27 October 2021
Hyderabad
Superstar Rajinikanth’s action and family entertainer Peddhanna’s theatrical trailer was released yesterday to overwhelming response. Particularly, fans are delighted to see Rajinikanth in a mass and action avatar.
Today, lyrical video of Raa Saami song that got everyone hooked from the teaser and trailer is out now. The track indeed gives pure massy goosebumps as it shows the intense mode of Rajinikanth.
Raa Saami is quite an energetic number scored by D Imman, while Mukesh and gang crooned it with high pitch vocals. Kasarla Shyam showed his pen power as the song gives us insight into the powerful role of Rajinikanth in the film.
Peddhanna will be hitting the screens for Diwali on November 4th. Tollywood’s leading producers and distributors Narayandas Narang and Suresh Babu of Asian Infra Estates LLP will be releasing the movie in Telugu states in both Telugu and Tamil languages.
Keerthy Suresh plays Rajinikanth’s sister, while Nayanthara will be seen as his ladylove. The film also features Khushbu, Meena, Prakash Raj and Jagapathi Babu in important roles.
Directed by Siva, the film has cinematography by Vetri, while Ruben is the editor.
సూపర్ స్టార్ రజినీకాంత్, శివ,ఏసియన్ ఇన్ ఫ్రా ఎస్టేట్స్ ఎల్ఎల్‌పీ ‘పెద్దన్న’ సినిమా నుంచి రా సామీ.. పాట విడుదల
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన పెద్దన్న ట్రైలర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. మాస్ అండ్ యాక్షన్ మోడ్‌లో రజినీని చూడటం అభిమానులకు ఐ ఫీస్ట్‌లా అనిపించింది.
ఇక నేడు రా సామీ అంటూ లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ పూర్తిగా మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసేలా ఉంది. ఇందులో రజినీ పాత్ర తీరును వివరించారు.
డి ఇమ్మాన్ సంగీతం అందించిన ఈ పాట ఫుల్ ఎనర్జీతో ఉంది. ముఖేష్, అతని బృందం అద్భుతంగా ఆలపించారు. కాసర్ల శ్యామ్ తన స్టైల్లో మాస్ యాంగిల్‌లో ఈ పాటను రాసేశారు. రజినీకాంత్ పాత్ర గురించి వివరిస్తూ అద్భుతంగా రాశారు.
పెద్దన్న చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 4న భారీగా విడుదల కాబోతోంది. టాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్రగామి అయిన ఏసియన్ ఇన్ ఫ్రా ఎస్టేట్స్ ఎల్ఎల్‌పి సంస్థ అన్నాత్తె డబ్బింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో నారాయణదాస్ నారంగ్, సురేష్ బాబు కలిసి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించబోతోన్నారు.
ఈ చిత్రంలో రజినీకాంత్ చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. నయన తార, కుష్బూ, మీనా, ప్రకాష్ రాజ్, జగపతి బాబు వంటి వారు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
శివ తెరకెక్కించిన ఈ సినిమాకు వెట్రి సినిమాటోగ్రఫర్, రూబెన్ ఎడిటర్.