohar’s introduction, the makers continue to showcase the film’s depth, diversity, and the emotional threads woven into its narrative.

Adding further weight to its powerful lineup, the film brings in Mohan Babu as the antagonist, Bollywood talent Raghav Juyal in a crucial role and Sampoornesh Babu in another pivotal character.

With Anirudh Ravichander crafting the soundtrack, Ch Sai cranking the camera, Navin Nooli editing and Avinash Kolla taking care of production design, the movie is gearing up for a massive global release on August 21st, across eight languages
.

Cast: Nani, Kayadu Lohar, Mohan Babu, Raghav Juyal, Sampoornesh Babu

Technical Crew:
Writer, Director: Srikanth Odela
Producer: Sudhakar Cherukuri
Banner: SLV Cinemas
DOP: Ch Sai
Music: Anirudh Ravichander
Editing: Navin Nooli
Production Designer : Avinash Kolla
PRO: Vamsi-Shekar
Marketing: First Show

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల 'ది ప్యారడైజ్' నుంచి సుబ్బలక్ష్మి గా కయాదు లోహర్ ఫస్ట్ లుక్ రిలీజ్

నేచురల్ స్టార్ నాని పీరియడ్ యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్' పై అంచనాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'ఆయా షేర్' సింగిల్ విడుదల తర్వాత నెక్స్ట్ లెవల్ కి చేరుకున్నాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ప్రతి పాత్ర రివల్ తో ఆసక్తిని మరింత పెంచుతోంది.

అభిమానులకు ఒక ప్రత్యేకమైన సర్‌ప్రైజ్‌గా, హీరోయిన్ కయాదు లోహర్ పుట్టినరోజును పురస్కరించుకుని, చిత్ర నిర్మాతలు ఈరోజు ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. కయాదు లోహర్ 'ది ప్యారడైజ్' ప్రపంచంలోకి సుబ్బలక్ష్మి (సుబ్బు)పాత్రలో అడుగుపెట్టింది. సినిమా మొత్తం రగ్డ్, ఇంటెన్స్ ప్రపంచంలో సాగుతున్నప్పటికీ, ఆమె పాత్ర ఆ కథకు ఓ సాఫ్ట్ టచ్ అందించనుందని పోస్టర్ సూచిస్తోంది.

సినిమాలో హై-ఆక్టేన్ క్యారెక్టర్స్, పవర్‌ఫుల్ ఆర్క్స్ మధ్య సుబ్బు పాత్ర ఒక కొత్త ఎమోషనల్ లేయర్‌ను జోడిస్తోంది. ఆమె పాత్ర హీరో ప్రయాణంలో ఇంపాక్ట్ ఫుల్ గా ఉండబోతుంది.

ఇప్పటికే భారీ విజువల్స్, గ్రాండ్ సెట్టింగ్, బలమైన పాత్రలతో ఈ చిత్రం అంచనాలు పెంచుతోంది. మోహన్ బాబు విలన్‌గా, రాఘవ్ జుయాల్ కీలక పాత్రలో, అలాగే సంపూర్ణేష్ బాబు మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి సంగీతాన్ని అనిరుద్ రవిచందర్ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీని చ్ సాయి, ఎడిటింగ్‌ను నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైన్‌ను అవినాష్ కొల్లా నిర్వహిస్తున్నారు.

‘ది పారడైస్’ ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది.

తారాగణం: నాని, కయాదు లోహర్, మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: SLV సినిమాస్
DOP: సిహెచ్ సాయి
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఎడిటింగ్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved