Golden Star Ganesh’s Stunning Transformation: PINAKA Title Teaser out now
గోల్డెన్ స్టార్ గణేష్ స్టన్నింగ్ ట్రాన్స్ ఫర్మేషన్ : పినాక టైటిల్ టీజర్ రిలీజ్
The much-awaited teaser of Golden Star Ganesh’s upcoming film, PINAKA, is finally here, offering a visual treat that has left fans and audiences amazed. Under the expert production of TG Vishwa Prasad and Krithi Prasad, Golden Star Ganesh takes on a stunning new avatar as Kshudra and Rudhra, showcasing his versatility and stepping into uncharted territory. Directed by B. Dhananjaya, an acclaimed choreographer making his directorial debut, and backed by People Media Factory (PMF), this landmark 49th project (PMF49) is set to redefine Kannada cinema.
The teaser introduces a grand periodic drama infused with elements of black magic, promising a gripping storyline and a visual spectacle like never before in Kannada cinema. With breathtaking VFX and cutting-edge visuals, PINAKA creates an exciting new world and builds on the buzz generated by the Rampage of Kshudra poster.
Known for delivering blockbusters across industries, People Media Factory is setting new benchmarks with its commitment to high-quality storytelling and world-class production. This project is a testament to their vision of elevating Kannada cinema to new heights.
For Golden Star Ganesh, this film is a turning point in his illustrious career, further establishing him as a versatile actor capable of taking on challenging roles. The teaser has already created a huge buzz, and the cinematic journey promises to be unforgettable.
Stay tuned for more updates on this exciting journey.
గోల్డెన్ స్టార్ గణేష్ స్టన్నింగ్ ట్రాన్స్ ఫర్మేషన్ : పినాక టైటిల్ టీజర్ రిలీజ్
గోల్డెన్ స్టార్ గణేష్ అప్ కమింగ్ మూవీ 'పినాక' మోస్ట్ అవైటెడ్ టీజర్ రిలీజైయింది. టీజర్ అభిమానులను, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే విజువల్ ట్రీట్‌ను అందిస్తోంది. ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మాణంలో, గోల్డెన్ స్టార్ గణేష్ క్షుద్ర, రుద్ర గా స్టన్నింగ్ న్యూ అవాతర్ లో తన వెర్సటాలిటీ చూపించబోతున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ బి. ధనంజయ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మైల్ స్టోన్ 49వ ప్రాజెక్ట్ (PMF49) కన్నడ సినిమాని రీడిఫైన్ చేయనుంది.
కన్నడ సినిమాలో మునుపెన్నడూ లేనివిధంగా గ్రిప్పింగ్ స్టోరీలైన్, విజువల్ స్పేక్లింగ్‌తో బ్లాక్ మ్యాజిక్ ఎలిమెంట్స్ తో కూడిన గ్రాండ్ పీరియాడిక్ డ్రామాని టీజర్ పరిచయం చేసింది. బ్రెత్ టేకింగ్ వీఎఫ్ క్స్ , అత్యాధునిక విజువల్స్‌తో, పినాక ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసింది, రాంపేజ్ ఆఫ్ క్షుద్ర పోస్టర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.
బ్లాక్‌బస్టర్‌లను అందించడంలో ప్రసిద్ధి చెందిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, హై క్యాలిటీ స్టొరీ టెల్లింగ్, అత్యాధునిక నిర్మాణం ద్వారా కన్నడ సినిమాను నెక్స్ట్ లెవల్ కి చేర్చాలనే విజన్ కి ఈ ప్రాజెక్ట్ నిదర్శనంగా ఉండబోతోంది.
ఈ మూవీ గోల్డెన్ స్టార్ గణేష్ కెరీర్‌లో ఒక టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తోంది, ఛాలెంజింగ్ రోల్స్ చేయడంలో అతని వెర్సటాలిటీని ప్రజెంట్ చేస్తోంది. మరిచిపోలేని సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తూ టీజర్ గ్రేట్ ఎక్సయిట్మెంట్ ని క్రియేట్ చేసింది,
ఈ ప్రాజెక్ట్స్ కి సంబధించిన మరిన్ని అప్‌డేట్స్ మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.