pizza

Mega Powerstar Ram Charan Completes 18 Years, Brand-New Mass Poster From Peddi Released
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఇండస్ట్రీలో 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 'పెద్ది' నుంచి బ్రాండ్ న్యూ మాస్ పోస్టర్ రిలీజ్

You are at idlebrain.com > news today >

28 September 2025
Hyderabad

Mega Powerstar Ram Charan, celebrating 18 glorious years in cinema, is diving deep into one of the most ambitious roles of his career with the much-awaited Pan-India film Peddi. Directed by Buchi Babu Sana of Uppena fame, the film promises a raw, emotionally charged story set against a rugged rural backdrop, and the latest poster is a testament to that grit. Produced by Vriddhi Cinemas’ Venkata Satish Kilaru and prestigiously presented by Mythri Movie Makers and Sukumar Writings, Peddi is being crafted on a massive canvas.

Unveiled on the special occasion of Charan’s 18th anniversary in the industry, since his blockbuster debut in Chirutha, the poster captures him in a strikingly mass and intense look. Standing alone on a railway track, with a backpack slung over his shoulder and a beedi between his fingers, Charan exudes a massy vibe. His rugged beard, fierce eyes, and unpolished styling reflect the raw soul of Peddi’s narrative.

But this is just one of many layers. Charan is sporting multiple looks in the film, each reflecting different emotional beats of the story. His physical transformation for Peddi, combined with intense prep and immersive training, speaks volumes about his dedication to the role.

Academy Award-winning composer AR Rahman scores the music for the film, and the first single will be released soon.

Currently, the shoot of the movie is underway, with Ram Charan, and other lead cast taking part in the production works.

Janhvi Kapoor is the female lead, while Shiva Rajkumar, Jagapathi Babu, and Divyendu Sharma will be seen in crucial roles. The film also boasts top-tier technicians, with R Rathnavelu handling cinematography and National Award-winner Navin Nooli on the editing table.

Peddi is slated for a grand theatrical release on March 27, 2026, coinciding with Ram Charan’s birthday.

Cast: Mega Powerstar Ram Charan, Janhvi Kapoor, Shiva Rajkumar, Jagapathi Babu, Divyendu Sharma

Technical Crew:
Writer, Director: Buchi Babu Sana
Presents: Mythri Movie Makers, Sukumar Writings
Banner: Vriddhi Cinemas
Producer: Venkata Satish Kilaru
Music Director: AR Rahman
DOP: R Rathnavelu
Production Design: Avinash Kolla
Editor: Navin Nooli
Executive Producer: V. Y. Praveen Kumar

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఇండస్ట్రీలో 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 'పెద్ది' నుంచి బ్రాండ్ న్యూ మాస్ పోస్టర్ రిలీజ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినీప్రస్థానంలో 18 ఏళ్ల విజయవంతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ప్రత్యేక సందర్భంలో తన కెరీర్‌లో ప్రతిష్టాత్మక పాత్రల్లో ఒకటిగా నిలిచే "పెద్ది"తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రం రగ్గడ్ రూరల్ బ్యాక్ డ్రాప్ లో అద్భుతమైన కథతో వుండబోతోంది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. IVY ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రానికి కో-ప్రెజెంటర్‌గా, కో-ప్రొడ్యూసర్‌గా చేరింది.

చిరుత సినిమాతో తన బ్లాక్‌బస్టర్ అరంగేట్రం చేసిన చరణ్ పరిశ్రమలో 18 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్ది సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చరణ్ ని అద్భుతమైన మాస్, ఇంటెన్స్ లుక్‌లో ప్రజెంట్ చేస్తోంది. రైల్వే ట్రాక్‌పై ఒంటరిగా నిలబడి, భుజంపై బ్యాక్‌ప్యాక్ వేసుకుని, వేళ్ల మధ్య బీడీతో చరణ్ మాస్ వైబ్‌ అదిరిపోయింది.

ఈ పోస్టర్‌ ఓ లేయర్‌ మాత్రమే. సినిమాలో చరణ్‌ డిఫరెంట్ లుక్స్‌లో కనిపించబోతున్నారు. ప్రతి లుక్ వెనుక ఎమోషన్ పీక్ లో ఉండబోతోంది. పాత్ర కోసం ఆయన చేసిన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌, ఇంటెన్స్ ప్రిపరేషన్‌, ఇమర్షివ్ ట్రైనింగ్ ఆయన డెడికేషన్‌కి నిదర్శనం.

ఆస్కార్ అవార్డు విజేత AR రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ సింగిల్ త్వరలో విడుదల అవుతుంది.

ప్రస్తుతం, ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది, రామ్ చరణ్, ఇతర ప్రధాన తారాగణం షూటింగ్ లో పాల్గొంటున్నారు.

జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపిస్తారు.

ఈ చిత్రంలో టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్.

పెద్ది మార్చి 27, 2026న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది.

తారాగణం: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: బుచ్చిబాబు సానా
సమర్పణ: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, IVY ఎంటర్‌టైన్‌మెంట్
బ్యానర్: వృద్ధి సినిమాస్
నిర్మాత: వెంకట సతీష్ కిలారు
కో-ప్రొడ్యూసర్: ఇషాన్ సక్సేనా
సంగీతం: ఏఆర్ రెహమాన్
డీవోపీ: ఆర్ రత్నవేలు
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎడిటర్: నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి.వై.ప్రవీణ్ కుమార్


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved