pizza

The first single 'Boom Boom Lacchanna' from the movie Pekamedalu was released and the movie releasing in July
పేక మేడలు సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'బూమ్ బూమ్ లచ్చన్న' సాంగ్ విడుదల జూలైలో సినిమా విడుదల

You are at idlebrain.com > news today >

22 June 2024
Hyderabad

Pekamedalu is a film Vinod Kishan, who has acted in hit films like 'Naa Peru Shiva' and 'Andhagaram', is coming now with 'Pekamedalu' with Anoosha Krishna as Heroine. After establishing the company Crazy Ants Productions with the movie Evvariki Cheppoddu, now coming forward to audience with the movie Pekamedalu. Previously, the teaser of this movie was released by Vishwak Sen and the teaser got a very good response. Now the first song Boom Boom Lacchanna from this movie has been released.

Bhargav Karthik penned the lyrics of this song which is sung by singer Mano and the song is called Lakku, nee venta kukka thoka lekka oopukuntu vachhero Lacchanna. The music given by Smaran Sai is very attractive and new. It seems that this song has been portrayed as full on entertainment. As a story with a good concept and content, this movie will definitely be a success. Movie team said that this movie is releasing in July.

Actors:
Vinod Kishan, Anoosha Krishna, Ritika Srinivas, Jagan Yogi Raj, Anusha Nutala, Ganesh Tipparaju, Naren Yadav

Technicians:
Production : Crazy Ants Productions
Producer: Rakesh Varre
Writer and Director: Nilagiri Maamilla
DOP: Haricharan K.
Editor: Srujana Addusumilli, Hamza Ali
Music Director: Smaran Sai
Line Producer: Anusha Bora
Executive Producer: Ketan Kumar

పేక మేడలు సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'బూమ్ బూమ్ లచ్చన్న' సాంగ్ విడుదల జూలైలో సినిమా విడుదల

'నా పేరు శివ', 'అంధగారం' తదితర హిట్ చిత్రాల్లో నటించిన వినోద్ కిషన్ (Vinod Kishan)ను 'పేక మేడలు'తో హీరోగా అనూష కృష్ణ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా పేక మేడలు. ఎవరికి చెప్పొద్దు సినిమాతో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి విజయాన్ని అందుకొని ఇప్పుడు పేక మేడలు సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. గతంలో ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విశ్వక్సేన్ చేతుల మీద విడుదల చేయగా టీజర్ కు చాలా మంచి స్పందన లభించింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ బూమ్ బూమ్ లచ్చన్న విడుదలైంది.

లక్కు నీ వెంట కుక్క తోక లెక్క ఊపుకుంటూ వచ్చరో లచ్చన్న అంటూ సాగే ఈ సాంగ్ సింగర్ మనో గారు పాడగా లిరిక్స్ రాసింది భార్గవ్ కార్తీక్. స్మరణ్ సాయి అందించిన మ్యూజిక్ చాలా ఎట్రాక్టివ్ గా కొత్తగా ఉంది. ఈ పాట అధ్యంతం వినోదాత్మకంగా చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. ఒక మంచి కాన్సెప్ట్, కంటెంట్ ఉన్న స్టోరీగా ఈ సినిమా ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది. ఈ సినిమా జూలైలో విడుదల చేస్తున్నట్టు తెలిపారు మూవీ టీం.

నటీనటులు :
వినోద్ కిషన్, అనూష కృష్ణ, రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్

టెక్నీషియన్స్ :
నిర్మాణం : క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్
నిర్మాత: రాకేష్ వర్రే
రచయిత మరియు దర్శకుడు: నీలగిరి మామిళ్ల
డి ఓ పి: హరిచరణ్ కె.
ఎడిటర్: సృజన అడుసుమిల్లి, హంజా అలీ
సంగీత దర్శకుడు: స్మరణ్ సాయి
లైన్ ప్రొడ్యూసర్: అనూషా బోరా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కేతన్ కుమార్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved